తెలుగుదేశంతో కాంగ్రెస్ ప్రేమ‌.. చిరంజీవి చేస్తాడ‌ట రాజీనామా..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 10, 2018, 5:30 PM IST
తెలుగుదేశంతో కాంగ్రెస్ ప్రేమ‌.. చిరంజీవి చేస్తాడ‌ట రాజీనామా..
చిరంజీవి (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మేర‌కు నిర్ణ‌యం కూడా తీసుకున్నాడు మెగాస్టార్.

Chiranjeevi resigning to congress.. Megastar hurt with Congress-TDP alliance.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. chiranjeevi resigning congress,chiranjeevi congress,chiranjeevi politics,pawan kalyan chiranjeevi,political pawan kalyan,syeaa narasimha reddy,prajarajyam janasena,చిరంజీవి,చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా,టిడిపి కాంగ్రెస్,చిరంజీవి పవన్ కళ్యాణ్,చిరంజీవి రాజకీయాలు,జనసేన వైపు చిరంజీవి,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
చిరంజీవి (ఫైల్ ఫోటో)

పైగా చిరంజీవి ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడు కాదు.. రెండేళ్ల కిందే ఆయ‌న మాయ‌మైపోయాడు. మ‌న‌కు తెలిసిన కాంగ్రెస్ లీడ‌ర్.. ఎంపి.. రాజ‌కీయ నాయ‌కుడు అంతా 2016లోనే అయిపోయింది. రెండేళ్లుగా ఆయ‌న పూర్తిగా మెగాస్టార్ అయిపోయాడు. ప‌దేళ్ళ త‌ర్వాత "ఖైదీ నెం.150" సినిమా చేసి రికార్డుల‌తో ఆడుకున్నాడు. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వెళ్లాలి.. అక్క‌డ ఉండాల‌నే ఆస‌క్తి కూడా క‌నిపించ‌డం లేదు. పైగా సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత త‌న సొంత గ్రౌండ్‌లోకి వ‌చ్చిన‌ట్లు ఉంది.. ఇక్క‌డే చాలా ప్ర‌శాంతంగా ఉందంటున్నాడు మెగాస్టార్.

Chiranjeevi resigning to congress.. Megastar hurt with Congress-TDP alliance.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. chiranjeevi resigning congress,chiranjeevi congress,chiranjeevi politics,pawan kalyan chiranjeevi,political pawan kalyan,syeaa narasimha reddy,prajarajyam janasena,చిరంజీవి,చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా,టిడిపి కాంగ్రెస్,చిరంజీవి పవన్ కళ్యాణ్,చిరంజీవి రాజకీయాలు,జనసేన వైపు చిరంజీవి,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
చిరంజీవి బ్రూస్లీ పోస్టర్

ఈ మాట‌లను బ‌ట్టి చూస్తుంటే ఈయ‌న పొలిటిక‌ల్ లైఫ్‌కు కాస్త దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. అందుకే ఆ మ‌ధ్య క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌చారానికి ర‌మ్మ‌ని పిలిచినా కూడా షూటింగ్ ఉందంటూ వెళ్ల‌లేదు చిరంజీవి. ఇప్పుడు ఈయ‌న "సైరా"తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిరుతో తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం చేయించాల‌ని ఎత్తులు వేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. స్వ‌యంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగి చిరును ప్ర‌చారానికి ఒప్పించే ప్ర‌య‌త్నం చేసార‌ని తెలుస్తుంది. అయితే దీనికి ఈయ‌న నుంచి నో అనే స‌మాధాన‌మే వ‌చ్చింద‌నే వార్త‌లు మెగా వ‌ర్గాల నుంచి తెలుస్తున్నాయి.

Chiranjeevi resigning to congress.. Megastar hurt with Congress-TDP alliance.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. chiranjeevi resigning congress,chiranjeevi congress,chiranjeevi politics,pawan kalyan chiranjeevi,political pawan kalyan,syeaa narasimha reddy,prajarajyam janasena,చిరంజీవి,చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా,టిడిపి కాంగ్రెస్,చిరంజీవి పవన్ కళ్యాణ్,చిరంజీవి రాజకీయాలు,జనసేన వైపు చిరంజీవి,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
టాలీవుడ్‌కు అల్టీమేట్ డాన్స్, ఫైట్స్ పరిచయం చేసిన చిరు

నవంబర్ 1న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించగానే చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే రాజీనామా చేయాల‌ని ఫిక్సైపోయిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులే చెబుతున్నారు. ఇప్పుడు చిరంజీవి అస‌లు రాజ‌కీయాల మూడ్‌లోనే లేడ‌ని.. అప్పుడేదో తెలిసి తెలియ‌క అటు వైపు వ‌చ్చినా ఇప్పుడు మాత్రం పూర్తిగా సినిమాల వైపు ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది.
Chiranjeevi resigning to congress.. Megastar hurt with Congress-TDP alliance.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. chiranjeevi resigning congress,chiranjeevi congress,chiranjeevi politics,pawan kalyan chiranjeevi,political pawan kalyan,syeaa narasimha reddy,prajarajyam janasena,చిరంజీవి,చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా,టిడిపి కాంగ్రెస్,చిరంజీవి పవన్ కళ్యాణ్,చిరంజీవి రాజకీయాలు,జనసేన వైపు చిరంజీవి,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
చిరంజీవి ఫైల్ ఫోటో

పైగా ఈయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా మూడు నెల‌ల కిందే ముగిసిపోవ‌డంతో ఇప్పుడు ఈయ‌న కేవ‌లం కాంగ్రెస్ స‌భ్యుడు మాత్ర‌మే. ఇప్పుడు దీనికి కూడా దూరంగా ఉంటూ న‌టుడిగానే ఉండాల‌ని ఆలోచిస్తున్నాడు. త్వ‌ర‌లోనే రాహుల్ గాంధీని క‌లిసి పార్టీకి రాజీనామా ప‌త్రం ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నాడు మెగాస్టార్. అయితే చిరంజీవి రాజీనామా గురించి కాంగ్రెస్ పార్టీ నేత‌లు మాత్రం త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి స‌మాచారం లేద‌ని.. చిరు అలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని అనుకోవ‌డం లేదని ఏపిసిసి అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి చెప్పాడు.

Chiranjeevi resigning to congress.. Megastar hurt with Congress-TDP alliance.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. chiranjeevi resigning congress,chiranjeevi congress,chiranjeevi politics,pawan kalyan chiranjeevi,political pawan kalyan,syeaa narasimha reddy,prajarajyam janasena,చిరంజీవి,చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా,టిడిపి కాంగ్రెస్,చిరంజీవి పవన్ కళ్యాణ్,చిరంజీవి రాజకీయాలు,జనసేన వైపు చిరంజీవి,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
చిరు పవన్ కళ్యాణ్

అన్నీ కుదిర్తే జ‌న‌సేన వైపు వెళ్లి అక్క‌డ త‌మ్ముడికి అండ‌గా ఉండాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు మెగా ఫ్యామిలీ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఏదైనా చేయ‌డానికి తాము సిద్ధం అంటున్నారు. పిల‌వాలే గానీ అంతా ప్ర‌చారానికి సిద్ధం అంటున్నారు. అన్నింటికీ మించి ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా ప్ర‌తీ మీటింగులోనూ చిరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావిస్తున్నాడు. ఇవ‌న్నీ చూస్తుంటే త్వ‌ర‌లోనే అన్నాద‌మ్ములు ఒక్క‌టైపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. మ‌రి చూడాలిక‌.. ఈ రాజ‌కీయ చద‌రంగంలో చిరంజీవి అడుగులు ఎటువైపు ప‌డ‌నున్నాయో..?

Chiranjeevi resigning to congress.. Megastar hurt with Congress-TDP alliance.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఒక్కో రాజ‌కీయ పార్టీలో ముస‌లంతో పాటు వేడి కూడా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వేడి కాంగ్రెస్ పార్టీని తాకింది. ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం న‌చ్చ‌ట్లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం ఇదే నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. పార్టీకి రాజీనామా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. chiranjeevi resigning congress,chiranjeevi congress,chiranjeevi politics,pawan kalyan chiranjeevi,political pawan kalyan,syeaa narasimha reddy,prajarajyam janasena,చిరంజీవి,చిరంజీవి కాంగ్రెస్ రాజీనామా,టిడిపి కాంగ్రెస్,చిరంజీవి పవన్ కళ్యాణ్,చిరంజీవి రాజకీయాలు,జనసేన వైపు చిరంజీవి,చిరంజీవి ప్రజారాజ్యం,చిరంజీవి సైరా నరసింహారెడ్డి
చిరుతో పవన్ కళ్యాణ్

సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ద్వారా విలువలకు తిలోదకాలిచ్చేసిందని చిరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
First published: November 10, 2018, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading