Syeraa twitter review : సైరా నరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ..

SYERAA Twitter Review : చిరు కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చారిత్రక వీరుడి పాత్రలో నటించిన 'సైరా' చిత్రానికి ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా చాలా బాగుందని.. చిరు నటన అద్భుతంగా ఉందని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: October 2, 2019, 6:38 AM IST
Syeraa twitter review : సైరా నరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ..
సైరా నరసింహారెడ్డి
news18-telugu
Updated: October 2, 2019, 6:38 AM IST
భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కెరీర్‌లో తొలిసారిగా చిరు ఓ చారిత్రక వీరుడి పాత్రలో నటించడంతో.. వెండితెరపై ఆయన నటనను చూసేందుకు ప్రేక్షకులు ఉబలాటపడుతున్నారు. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే రీతిలో సినిమాను తెరకెక్కించామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? సోషల్ మీడియాలో 'సైరా' టాక్ ఎలా ఉందన్నది ఇప్పుడు పరిశీలిద్దాం..







Loading...











First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...