హిందీలో ‘సైరా’ సంచలనం.. డాన్ డైరెక్టర్ చేతికి చిరంజీవి సినిమా..

ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. నాటి నుంచి ఇప్పటి వరకు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 6:38 PM IST
హిందీలో ‘సైరా’ సంచలనం.. డాన్ డైరెక్టర్ చేతికి చిరంజీవి సినిమా..
సైరా పోస్టర్ (Source: Facebook)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 6:38 PM IST
ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. నాటి నుంచి ఇప్పటి వరకు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. వాళ్ల కోసం ఏమేం చేయాలో తెలుసుకుని తనను తాను అప్ డేట్ చేసుకుంటూనే ఉన్నాడు మెగాస్టార్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సైరా సినిమాపై ఇండియన్ వైడ్‌గా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి. అందుకే సైరా రైట్స్ తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీల్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి.
Chiranjeevi Sye Raa Narasimha Reddy movie hindi dubbing rights sold by Farhan Akhtar for fancy price pk ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. నాటి నుంచి ఇప్పటి వరకు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. sye raa movie twitter,sye raa chiranjeevi,sye raa movie hindi dubbing rights,sye raa farhan akhtar,sye raa movie aa films,sye raa kgf,sye raa bahubali movie,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా హిందీ డబ్బింగ్ రైట్స్,సైరా మేకింగ్ వీడియో,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)

ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది ఈ చిత్రం. ఇక సైరా డబ్బింగ్ రైట్స్ కూడా ఇప్పుడు ఆసక్తి పుట్టిస్తున్నాయి. ఈ చిత్ర హిందీ పంపిణీ హక్కులను ప్రముక దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తీసుకున్నాడు. ఆయనతో పాటు రితీష్ సిధ్వానీ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. అనిల్ తడానీ ఎఎ ఫిల్మ్స్ సొంతం చేసుకున్నాయి. ఇందులో ఏఏ ఫిల్మ్స్ బాహుబలిని కూడా హిందీలో విడుదల చేసింది.

Chiranjeevi Sye Raa Narasimha Reddy movie hindi dubbing rights sold by Farhan Akhtar for fancy price pk ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. నాటి నుంచి ఇప్పటి వరకు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. sye raa movie twitter,sye raa chiranjeevi,sye raa movie hindi dubbing rights,sye raa farhan akhtar,sye raa movie aa films,sye raa kgf,sye raa bahubali movie,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా హిందీ డబ్బింగ్ రైట్స్,సైరా మేకింగ్ వీడియో,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
చిరంజీవి సైరా పోస్టర్ (Source: Twitter)

ఇప్పుడు సైరా వాళ్ల చేతికే వెళ్లింది. భారీ రేట్‌కే ఈ చిత్రాన్ని అమ్మేసారని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమా కావడంతో హిందీలో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకా చాలా మంది నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్.. తమిళం నుంచి విజయ్ సేతుపతి, నయనతార.. తెలుగు నుంచి జగపతి బాబు, తమన్నా నటిస్తున్నారు. మొత్తానికి బాహుబలి, కేజీయఫ్ తర్వాత సైరా సినిమాతో మరోసారి బాలీవుడ్‌ను షేక్ చేయాలని చూస్తున్నారు దక్షిణాది దర్శక నిర్మాతలు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...