‘సైరా’ షూటింగ్‌కు బ్రేక్.. భార్య‌తో జ‌పాన్‌ను చుట్టేస్తున్న చిరంజీవి..

కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు చిరంజీవి. 63 ఏళ్ల వ‌య‌సులో ఎలాంటి అలుపు లేకుండా సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా న‌టిస్తున్నాడు చిరంజీవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2019, 5:24 PM IST
‘సైరా’ షూటింగ్‌కు బ్రేక్.. భార్య‌తో జ‌పాన్‌ను చుట్టేస్తున్న చిరంజీవి..
చిరంజీవి జపాన్ టూర్
  • Share this:
కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు చిరంజీవి. 63 ఏళ్ల వ‌య‌సులో ఎలాంటి అలుపు లేకుండా సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా న‌టిస్తున్నాడు చిరంజీవి. ఈ వ‌య‌సులోనూ గుర్ర‌పు స్వారీ అని.. క‌త్తిసాము అని చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరు. పైగా ఆయ‌న డ్రీమ్ రోల్ కావ‌డంతో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ఈ సీనియ‌ర్ హీరో. దీనికోసం రోజుల త‌ర‌బ‌డి చెమ‌టోడుస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వ‌ర‌స రోజుల్లో షూటింగ్ చేయ‌డంతో కాస్త రెస్ట్ తీసుకోవాల‌ని ఫిక్స‌య్యాడు మెగాస్టార్.
Chiranjeevi takes a small break from Sye Raa Narasimha Reddy Shooting and having some awesome time in Japan pk.. కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు చిరంజీవి. 63 ఏళ్ల వ‌య‌సులో ఎలాంటి అలుపు లేకుండా సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా న‌టిస్తున్నాడు చిరంజీవి. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy shooting,chiranjeevi twitter,sye raa narasimha reddy shooting in japan,sye raa japan schedule,chiranjeevi surekha,chiranjeevi surekha in japan,sye raa movie shooting,sye raa ram charan surender reddy,chiranjeevi unhappy with sye raa shooting,sye raa shooting break,telugu cinema,సైరా షూటింగ్,సైరా షూటింగ్ జపాన్,చిరంజీవి సురేఖ,జపాన్‌లో చిరంజీవి సురేఖ ఎంజాయ్,సైరా నరసింహా రెడ్డి షూటింగ్,తెలుగు సినిమా,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి చిరంజీవి
చిరంజీవి జపాన్ టూర్

అందుకే జ‌పాన్ షెడ్యూల్లో కావాల‌నే బ్రేక్ తీసుకుని.. హాయిగా భార్య సురేఖ‌తో క‌లిసి టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు చిరంజీవి. ప్ర‌స్తుతం సైరా షూటింగ్ అక్క‌డే జ‌రుగుతుంది. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక‌టి అక్క‌డే చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. దాంతో అక్క‌డే మ‌రో రెండు వారాల పాటు ఉండ‌బోతున్నాడు చిరంజీవి. మ‌ధ్య‌లో చిన్న గ్యాప్ దొర‌క‌డంతో కుటుంబంతో క‌లిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది.
Chiranjeevi takes a small break from Sye Raa Narasimha Reddy Shooting and having some awesome time in Japan pk.. కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు చిరంజీవి. 63 ఏళ్ల వ‌య‌సులో ఎలాంటి అలుపు లేకుండా సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా న‌టిస్తున్నాడు చిరంజీవి. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy shooting,chiranjeevi twitter,sye raa narasimha reddy shooting in japan,sye raa japan schedule,chiranjeevi surekha,chiranjeevi surekha in japan,sye raa movie shooting,sye raa ram charan surender reddy,chiranjeevi unhappy with sye raa shooting,sye raa shooting break,telugu cinema,సైరా షూటింగ్,సైరా షూటింగ్ జపాన్,చిరంజీవి సురేఖ,జపాన్‌లో చిరంజీవి సురేఖ ఎంజాయ్,సైరా నరసింహా రెడ్డి షూటింగ్,తెలుగు సినిమా,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి చిరంజీవి
చిరంజీవి జపాన్ టూర్

మ‌రో నెల రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేసి.. ద‌సరాకు సినిమా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత రామ్ చ‌ర‌ణ్.. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. షూటింగ్ విష‌యంలో కాస్త ఆల‌స్యం అవుతుంద‌నే కంప్లైంట్స్ ఉన్నా ఔట్ పుట్ మాత్రం అదిరిపోయేలా వ‌స్తుంద‌ని తెలుస్తుంది. దాంతో చిరంజీవి కూడా హ్యాపీగానే ఉన్నాడు. మొత్తానికి షూటింగ్ బ్రేక్‌లోనే జ‌పాన్ మొత్తాన్ని చుట్టేస్తున్నాడు అన్న‌య్య‌.
First published: April 3, 2019, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading