చిరంజీవితో దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం...

Vijaya Bapineedu Mega star chiranjeevi | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాాలా మంది దర్శకులు..అందరి అగ్రహీరోలతో పనిచేయాలనుకుంటారు. కానీ విజయ బాపినీడు అందుకు విరుద్ధం. దర్శకుడిగా చిరంజీవితో భారీ విజయాలు సాధించినా..వేరే అగ్రహీరోలతో సినిమాలు చేయడంలో దూకుడు  ప్రదర్శించలేదు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 13, 2019, 6:37 AM IST
చిరంజీవితో దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం...
మెగాస్టార్ చిరంజీవితో విజయ బాపీనీడు
  • Share this:
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాాలా మంది దర్శకులు..అందరి అగ్రహీరోలతో పనిచేయాలనుకుంటారు. కానీ విజయ బాపినీడు అందుకు విరుద్ధం. దర్శకుడిగా చిరంజీవితో భారీ విజయాలు సాధించినా..వేరే అగ్రహీరోలతో సినిమాలు చేయడంలో దూకుడు  ప్రదర్శించలేదు.

పత్రికా రచయతగా ప్రస్థానం మొదలు పెట్టిన విజయ బాపినీడు..ఆ తర్వాత నిర్మాతగా సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దర్శకుడిగా తన మొదటి చిత్రాన్ని చిరంజీవితో ‘మగ మహారాజు’ సినిమా తీసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. సాధించాడు. మధ్యతరగతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి సమకాలీన పరిస్థితులకు  అద్దం పట్టింది.

Megastar chiranjeevi Special Relation Ship With Tollywood Director Vijaya Bapineedu, Vijaya Bapineedu Mega star chiranjeevi | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాాలా మంది దర్శకులు..అందరి అగ్రహీరోలతో పనిచేయాలనుకుంటారు. కానీ విజయ బాపినీడు అందుకు విరుద్ధం. దర్శకుడిగా చిరంజీవితో భారీ విజయాలు సాధించినా..వేరే అగ్రహీరోలతో సినిమాలు చేయడంలో దూకుడు  ప్రదర్శించలేదు. vijaya bapineedu death,telugu film Vijaya Bapineedu, telugu Film Director Vijaya BApineedu Chiranjeevi, Telugu Film Director Mega star Chiranjeevi, Vijay Bapineedu Megastar Chiranjeevi Special Relaation, telugu director Vijaya Bapineedu, tollywood news, tollywood industry, chiranjeevi, Vijaya Bapineedu no more, Chiranjeevi Vijaya Bapineedu, విజయ బాపినీడు కన్నుమూత, బాపినీడు మృతి, గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, తెలుగు సినిమా దర్శకుడు విజయ బాపినీడు చిరంజీవి, విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం, మగమహారాజు, మగధీరుడు హీరో బిగ్‌బాస్ గ్యాంగ్ లీడర్ ఖైదీ నంబర్ 786 మహానగరంలో మాయగాడు విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమ, టాలీవుడ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవితో... దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం..

ఆ తర్వాత మరోసారి చిరంజీవితో ‘హీరో’ టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కించాడు విజయ బాపినీడు. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ‘మహానగరంలో మాయగాడు’, ‘మగధీరుడు’ వంటి సినిమాలను చిరంజీవితో తెరకెక్కించి దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నాడు. ఈ సినిమాల సక్సెస్‌ను విజయ బాపినీడు తలకెక్కించుకోలేదు. చిరంజీవి అందుబాటులో లేెకుంటే రాజేంద్ర ప్రసాద్‌తో ‘నాకూ పెళ్లాం కావాలి’, ‘దొంగకోళ్లు’ వంటి చిన్న సినిమాలను తెరకెక్కించాడే కానీ వేరే అగ్ర హీరోల కోసం వెంపర్లాడలేదు.

Megastar chiranjeevi Special Relation Ship With Tollywood Director Vijaya Bapineedu, Vijaya Bapineedu Mega star chiranjeevi | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాాలా మంది దర్శకులు..అందరి అగ్రహీరోలతో పనిచేయాలనుకుంటారు. కానీ విజయ బాపినీడు అందుకు విరుద్ధం. దర్శకుడిగా చిరంజీవితో భారీ విజయాలు సాధించినా..వేరే అగ్రహీరోలతో సినిమాలు చేయడంలో దూకుడు  ప్రదర్శించలేదు. vijaya bapineedu death,telugu film Vijaya Bapineedu, telugu Film Director Vijaya BApineedu Chiranjeevi, Telugu Film Director Mega star Chiranjeevi, Vijay Bapineedu Megastar Chiranjeevi Special Relaation, telugu director Vijaya Bapineedu, tollywood news, tollywood industry, chiranjeevi, Vijaya Bapineedu no more, Chiranjeevi Vijaya Bapineedu, విజయ బాపినీడు కన్నుమూత, బాపినీడు మృతి, గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, తెలుగు సినిమా దర్శకుడు విజయ బాపినీడు చిరంజీవి, విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం, మగమహారాజు, మగధీరుడు హీరో బిగ్‌బాస్ గ్యాంగ్ లీడర్ ఖైదీ నంబర్ 786 మహానగరంలో మాయగాడు విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమ, టాలీవుడ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవితో... దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం..
ఖైదీ నంబర్ 786

ఇక చిరంజీవితో విజయ బాపినీడు తెరకెక్కించిన ‘ఖైదీ  నంబర్ 786’ పెద్ద సక్సెస్ సాధించింది. ఈ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈసినిమా అప్పటి వరకు ఉన్న అన్ని తెలుగు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
Megastar chiranjeevi Special Relation Ship With Tollywood Director Vijaya Bapineedu, Vijaya Bapineedu Mega star chiranjeevi | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాాలా మంది దర్శకులు..అందరి అగ్రహీరోలతో పనిచేయాలనుకుంటారు. కానీ విజయ బాపినీడు అందుకు విరుద్ధం. దర్శకుడిగా చిరంజీవితో భారీ విజయాలు సాధించినా..వేరే అగ్రహీరోలతో సినిమాలు చేయడంలో దూకుడు  ప్రదర్శించలేదు. vijaya bapineedu death,telugu film Vijaya Bapineedu, telugu Film Director Vijaya BApineedu Chiranjeevi, Telugu Film Director Mega star Chiranjeevi, Vijay Bapineedu Megastar Chiranjeevi Special Relaation, telugu director Vijaya Bapineedu, tollywood news, tollywood industry, chiranjeevi, Vijaya Bapineedu no more, Chiranjeevi Vijaya Bapineedu, విజయ బాపినీడు కన్నుమూత, బాపినీడు మృతి, గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, తెలుగు సినిమా దర్శకుడు విజయ బాపినీడు చిరంజీవి, విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం, మగమహారాజు, మగధీరుడు హీరో బిగ్‌బాస్ గ్యాంగ్ లీడర్ ఖైదీ నంబర్ 786 మహానగరంలో మాయగాడు విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమ, టాలీవుడ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవితో... దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం..
గ్యాంగ్ లీడర్

ఈ సినిమాను హిందీలో చిరంజీవి హీరోగా రవిరాజ పినిశెట్టి ‘ఆజ్ కా గూండారాజ్‌’ గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది.  మాములుగా ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తుంటాడు. అప్పటికే విజయ బాపినీడుతో సినిమాలు చేయాలనుకొని మిగతా అగ్రహీరోలు పోటీ పడ్డారు. ఐనా..కాంప్రమైజ్ కాకుండా..వెంటనే రాజేంద్రప్రసాద్‌తో ‘వాలు జడ తోలు బెల్టు’, ‘సీతా పతి ఛలో తిరుపతి’ వంటి కామెడీ సినిమాలను తెరకెక్కించాడు.

Megastar chiranjeevi Special Relation Ship With Tollywood Director Vijaya Bapineedu, Vijaya Bapineedu Mega star chiranjeevi | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాాలా మంది దర్శకులు..అందరి అగ్రహీరోలతో పనిచేయాలనుకుంటారు. కానీ విజయ బాపినీడు అందుకు విరుద్ధం. దర్శకుడిగా చిరంజీవితో భారీ విజయాలు సాధించినా..వేరే అగ్రహీరోలతో సినిమాలు చేయడంలో దూకుడు  ప్రదర్శించలేదు. vijaya bapineedu death,telugu film Vijaya Bapineedu, telugu Film Director Vijaya BApineedu Chiranjeevi, Telugu Film Director Mega star Chiranjeevi, Vijay Bapineedu Megastar Chiranjeevi Special Relaation, telugu director Vijaya Bapineedu, tollywood news, tollywood industry, chiranjeevi, Vijaya Bapineedu no more, Chiranjeevi Vijaya Bapineedu, విజయ బాపినీడు కన్నుమూత, బాపినీడు మృతి, గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, తెలుగు సినిమా దర్శకుడు విజయ బాపినీడు చిరంజీవి, విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం, మగమహారాజు, మగధీరుడు హీరో బిగ్‌బాస్ గ్యాంగ్ లీడర్ ఖైదీ నంబర్ 786 మహానగరంలో మాయగాడు విజయ బాపినీడు మెగాస్టార్ చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమ, టాలీవుడ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవితో... దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం..
చిరంజీవితో విజయ బాపినీడు (ఫైల్ ఫోటో)

ఈ రెండు సినిమాల తరవాత మరోసారి చిరంజీవితో ‘బిగ్‌బాస్’ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరు, విజయ బాపినీడు కలసి మళ్లీ కలిసి పనిలేదు. ఆ తర్వాత ‘ఫ్యామిలీ’ ‘కొడుకులు’ సినిమాల తర్వాత దర్శకత్వానికి పులిస్టాప్ పెట్టారు. మొత్తానికి తన కెరీర్‌లో ఎన్నో బిగ్ ఆఫర్స్ వచ్చినా..వాటినీ కాదని చిరంజీవితోనే కమర్షియల్ సినిమాలు తెరకెక్కించి ఆయనతో చివరి వరకు తన అనుబంధాన్ని కొనసాగించాడు విజయ బాపినీడు. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఏడు సినిమాలు తెరకెక్కితే..అందులో ఆరు సినిమాలను శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించడం విశేషం. ఆయన మృతికి చిరంజీవి, మోహన్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని తెలియజేసారు.

సౌందర్య రజనీకాంత్ జీవితంలో ముఖ్యమైన ముగ్గురు మగాళ్లుఇవి కూడా చదవండి

ప్రముఖ సినీ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

‘యాత్ర’ విజ‌యంతో వైయస్ఆర్ ఫంక్షన్.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’కు ఫుల్ టెన్షన్..

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ పిక్స్.. జోష్‌లో నందమూరి అభిమానులు..

First published: February 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>