మా అల్లుడు వెరీగుడ్.. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ అవయవ దానం..

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అవ‌య‌వ దానం చేసాడు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. అపోలో హాస్పిట‌ల్స్‌తో అగ్రీమెంట్‌పై కూడా సైన్ చేసారు క‌ళ్యాణ్ దేవ్. క‌ళ్యాణ్ దేవ్ చేసిన ఈ ప‌నికి ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 6:43 PM IST
మా అల్లుడు వెరీగుడ్.. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ అవయవ దానం..
కళ్యాణ్ దేవ్ చిరంజీవి
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అవ‌య‌వ దానం చేసాడు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. అపోలో హాస్పిట‌ల్స్‌తో అగ్రీమెంట్‌పై కూడా సైన్ చేసారు క‌ళ్యాణ్ దేవ్. క‌ళ్యాణ్ దేవ్ చేసిన ఈ ప‌నికి ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది. క‌ళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. త‌న‌ అవ‌య‌వాలు దానం చేయాల‌ని ప్ర‌తిజ్ఞ చేస్తున్నానని చెప్పాడు. ఈ రోజును తాను ఎంచుకోడానికి ఎప్ప‌టికీ గుర్తుంచుకోడానికే కానీ మ‌రే ప్ర‌త్యేక కార‌ణం అయితే లేదంటున్నాడు క‌ళ్యాణ్ దేవ్.

Megastar Chiranjeevi’s son in law Kalyaan Dhev donates his organs to Apollo Hospitals on His Birthday pk.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అవ‌య‌వ దానం చేసాడు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. అపోలో హాస్పిట‌ల్స్‌తో అగ్రీమెంట్‌పై కూడా సైన్ చేసారు క‌ళ్యాణ్ దేవ్. క‌ళ్యాణ్ దేవ్ చేసిన ఈ ప‌నికి ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది. chiranjeevi kalyaan dhev,chiranjeevi son in law,chiranjeevi son in law kalyaan dhev,chiranjeevi son in law kalyaan dhev birthday,chiranjeevi son in law kalyaan dhev organs donation,kalyaan dhev organs donation to apollo hospitals,kalyaan dhev second movie,kalyaan dhev puli vasu movie,kalyaan dhev vijetha movie,teluug cinema,కళ్యాణ్ దేవ్,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్,అవయవ దానం చేసిన కళ్యాణ్ దేవ్,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఆర్గాన్ డొనేషన్,తెలుగు సినిమా,విజేత హీరో కళ్యాణ్ దేవ్ అవయవ దానం
అవయవ దానం చేస్తున్న కళ్యాణ్ దేవ్

ఆన్ లైన్ లో ఆర్గాన్స్ దానం చేయ‌డానికి కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే ప‌డుతుందని.. ఇలాంటి అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకునే ముందు ఒక్క‌సారి మ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు చెబితే క‌చ్చితంగా వాళ్లు కూడా మ‌నం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని గౌర‌వించ‌డ‌మే కాదు సంతోషిస్తారు కూడా అంటున్నాడు క‌ళ్యాణ్. సమయం వచ్చినప్పుడు అవయవాలను దానం చేయాలనే కోరికను నెరవేరుస్తున్న వాళ్ల‌లో మీరు కూడా ఒకరు అవుతారని గుర్తు చేస్తున్నాడీయ‌న‌. ఓ అంధుడు తొలిసారి ఈ లోకాన్ని మ‌న వ‌ల్ల చూస్తాడ‌నే ఆలోచ‌నే గూస్ బంప్స్ తెప్పిస్తుందంటున్నాడు క‌ళ్యాణ్ దేవ్.

Megastar Chiranjeevi’s son in law Kalyaan Dhev donates his organs to Apollo Hospitals on His Birthday pk.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అవ‌య‌వ దానం చేసాడు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. అపోలో హాస్పిట‌ల్స్‌తో అగ్రీమెంట్‌పై కూడా సైన్ చేసారు క‌ళ్యాణ్ దేవ్. క‌ళ్యాణ్ దేవ్ చేసిన ఈ ప‌నికి ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది. chiranjeevi kalyaan dhev,chiranjeevi son in law,chiranjeevi son in law kalyaan dhev,chiranjeevi son in law kalyaan dhev birthday,chiranjeevi son in law kalyaan dhev organs donation,kalyaan dhev organs donation to apollo hospitals,kalyaan dhev second movie,kalyaan dhev puli vasu movie,kalyaan dhev vijetha movie,teluug cinema,కళ్యాణ్ దేవ్,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్,అవయవ దానం చేసిన కళ్యాణ్ దేవ్,చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఆర్గాన్ డొనేషన్,తెలుగు సినిమా,విజేత హీరో కళ్యాణ్ దేవ్ అవయవ దానం
కళ్యాణ్ దేవ్ ఫైల్ ఫోటో

మ‌రొక‌రికి జీవితాన్నిచ్చే అద్భుత‌మైన మ‌నిషిగా తాను మారాల‌నుకుంటున్నానని.. ఈ య‌జ్ఞంలో మీరు కూడా భాగం కండి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లేట‌ప్పుడు ఎవ‌రూ ఏమీ తీసుకెళ్లలేం అంటున్నాడు చిరంజీవి చిన్న‌ల్లుడు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు క‌ళ్యాణ్ దేవ్. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. పులి వాసు తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తైపోయింది. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ లుక్ విడుద‌ల చేసారు.
First published: February 11, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading