పవన్ కల్యాణ్ ఇంట్లో చిరంజీవి.. జగన్‌ను కలిసే ముందు తమ్ముడితో భేటీ..

చిరంజీవి, వైఎస్ జగన్ భేటీ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలెందుకు ఇప్పుడు చిరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడనే ఉత్సుకత అన్నిచోట్లా కనిపిస్తుంది. రాజకీయ కారణంతోనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 3:03 PM IST
పవన్ కల్యాణ్ ఇంట్లో చిరంజీవి.. జగన్‌ను కలిసే ముందు తమ్ముడితో భేటీ..
పవన్ కళ్యాణ్, చిరంజీవి
  • Share this:
చిరంజీవి, వైఎస్ జగన్ భేటీ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలెందుకు ఇప్పుడు చిరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడనే ఉత్సుకత అన్నిచోట్లా కనిపిస్తుంది. రాజకీయ కారణంతోనే కలుస్తున్నాడా లేదంటే సినిమా కోసం వెళ్లి అక్కడ చర్చించబోతున్నాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడం జనసేన పార్టీకి.. పవన్ కల్యాణ్‌కు కూడా ఇష్టం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ ఎప్పుడూ విరుచుకుపడుతూనే ఉంటాడు.

Chiranjeevi met his brother Janasena Chief Pawan Kalyan in Vijayawada before YS Jagan Mohan Reddy meeting pk చిరంజీవి, వైఎస్ జగన్ భేటీ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలెందుకు ఇప్పుడు చిరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడనే ఉత్సుకత అన్నిచోట్లా కనిపిస్తుంది. రాజకీయ కారణంతోనే.. chiranjeevi pawan kalyan,Chiranjeevi cm ys jagan meeting,ap cm ys jagan mohan reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie,ap cm jagan to watch sye raa narasimha reddy,cm ys jagan meeting with chiranjeevi and ram charan,sye raa narasimha reddy latest collections,tax exemption for sye raa in ap,cm jagan to take decision on sye raa tax exemption,ap news,ap politics,ap latest news,sye raa,sye raa movie,sye raa movie review,sye raa movie premiere show,sye raa movie review,sye raa movie public response,sye raa movie ys jagan,ys jagan sye raa 6 shows in AP,sye raa movie 6 shows,sye raa narasimha reddy,chiranjeevi,megastar chiranjeevi,ys jagan mohan reddy,ap cm ys jagan mohan reddy,chiranjeevi ap cm ys jagan mohan reddy,andhra pradesh news,sye raa narasimha reddy ys jagan mohan reddy chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy twitter,tollywood,telugu cinema,చిరంజీవి,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,వైయస్ జగన్,వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్మోహన్ రెడ్డి సైరా నరసింహారెడ్డి,సైరా,సైరా మేనియా,సైరా రివ్యూ,చిరంజీవి సైరా,సైరా వైఎస్ జగన్ 6 షోలు,ఏపీలో సైరాకు 6 షోలు,సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సైరా, సైరా నరసింహారెడ్డి, సైరా సినిమా చూడనున్న ఏపీ సీఎం జగన్,సైరా సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు,సైరా పన్ను మినహాయింపుపై సీఎం జగన్ కీలక నిర్ణయం,ఏపీ న్యూస్,ఏపీ రాజకీయాలు,ఏపీ తాజావార్తలు
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్


ఇలాంటి సమయంలో చిరు వెళ్లి జగన్‌ను భేటీ కావడం పవర్ స్టార్ మనసుకు నచ్చడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి దంపతులు ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. విజయవాడలో సిఎంను కలిసే ముందు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లాడు మెగాస్టార్. ఇది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్‌ను కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి.. ఎలాంటి విషయాలపై చర్చించాలనే విషయంపై ముందు తమ్ముడుతో భేటీ అయ్యాడు చిరంజీవి.

Chiranjeevi met his brother Janasena Chief Pawan Kalyan in Vijayawada before YS Jagan Mohan Reddy meeting pk చిరంజీవి, వైఎస్ జగన్ భేటీ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలెందుకు ఇప్పుడు చిరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడనే ఉత్సుకత అన్నిచోట్లా కనిపిస్తుంది. రాజకీయ కారణంతోనే.. chiranjeevi pawan kalyan,Chiranjeevi cm ys jagan meeting,ap cm ys jagan mohan reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie,ap cm jagan to watch sye raa narasimha reddy,cm ys jagan meeting with chiranjeevi and ram charan,sye raa narasimha reddy latest collections,tax exemption for sye raa in ap,cm jagan to take decision on sye raa tax exemption,ap news,ap politics,ap latest news,sye raa,sye raa movie,sye raa movie review,sye raa movie premiere show,sye raa movie review,sye raa movie public response,sye raa movie ys jagan,ys jagan sye raa 6 shows in AP,sye raa movie 6 shows,sye raa narasimha reddy,chiranjeevi,megastar chiranjeevi,ys jagan mohan reddy,ap cm ys jagan mohan reddy,chiranjeevi ap cm ys jagan mohan reddy,andhra pradesh news,sye raa narasimha reddy ys jagan mohan reddy chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy twitter,tollywood,telugu cinema,చిరంజీవి,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,వైయస్ జగన్,వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్మోహన్ రెడ్డి సైరా నరసింహారెడ్డి,సైరా,సైరా మేనియా,సైరా రివ్యూ,చిరంజీవి సైరా,సైరా వైఎస్ జగన్ 6 షోలు,ఏపీలో సైరాకు 6 షోలు,సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సైరా, సైరా నరసింహారెడ్డి, సైరా సినిమా చూడనున్న ఏపీ సీఎం జగన్,సైరా సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు,సైరా పన్ను మినహాయింపుపై సీఎం జగన్ కీలక నిర్ణయం,ఏపీ న్యూస్,ఏపీ రాజకీయాలు,ఏపీ తాజావార్తలు
పవన్ కళ్యాణ్, చిరంజీవి




ఇదే విషయంపై మెగా అభిమానులు కూడా కాస్త ఊరట చెందారు. పవన్ ఇష్టంతో పనిలేకుండా చిరు వెళ్లి జగన్‌ను కలుస్తున్నాడని వార్తలు వచ్చినా కూడా జనసైనికుల మనోభావాలను కూడా గుర్తించి ముందు తమ్ముడినే కలిసాడు మెగాస్టార్. అక్కడ్నుంచి ముఖ్యమంత్రి నివాసానికి బయల్దేరనున్నాడు చిరు.

Chiranjeevi met his brother Janasena Chief Pawan Kalyan in Vijayawada before YS Jagan Mohan Reddy meeting pk చిరంజీవి, వైఎస్ జగన్ భేటీ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలెందుకు ఇప్పుడు చిరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడనే ఉత్సుకత అన్నిచోట్లా కనిపిస్తుంది. రాజకీయ కారణంతోనే.. chiranjeevi pawan kalyan,Chiranjeevi cm ys jagan meeting,ap cm ys jagan mohan reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie,ap cm jagan to watch sye raa narasimha reddy,cm ys jagan meeting with chiranjeevi and ram charan,sye raa narasimha reddy latest collections,tax exemption for sye raa in ap,cm jagan to take decision on sye raa tax exemption,ap news,ap politics,ap latest news,sye raa,sye raa movie,sye raa movie review,sye raa movie premiere show,sye raa movie review,sye raa movie public response,sye raa movie ys jagan,ys jagan sye raa 6 shows in AP,sye raa movie 6 shows,sye raa narasimha reddy,chiranjeevi,megastar chiranjeevi,ys jagan mohan reddy,ap cm ys jagan mohan reddy,chiranjeevi ap cm ys jagan mohan reddy,andhra pradesh news,sye raa narasimha reddy ys jagan mohan reddy chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,ys jagan mohan reddy instagram,ys jagan mohan reddy twitter,tollywood,telugu cinema,చిరంజీవి,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,వైయస్ జగన్,వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైయస్ జగన్మోహన్ రెడ్డి సైరా నరసింహారెడ్డి,సైరా,సైరా మేనియా,సైరా రివ్యూ,చిరంజీవి సైరా,సైరా వైఎస్ జగన్ 6 షోలు,ఏపీలో సైరాకు 6 షోలు,సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సైరా, సైరా నరసింహారెడ్డి, సైరా సినిమా చూడనున్న ఏపీ సీఎం జగన్,సైరా సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు,సైరా పన్ను మినహాయింపుపై సీఎం జగన్ కీలక నిర్ణయం,ఏపీ న్యూస్,ఏపీ రాజకీయాలు,ఏపీ తాజావార్తలు
చిరంజీవి, సీఎం జగన్


జగన్మోహన్ రెడ్డితోనే చిరు దంపతులు, రామ్ చరణ్ లంచ్ చేయనున్నారు. మొత్తానికి జగన్ భేటీ కంటే ముందు చిరు, పవన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరతీస్తుంది. చిరంజీవిని వైసీపీలోకి ఆహ్వానించడానికి జగన్ చాలా రోజులుగా వేచి చూస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్న తరుణంలో ఈ భేటీ కీలకం కానుంది. మరి ఇందులో ఎలాంటి మాటలు చర్చకు వస్తాయనేది చూడాలిక.
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...