అల్లు అర్జున్‌ను భయపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి..

చిరంజీవి ఏంటి.. అల్లు అర్జున్‌ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డం కాస్త క‌ష్టంగానే అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మెగాస్టార్ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌ను టార్గెట్ చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 4, 2019, 9:56 AM IST
అల్లు అర్జున్‌ను భయపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి..
అల్లు అర్జున్ చిరంజీవి ఫైల్ ఫోటోస్
  • Share this:
చిరంజీవి ఏంటి.. అల్లు అర్జున్‌ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డం కాస్త క‌ష్టంగానే అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మెగాస్టార్ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఆయ‌న నిజంగానే ఇప్పుడు బ‌న్నీ సినిమాకు అడ్డు ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం చిరంజీవి ‘సైరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ మ‌రో రెండు నెల‌ల్లోనే పూర్తి కానుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. హాలీవుడ్ సినిమా స్థాయిలో ‘సైరా’ను తెర‌కెక్కిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

Chiranjeevi Sye Raa Narasimha Reddy to Clash with Allu Arjun-Trivikram movie pk.. చిరంజీవి ఏంటి.. అల్లు అర్జున్‌ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డం కాస్త క‌ష్టంగానే అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మెగాస్టార్ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌ను టార్గెట్ చేస్తున్నాడు. allu arjun chiranjeevi,allu arjun chiranjeevi movies,allu arjun chiranjeevi movies clash,allu arjun vs chiranjeevi,allu arjun movie release date,chiranjeevi sye raa,sye raa movie release date,allu arjun trivikram movie,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ చిరంజీవి, అల్లు అర్జున్ చిరంజీవి సినిమాలు,దసరాకు సైరా విడుదల,అల్లు అర్జున్ త్రివిక్రమ్ దసరా విడుదల, తెలుగు సినిమా
చిరంజీవి అల్లు అర్జున్


ఇదిలా ఉంటే ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రోవైపు బ‌న్నీ, త్రివిక్ర‌మ్ సినిమా మార్చ్‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన త‌ర్వాత కేవ‌లం ఆర్నెళ్ల‌లోనే షూటింగ్ పూర్తి చేసి.. ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఈ మ‌ధ్య త‌న ప్ర‌తీ సినిమాను వేగంగా పూర్తి చేస్తున్న త్రివిక్ర‌మ్.. బ‌న్నీ కోసం ఇదే చేస్తున్నాడు.

Chiranjeevi Sye Raa Narasimha Reddy to Clash with Allu Arjun-Trivikram movie pk.. చిరంజీవి ఏంటి.. అల్లు అర్జున్‌ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డం కాస్త క‌ష్టంగానే అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మెగాస్టార్ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌ను టార్గెట్ చేస్తున్నాడు. allu arjun chiranjeevi,allu arjun chiranjeevi movies,allu arjun chiranjeevi movies clash,allu arjun vs chiranjeevi,allu arjun movie release date,chiranjeevi sye raa,sye raa movie release date,allu arjun trivikram movie,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ చిరంజీవి, అల్లు అర్జున్ చిరంజీవి సినిమాలు,దసరాకు సైరా విడుదల,అల్లు అర్జున్ త్రివిక్రమ్ దసరా విడుదల, తెలుగు సినిమా
చిరంజీవి అల్లు అర్జున్


అయితే చిరు ద‌స‌రాకు వ‌స్తే బ‌న్నీ రావ‌డం కుద‌ర‌దు. ఆయ‌న కాదంటేనే ఈయ‌న రావాలి కానీ.. ఎదురుప‌డి వ‌చ్చేంత సినిమా అయితే లేదు. చూస్తూ చూస్తూ చిరంజీవిపైనే అల్లు అర్జున్ సినిమా విడుద‌ల చేసేంత ధైర్యం కూడా నిర్మాత‌లు చేయ‌రు. దాంతో ఇప్పుడు సైరా విడుద‌ల తేదీపైనే బ‌న్నీ-త్రివిక్ర‌మ్ సినిమా విడుద‌ల తేదీ కూడా ఆధార‌ప‌డి ఉంది. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?
First published: March 4, 2019, 9:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading