చిరంజీవి కొత్త లుక్.. కొరటాల సెట్‌లో రామ్ చరణ్‌తో కలిసి..

చిరంజీవికి ప్రస్తుతం సినిమా తప్ప మరో ప్రపంచమే లేదు. 64 ఏళ్ల వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమా కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అన్నయ్య.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2020, 6:56 AM IST
చిరంజీవి కొత్త లుక్.. కొరటాల సెట్‌లో రామ్ చరణ్‌తో కలిసి..
చిరంజీవి న్యూ లుక్
  • Share this:
చిరంజీవికి ప్రస్తుతం సినిమా తప్ప మరో ప్రపంచమే లేదు. 64 ఏళ్ల వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమా కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అన్నయ్య. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు చిరు. సైరా సినిమా తర్వాత చాలా రోజులుగా ఖాళీగానే ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే కొరటాల సినిమాను మొదలుపెట్టాడు. ఏడాది కిందే సెట్ అయిన కొరటాల సినిమాను ఇప్పుడు సెట్స్‌పైకి తీసుకొచ్చాడు చిరు. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. మిగిలిన భాషల్లో తోక ముడించింది. దాంతో చిరంజీవికి సైరా ఊహించని షాక్ ఇచ్చినట్లైంది.

Chiranjeevi new look going viral in social media and Ram Charan also in Koratala movie sets pk చిరంజీవికి ప్రస్తుతం సినిమా తప్ప మరో ప్రపంచమే లేదు. 64 ఏళ్ల వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమా కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అన్నయ్య. chiranjeevi new look,chiru 152,chiru 152 shooting,chiru 152 regular shooting,chiru 152 koratala siva,chiru 152 started,ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,మొదలైన చిరంజీవి కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి ఫైల్ ఫోటో


ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చూపించేద్దామని ప్లాన్ చేసుకున్న మెగాస్టార్‌కు సైరా మరో సినిమా చూపించింది. తెలుగులో 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మిగిలిన అన్ని భాషల్లో కలిపి కనీసం 30 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇప్పుడు సైరా ఎఫెక్ట్ కొరటాల శివపై పడింది. ముందు ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియాగా చేద్దామనుకున్నా కూడా ఇప్పుడు మాత్రం కాదనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. పైగా ఎంత వద్దన్నా కూడా కొరటాల ఇప్పుడు ఆ ప్రెజర్ తీసుకోక తప్పని పరిస్థితి. సైరా అనుకున్న విజయం సాధించి ఉంటే కచ్చితంగా కొరటాల సినిమాపై ఒత్తిడి కాస్త తగ్గుండేది. కానీ ఇప్పుడు అలా జరగలేదు.. దాంతో బడ్జెట్ కంట్రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్.

Chiranjeevi new look going viral in social media and Ram Charan also in Koratala movie sets pk చిరంజీవికి ప్రస్తుతం సినిమా తప్ప మరో ప్రపంచమే లేదు. 64 ఏళ్ల వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమా కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అన్నయ్య. chiranjeevi new look,chiru 152,chiru 152 shooting,chiru 152 regular shooting,chiru 152 koratala siva,chiru 152 started,ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,మొదలైన చిరంజీవి కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
‘సైరా’ షూటింగ్ స్పాట్‌లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)




ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇదే విషయాన్ని కొరటాలకు కూడా చెప్పాడని తెలుస్తుంది. బడ్జెట్ కంట్రోలింగ్ చేయక తప్పదని.. సైరాతో వచ్చిన నష్టాలు ఈ చిత్రంతో పూడ్చాల్సిందే అని చరణ్ భావిస్తున్నాడు. దాంతో చిరంజీవి సినిమాకు ఉన్న గ్రాండియర్ మెయింటేన్ చేస్తూనే అనవసరపు హంగులకు పోకుండా చాలా తక్కువ బడ్జెట్‌లో ఖైదీ నెం 150 మాదిరే పూర్తి చేయాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్. అప్పట్లో ఖైదీ నెం 150 సినిమాను కేవలం 25 కోట్లతోనే పూర్తి చేసాడు రామ్ చరణ్. తద్వారా భారీ లాభాలు అందుకున్నాడు. సైరాకు భారీ బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు కొరటాల సినిమాకు మళ్లీ పాత పద్దతులే ఫాలో అవుతున్నాడు.

Chiranjeevi new look going viral in social media and Ram Charan also in Koratala movie sets pk చిరంజీవికి ప్రస్తుతం సినిమా తప్ప మరో ప్రపంచమే లేదు. 64 ఏళ్ల వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమా కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అన్నయ్య. chiranjeevi new look,chiru 152,chiru 152 shooting,chiru 152 regular shooting,chiru 152 koratala siva,chiru 152 started,ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,మొదలైన చిరంజీవి కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్


తాజాగా ఈ చిత్రం సెట్ నుంచి ఓ ఫోటో బయటికి వచ్చింది. అందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఇందులో మెగా లుక్ పిచ్చెక్కిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి మరోసారి బరువు తగ్గిపోయాడు. చరణ్‌తో పోటీ పడుతూ చిరు లుక్ కేక పెట్టిస్తుంది. ఈ చిత్రంలో చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సినిమాకు గోవిందాచార్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు బర్త్ డే కానుకగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. దానికి తగ్గట్లుగానే షూటింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండటం విశేషం.
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు