అందాలతో ఇంటర్‌నెట్ షేక్ చేస్తోన్న సీనియర్ హీరోయిన్..

అవును బ్యాక్‌లెస్ వీడియోతో చిరంజీవి భామ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 11, 2019, 7:26 AM IST
అందాలతో ఇంటర్‌నెట్ షేక్ చేస్తోన్న సీనియర్ హీరోయిన్..
జుహీ చావ్లా (youtube/Photo)
  • Share this:
అవును బ్యాక్‌లెస్ వీడియోతో చిరంజీవి భామ జుహీ చావ్లా ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. ఆమె నటించిన ఒకప్పటి సూపర్ హిట్  ‘డర్’ చిత్రంలో ఆమె వర్షంలో తడిసిన తర్వాత బట్టలు మార్చుకునే సీన్.. ఇపుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. ఈ సినిమాతోనే హీరోగా షారుఖ్ ఖాన్.. లైఫ్ టర్న్ తీసుకుంది. ఈ సినిమాలో తూ మేరి కిరణ్ అంటూ షారుఖ్ చేసిన నటనకు జుహీ అందాలు తోడై ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక జుహీచావ్లాకు తెలుగులో మంచి అనుబంధమే ఉంది.


తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘విక్కీ దాదా’, ‘శాంతి క్రాంతి’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత కృష్ణ, రమేష్ బాబు హీరోలుగా నటించిన ‘కలియుగ కర్ణుడు’ సినిమాలో రమేష్ బాబు సరసన మెరిసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైమ్ హిందీలో హీరోగా నటించిన ‘ప్రతిబంధ్’లో చిరు సరనసన నటించింది. ఆ తర్వాత ‘ది జెంటిల్మెన్’ సినిమాలో కూడా ఆడిపాడింది. పెళ్లైన తర్వాత హీరోయిన్ వేషాలకు గుడ్ బై చెప్పినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే ఉంది.
First published: October 11, 2019, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading