‘సైరా నరసింహా రెడ్డి’ కోసం కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందంటున్న చిరంజీవి..

అవును.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మెగాస్టార్ ఏంటి.. సైరా కోసం కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మెగాస్టార్ అయినా కూడా 250 కోట్ల సినిమా కదా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 2:43 PM IST
‘సైరా నరసింహా రెడ్డి’ కోసం కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందంటున్న చిరంజీవి..
సైరా పోస్టర్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 2:43 PM IST
అవును.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మెగాస్టార్ ఏంటి.. సైరా కోసం కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మెగాస్టార్ అయినా కూడా 250 కోట్ల సినిమా కదా.. అప్పుడప్పుడూ కష్టాలు మాత్రం తప్పవు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమా కోసం తమ వాళ్లు పడిన కష్టం గురించి చెప్పాడు చిరు. తాజాగా ఈయన ప్రొడక్షన్ ఎగ్జిగ్యూటివ్ యూనియన్ 25 ఏళ్ళ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు. సినీ మహోత్సవం పేరుతో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున జరిపారు. దీనికి తలసాని శ్రీనివాస యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చారు.
Megastar Chiranjeevi revealed a shocking fact behind Sye Raa Narasimha Reddy Shooting in Cine Mahotsavam 2019 pk అవును.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మెగాస్టార్ ఏంటి.. సైరా కోసం కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మెగాస్టార్ అయినా కూడా 250 కోట్ల సినిమా కదా.. cine mahotsavam 2019,cine mahotsavam 2019 dance,chiranjeevi,sye raa,sye raa movie,sye raa movie twitter,chiranjeevi sye raa movie twitter,sye raa shooting,sye raa ram charan,sye raa falaknuma palace,sye raa falaknuma palace shooting,chiranjeevi sye raa falaknuma palace,chiranjeevi cine mahotsavam 2019,chiranjeevi mahesh babu,చిరంజీవి,చిరంజీవి సైరా,చిరంజీవి సినీ మహోత్సవం 2019,చిరంజీవి ఫలక్‌నుమా ప్యాలెస్,తెలుగు సినిమా,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
చిరంజీవి మహేష్ బాబు (Source: Twitter)

దానికితోడు మహేష్, దిల్ రాజు సహా ఎందరో సినిమా ప్రముఖులు కూడా వచ్చారు. ఇక తన స్పీచ్‌లో భాగంగా సైరా సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపెట్టాడు మెగాస్టార్. తమ సైరా చిత్రంలో ఓ సీన్ కోసం తన ప్రొడక్షన్ మేనేజర్ కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పాడు చిరంజీవి. సైరాలో ఓ సీన్ కోసం ఫలక్‌నుమా ప్యాలస్ అవసరం పడిందని.. అయితే ఎంత ప్రయత్నించినా కూడా అందులో షూట్‌కు అనుమతి ఇవ్వలేదని చెప్పాడు చిరంజీవి.

Megastar Chiranjeevi revealed a shocking fact behind Sye Raa Narasimha Reddy Shooting in Cine Mahotsavam 2019 pk అవును.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మెగాస్టార్ ఏంటి.. సైరా కోసం కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మెగాస్టార్ అయినా కూడా 250 కోట్ల సినిమా కదా.. cine mahotsavam 2019,cine mahotsavam 2019 dance,chiranjeevi,sye raa,sye raa movie,sye raa movie twitter,chiranjeevi sye raa movie twitter,sye raa shooting,sye raa ram charan,sye raa falaknuma palace,sye raa falaknuma palace shooting,chiranjeevi sye raa falaknuma palace,chiranjeevi cine mahotsavam 2019,chiranjeevi mahesh babu,చిరంజీవి,చిరంజీవి సైరా,చిరంజీవి సినీ మహోత్సవం 2019,చిరంజీవి ఫలక్‌నుమా ప్యాలెస్,తెలుగు సినిమా,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

ఓ బ్రిటీష్ సీన్ కోసం లండన్ వెళ్లాల్సిన అవసరం వచ్చిందని.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కష్టం కాబట్టి ఫలక్‌నుమా ప్యాలస్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేసామని చెప్పాడు మెగాస్టార్. కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా షూట్ చేయలేదని.. అనుమతి ఇవ్వడం కుదరదని మొహం మీదే చెప్పడంతో చివరికి తమ ప్రొడక్షన్ మేనేజర్ తలుపులు మూసి సాష్టాంగ నమస్కారం చేసాడని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి.
Megastar Chiranjeevi revealed a shocking fact behind Sye Raa Narasimha Reddy Shooting in Cine Mahotsavam 2019 pk అవును.. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మెగాస్టార్ ఏంటి.. సైరా కోసం కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మెగాస్టార్ అయినా కూడా 250 కోట్ల సినిమా కదా.. cine mahotsavam 2019,cine mahotsavam 2019 dance,chiranjeevi,sye raa,sye raa movie,sye raa movie twitter,chiranjeevi sye raa movie twitter,sye raa shooting,sye raa ram charan,sye raa falaknuma palace,sye raa falaknuma palace shooting,chiranjeevi sye raa falaknuma palace,chiranjeevi cine mahotsavam 2019,chiranjeevi mahesh babu,చిరంజీవి,చిరంజీవి సైరా,చిరంజీవి సినీ మహోత్సవం 2019,చిరంజీవి ఫలక్‌నుమా ప్యాలెస్,తెలుగు సినిమా,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
సైరా పోస్టర్ (Source: Twitter)



సైరా కోసం అంతగా కష్టపడ్డారని.. అలాంటి టీం తనకు ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు చిరంజీవి. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. రామ్ చరణ్ 250 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి సైరాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. మరి చిరంజీవి టీంనే కాళ్లు పట్టించేలా ఉన్న ఆ సీన్ సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...