హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ మూవీ రన్ టైమ్ ఫిక్స్.. కొరటాల శివ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..

Chiranjeevi - Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ మూవీ రన్ టైమ్ ఫిక్స్.. కొరటాల శివ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..

Chiranjeevi - Ram Charan - Koratala Siva - Acharya Run Time :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా ‘ఆచార్య’. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను దర్శకుడు కొరటాల శివ ఫిక్స్ చేశారు.

  Chiranjeevi - Ram Charan - Koratala Siva - Acharya Run Time :  మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా గతేడాది మే 13న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 1కు పోస్ట్ పోన్ అయింది. చివరకు ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుల చేస్తున్నట్టు ప్రకటించారు.

  ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటిస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను దాదాపు 3 గంటలుగా  కొరటాల శివ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

  Radhe Shyam 2nd Day WW Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 2 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ స్టార్ ఇమేజ్‌ను ప్రశ్నించేలా వసూళ్లు..

  ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

  Roja - Vijayashanti - Sai Pallavi: ఆ తరంలో విజయశాంతి.. ఆ తర్వాత రోజా.. ఈ జనరేషన్‌లో సాయి పల్లవి..

  ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు.

  First published:

  Tags: Acharya, Chiranjeevi, Koratala siva, Pooja Hegde, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు