చిరంజీవికి కోపం తెప్పిస్తున్నారా.. ‘సైరా’ షూటింగ్ ఆలస్యానికి అసలు కారణం..

సైరా షూటింగ్ జ‌రుగుతుంది.. జ‌రుగుతూనే ఉంది.. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. అస‌లు ఈ చిత్రం 2019లో వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే ఆల‌స్యం కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 22, 2019, 5:45 PM IST
చిరంజీవికి కోపం తెప్పిస్తున్నారా.. ‘సైరా’ షూటింగ్ ఆలస్యానికి అసలు కారణం..
చిరంజీవి, సురేందర్ రెడ్డి
  • Share this:
సైరా షూటింగ్ జ‌రుగుతుంది.. జ‌రుగుతూనే ఉంది.. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. అస‌లు ఈ చిత్రం 2019లో వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు. ఈ మ‌ధ్యే షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చిరంజీవి కూడా అసంతృఫ్తిగా ఉన్నాడ‌నే వార్త‌లు వినిపించాయి. ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. తీసిన స‌న్నివేశాలే మ‌ళ్లీ మ‌ళ్లీ తీస్తుండ‌టం చిరంజీవికి సైతం న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తుంది.

Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting.. Surender Reddy busy with reshoot pk.. సైరా షూటింగ్ జ‌రుగుతుంది.. జ‌రుగుతూనే ఉంది.. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. అస‌లు ఈ చిత్రం 2019లో వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే ఆల‌స్యం కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy,sye raa narasimha reddy reshoot,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫోటో

కొన్ని సీన్స్ మాత్రం ఎడిట్ రూమ్‌లో చూసుకునేట‌ప్పుడు స‌రిగ్గా లేవ‌నిపిస్తే వెంట‌నే రీ షూట్ చేయాల‌ని చిరంజీవి ఆదేశిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో రీ షూట్స్ త‌ప్ప‌నిస‌రిగా మారిపోతున్నాయి. ఇప్ప‌టికే చాలా సార్లు సైరా సినిమాను రీ షూట్ చేసార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ ఔట్ పుట్ విష‌యంలో మాత్రం చిరంజీవి చాలా సంతృప్తిగా క‌నిపిస్తున్నా.. ఆల‌స్యం విష‌యంలో మాత్రం అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. దానికి తోడు ఆ మ‌ధ్య నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ విష‌యంపైనే కాస్త సీరియ‌స్ అయ్యాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting.. Surender Reddy busy with reshoot pk.. సైరా షూటింగ్ జ‌రుగుతుంది.. జ‌రుగుతూనే ఉంది.. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. అస‌లు ఈ చిత్రం 2019లో వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే ఆల‌స్యం కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy,sye raa narasimha reddy reshoot,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి

బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడితో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం సైరా షూటింగ్ ఇప్ప‌టికే 90 శాతం పూర్తైపోయింది. మ‌రో ప‌ది శాతం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. తర్వాత షెడ్యూల్ చైనాలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడే 20 రోజుల పాటు భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నాడు సురేందర్ రెడ్డి. ఎప్రిల్‌లో వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇదే ఏడాది తీసుకొస్తామ‌ని చెబుతున్నాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. ఇక ఈ విష‌యంలో చిరంజీవి క్లాస్ పీకడంతో ద‌ర్శ‌కుడు కూడా స్పీడ్ పెంచి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting.. Surender Reddy busy with reshoot pk.. సైరా షూటింగ్ జ‌రుగుతుంది.. జ‌రుగుతూనే ఉంది.. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. అస‌లు ఈ చిత్రం 2019లో వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే ఆల‌స్యం కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy,sye raa narasimha reddy reshoot,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరా పోస్టర్

ఏదేమైనా వ‌స్తున్న ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే కాస్త ఆల‌స్యం అవుతున్న కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్‌లో కూడా సైరాను క‌చ్చితంగా ఇదే ఏడాది రిలీజ్ చేస్తామ‌ని చెప్పాడు చ‌ర‌ణ్. ఇందులో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రి మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.
First published: March 22, 2019, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading