‘సైరా’ విడుదలపై వచ్చిన క్లారిటీ.. ఆయన జయంతికి చిరంజీవి సినిమా..

ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 12, 2019, 3:58 PM IST
‘సైరా’ విడుదలపై వచ్చిన క్లారిటీ.. ఆయన జయంతికి చిరంజీవి సినిమా..
‘సైరా నరసింహారెడ్డి’ మూవీ పోస్టర్
  • Share this:
ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు. ఈ మ‌ధ్యే షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చిరంజీవి కూడా అసంతృఫ్తిగా ఉన్నాడ‌నే వార్త‌లు వినిపించాయి. ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా ఈ మ‌ధ్యే ఫైర్ యాక్సిడెంట్ కూడా అనుమానాల‌కు తావిస్తుంది.

Sye Raa Narasimha Reddy movie to release in 2019 on specail day and Chiranjeevi happy with the date pk.. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi twitter,sye raa narasimha reddy on gandhi jayanathi,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy october 2nd release,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,గాంధీ జయంతిన సైరా విడుదల,అక్టోబర్ 2న సైరా నరసింహా రెడ్డి,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరా నరసింహారెడ్డి ఫోటో


దానికి తోడు ఆ మ‌ధ్య నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కూడా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సీరియ‌స్ అయ్యాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడితో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం సైరా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో షెడ్యూల్ మాత్ర‌మే బాకీ ఉంది. ఓ పాట‌.. కొన్ని స‌న్నివేశాలు మిన‌హా షూటింగ్ అయిపోయింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సైరా ఇదే ఏడాది విడుద‌ల‌వుతుంద‌ని ధీమాగా చెబుతున్నాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్.

Sye Raa Narasimha Reddy movie to release in 2019 on specail day and Chiranjeevi happy with the date pk.. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi twitter,sye raa narasimha reddy on gandhi jayanathi,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy october 2nd release,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,గాంధీ జయంతిన సైరా విడుదల,అక్టోబర్ 2న సైరా నరసింహా రెడ్డి,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి


చిరంజీవి క్లాస్ పీకడంతో ద‌ర్శ‌కుడు కూడా స్పీడ్ పెంచి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏదేమైనా వ‌స్తున్న ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే కాస్త ఆల‌స్యం అవుతున్న కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీన్ని కూడా సురేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాడ‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం 90 శాతం షూటింగ్ పూర్తి కావ‌డంతో అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు.

Sye Raa Narasimha Reddy movie to release in 2019 on specail day and Chiranjeevi happy with the date pk.. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi twitter,sye raa narasimha reddy on gandhi jayanathi,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy october 2nd release,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,గాంధీ జయంతిన సైరా విడుదల,అక్టోబర్ 2న సైరా నరసింహా రెడ్డి,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరాలో చిరంజీవి


పైగా ఆ రోజు గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి సినిమా వ‌చ్చిన‌ట్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమాను దాదాపు 200 కోట్ల‌తో నిర్మిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. 2020 సంక్రాంతికి సినిమా వాయిదా ప‌డొచ్చ‌నే వార్త‌లు వినిపిస్తున్నా.. చ‌ర‌ణ్ మాత్రం అలా జ‌ర‌క్కూడ‌ద‌ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి ఇప్ప‌టికే డెడ్ లైన్ కూడా ఇచ్చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌చ్చే ఏడాది అంటే చాలా ఆల‌స్యం అయిపోతుంద‌ని.. క‌చ్చితంగా అక్టోబ‌ర్ 2న రావాల్సిందే అంటున్నాడు మెగా వార‌సుడు. ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా సైరా టీజ‌ర్ విడుద‌ల కానుంది.
First published: May 12, 2019, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading