హోమ్ /వార్తలు /సినిమా /

‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. సాయి ధరమ్ తేజ్ నిజంగా తోపే..

‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. సాయి ధరమ్ తేజ్ నిజంగా తోపే..

రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ తన పేరులోని ధరమ్ తీసేసి సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాడు (పైల్ ఫోటో)

రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ తన పేరులోని ధరమ్ తీసేసి సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాడు (పైల్ ఫోటో)

అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ నిజంగా తోపే. లేకపోతే మరేంటి.. ఒక్క ఫ్లాప్ వస్తేనే హీరోలు వెనకబడిపోతున్న రోజులివి. కానీ అరడజన్ ఫ్లాపుల తర్వాత కూడా నిలబడ్డాడు సాయి ధరమ్ తేజ్.

  అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ నిజంగా తోపే. లేకపోతే మరేంటి.. ఒక్క ఫ్లాప్ వస్తేనే హీరోలు వెనకబడిపోతున్న రోజులివి. కానీ అరడజన్ ఫ్లాపుల తర్వాత కూడా నిలబడ్డాడు సాయి ధరమ్ తేజ్. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపైనే ఈయ‌న దృష్టి పెట్టాడు. ఈ సినిమా విజ‌యంపైనే సాయి కెరీర్ ఆధారపడి ఉంది.

  Chirtralahari movie Pre release business.. Sai Dharam Tej once again proved his image pk.. అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ నిజంగా తోపే. లేకపోతే మరేంటి.. ఒక్క ఫ్లాప్ వస్తేనే హీరోలు వెనకబడిపోతున్న రోజులివి. కానీ అరడజన్ ఫ్లాపుల తర్వాత కూడా నిలబడ్డాడు సాయి ధరమ్ తేజ్. chitralahari movie,chitralahari movie review,chitralahari movie censor talk,chitralahari movie censor review,sai dharam tej chitralahari movie,chitralahari movie pre release business,chitralahari movie release date,sai dharam chitralahari movie shooting 15 crores,chitralahari movie business,chitralahari movie pre release business,sai dharam tej chitralahari movie confidence,sai dharam tej challenge to critics,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,telugu cinema,devi sri prasad,చిత్రలహరి రివ్యూ,చిత్రలహరి సెన్సార్ టాక్,చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయి ధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,చిత్రలహరి సినిమా బిజినెస్,సాయి ధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
  చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

  కిషోర్ తిరుమ‌ల తెరకెక్కించిన ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. పైగా సినిమాకు ప్రీ రిలీజ్ టాక్ కూడా పాజిటివ్‌గానే ఉంది. ఈ చిత్రం కోసం పూర్తిగా లుక్ మార్చేసాడు సాయి ధరమ్ తేజ్. అసలు మనం ఇదివరకు చూసిన సాయినేనా ఇప్పుడు చూస్తుంది అనిపించక మానదు. ప‌క్కా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించారు.

  sai dharam tej's chitralahari movie censor completed..u certificate issue,అప్పట్లో ప్రతి శుక్రవారం ప్రైమ్ టైమ్‌లో దూరదర్శన్‌లో వచ్చిన చిత్రలహరి ప్రోగ్రామ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇపుడు అదే ‘చిత్రలహరి’టైటిల్‌తో వస్తోన్న ఈసినిమాపై ఆడియన్స్‌లో క్యూరియోసిటీ పెరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.chitralahari censor completed,chitralahari clean u certificate,no cut to chitralahari movie,chitralahari censor completed,chitralahari Movie Trailer,Sai tej,Sai dharam Tej,sai tej Chitralahari Movie Trailer Talk,sai dharam tej latest movie chitralahari trailer released,sai tej new movie,Kalyani Priyadarshan,Nivetha Pethuraj, Sunil,Kishore tirumala Sai dharam tej chitralahari trailer talk,tollywood,telugu cinema,mythri movie makers,సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి,చిత్రలహరి సెన్సార్ కంప్లీట్,క్లీన్ యూ సర్టిఫికేట్,నో కట్స్ టూ సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి మూవీ,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,సాయి తేజ్ చిత్రలహరి ట్రైలర్ టాక్,సాయి తేజ్ కిషోర్ తిరుమల చిత్రలహరి,కళ్యాణి ప్రియదర్శన్,నివేదా పేతురాజ్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
  చిత్రలహరి క్లీన్ యూ సర్టిఫికేట్

  తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా ఈ చిత్ర‌మ‌ని.. క‌చ్చితంగా ఈ సినిమాతో తానేంటో చూపిస్తానంటున్నాడు సాయి. విమ‌ర్శ‌కుల‌కు ఇదే నా స‌మాధానం అంటూ స‌వాల్ చేస్తున్నాడు. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్ర బిజినెస్ 15 కోట్లకు పైగానే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తుంది. సాయి ఇమేజ్ ప్ల‌స్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని 15 కోట్ల లోపే అన్నీ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్.

  Chirtralahari movie Pre release business.. Sai Dharam Tej once again proved his image pk.. అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ నిజంగా తోపే. లేకపోతే మరేంటి.. ఒక్క ఫ్లాప్ వస్తేనే హీరోలు వెనకబడిపోతున్న రోజులివి. కానీ అరడజన్ ఫ్లాపుల తర్వాత కూడా నిలబడ్డాడు సాయి ధరమ్ తేజ్. chitralahari movie,chitralahari movie review,chitralahari movie censor talk,chitralahari movie censor review,sai dharam tej chitralahari movie,chitralahari movie pre release business,chitralahari movie release date,sai dharam chitralahari movie shooting 15 crores,chitralahari movie business,chitralahari movie pre release business,sai dharam tej chitralahari movie confidence,sai dharam tej challenge to critics,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,telugu cinema,devi sri prasad,చిత్రలహరి రివ్యూ,చిత్రలహరి సెన్సార్ టాక్,చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయి ధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,చిత్రలహరి సినిమా బిజినెస్,సాయి ధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
  సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’

  ఆరు ఫ్లాపుల త‌ర్వాత సాయి చాలా జాగ్ర‌త్త ప‌డి ఎంచుకున్న స్క్రిప్ట్ చిత్ర‌ల‌హ‌రి. పైగా చిరంజీవి కూడా ఈ చిత్రానికి కాస్త మాట సాయం చేసాడు. దాంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా తాను ఫామ్‌లోకి వ‌స్తానంటున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో నటించాడు. ఈయ‌న ఫుల్ లెంత్ రోల్ చేసాడు. మొత్తానికి ఈ సినిమాతో క‌చ్చితంగా త‌ను మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తానంటున్నాడు మెగా మేన‌ల్లుడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని చిత్రలహరి ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌.

  First published:

  Tags: Kalyani Priyadarshan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు