శ్రీజ భ‌ర్త‌ క‌ళ్యాణ్ దేవ్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి అల్లుడు..

సోష‌ల్ మీడియా పెరిగిపోయిన త‌ర్వాత పోకిరీల ఆక‌తాయిత‌నాలు కూడా హ‌ద్దు మీరిపోతున్నాయి. ముఖ్యంగా త‌మ‌కు న‌చ్చ‌ని సెలెబ్రిటీస్‌ను ఎలా ప‌డితే అలా టార్గెట్ చేస్తున్నారు పోకిరీలు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 5:11 PM IST
శ్రీజ భ‌ర్త‌ క‌ళ్యాణ్ దేవ్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి అల్లుడు..
భార్య శ్రీజతో కళ్యాణ్ దేవ్
  • Share this:
సోష‌ల్ మీడియా పెరిగిపోయిన త‌ర్వాత పోకిరీల ఆక‌తాయిత‌నాలు కూడా హ‌ద్దు మీరిపోతున్నాయి. ముఖ్యంగా త‌మ‌కు న‌చ్చ‌ని సెలెబ్రిటీస్‌ను ఎలా ప‌డితే అలా టార్గెట్ చేస్తున్నారు పోకిరీలు. ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భ‌ర్త‌ క‌ళ్యాణ్ దేవ్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. విజేత సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు ఈయ‌న‌. ప్ర‌స్తుతం పులి వాసు అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్. ఈ సినిమాతో ఎలాగైనా త‌ను హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు చిరు చిన్న‌ల్లుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న‌పై సైబర్ వేధింపులు వ‌స్తున్నాయి.
Chiranjeevi Son in Law Kalyan Dev Complaints to Police over Cyber Crime harassment pk.. సోష‌ల్ మీడియా పెరిగిపోయిన త‌ర్వాత పోకిరీల ఆక‌తాయిత‌నాలు కూడా హ‌ద్దు మీరిపోతున్నాయి. ముఖ్యంగా త‌మ‌కు న‌చ్చ‌ని సెలెబ్రిటీస్‌ను ఎలా ప‌డితే అలా టార్గెట్ చేస్తున్నారు పోకిరీలు. kalyan dev,kalyan dev police,kalyan dev police cyber crime,kalyan dev instagram,crime,kalyan dev,kalyan dev vijetha movie,kalyan dev movie,fun with kalyan dev,kalyan dev interview,kalyan dev about ram charan,kalyan dev about chiranjeevi,kalyaan dhev,hero kalyan dev,kalyan dev srija,kalyan dev speech,kalyan dev vijetha,vijetha kalyan dev,puli vasu kalyan dev,kalyan dev new movie,mega hero kalyan dev,cyberabad police,traffic police,crime case,telugu cinema,kalyan dev movies,కళ్యాణ్ దేవ్,కళ్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్,కళ్యాణ్ దేవ్ సినిమాలు,కళ్యాణ్ దేవ్‌కు వేధింపులు,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్,తెలుగు సినిమా
కళ్యాణ్ దేవ్ చిరంజీవి

ఇదే విష‌యంపై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసాడు ఈయ‌న‌. హీరో కళ్యాణ్ దేవ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌ను ప‌దిమంది పోకిరీ వెధ‌వ‌లు అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెట్టి వేధిస్తున్నారేని.. త‌న‌తో పాటు త‌న కుటుంబాన్ని కూడా ల‌క్ష్యంగా చేసుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారంటూ త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు క‌ళ్యాణ్ దేవ్.

Chiranjeevi Son in Law Kalyan Dev Complaints to Police over Cyber Crime harassment pk.. సోష‌ల్ మీడియా పెరిగిపోయిన త‌ర్వాత పోకిరీల ఆక‌తాయిత‌నాలు కూడా హ‌ద్దు మీరిపోతున్నాయి. ముఖ్యంగా త‌మ‌కు న‌చ్చ‌ని సెలెబ్రిటీస్‌ను ఎలా ప‌డితే అలా టార్గెట్ చేస్తున్నారు పోకిరీలు. kalyan dev,kalyan dev police,kalyan dev police cyber crime,kalyan dev instagram,crime,kalyan dev,kalyan dev vijetha movie,kalyan dev movie,fun with kalyan dev,kalyan dev interview,kalyan dev about ram charan,kalyan dev about chiranjeevi,kalyaan dhev,hero kalyan dev,kalyan dev srija,kalyan dev speech,kalyan dev vijetha,vijetha kalyan dev,puli vasu kalyan dev,kalyan dev new movie,mega hero kalyan dev,cyberabad police,traffic police,crime case,telugu cinema,kalyan dev movies,కళ్యాణ్ దేవ్,కళ్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్,కళ్యాణ్ దేవ్ సినిమాలు,కళ్యాణ్ దేవ్‌కు వేధింపులు,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్,తెలుగు సినిమా
కళ్యాణ్ దేవ్ ఫైల్ ఫోటో

సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకుని వెంట‌నే ఆ వేధిస్తున్న వాళ్ల వివ‌రాలను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని చెబుతున్నారు. దీనికోసమే ప్ర‌త్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ కూడా రాసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి వాళ్ల వివరాలు త‌మ‌కు రాగానే క‌ళ్యాణ్ దేవ్‌ను కించ‌ప‌రిచేలా కామెంట్స్ చేసిన వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు అదనపు డీసీపీ రఘు వీర్.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు