పూరీ జగన్నాథ్‌ను అడ్డంగా బుక్ చేసిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి పూరీ జగన్నాథ్ అడ్డంగా బుక్ అయిపోయారు. అది కూడా ఆయన పూరీ జగన్నాథ్ భార్య ముందే వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: April 1, 2020, 12:10 PM IST
పూరీ జగన్నాథ్‌ను అడ్డంగా బుక్ చేసిన చిరంజీవి..
చిరంజీవి, పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి పూరీ జగన్నాథ్ అడ్డంగా బుక్ అయిపోయారు. అది కూడా ఆయన పూరీ జగన్నాథ్ భార్య ముందే వివరాల్లోకి వెళితే.. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శార్వరీ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాకు సంబంధించిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోకి ఎంట్రీ  ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టడంపై ఆయన అభిమానులతో పాటు సినిమా సెలబ్రిటీలు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. తనకు ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అందులో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశిస్తూ.. కరోనా కర్ఫ్యూ కారణంగా నీవు ముంబై, బ్యాంకాక్ బీచ్‌లను బాగా మిస్సవుతున్నాను. ఐతే నీ పిల్లలతో సమయం గడుపుతున్నందుకు వారు చాలా ఆనందపడుతూ ఉంటారని భావిస్తున్నాని చెప్పారు. ఎపుడు బీ‌‌చ్‌లు పట్టుకునే తిరిగే పూరీ కరోనా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితం అయ్యారనే ఉద్ధేశ్యంలో చిరంజీవి ట్వీట్ ఉంది. ఈ ట్వీట్ కారణంగా పూరీ జగన్నాథ్.. భార్య లావణ్య ఆయన్ని చెంప దెబ్బ కొట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్. అయితే తన భార్య తనను కొట్టింది కోపంతో కాదు.. సరదగా అంటూ ఆ తర్వాత కామెంట్ చేయడం విశేషం.

Ismart director Puri Jagannadh penning script for Megastar Chiranjeevi once again pk ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు ఈయన. ఈ సినిమాతో పాటే నెక్ట్స్ సినిమాలకు కూడా రెడీ.. chiranjeevi,chiranjeevi sye raa movie,chiranjeevi puri jagannadh movie,puri jagannadh auto jhonny movie,puri jagannadh,auto johnny,puri jagannadh movies,puri jagannadh auto johnny,auto johnny movie,puri jagannath,chiranjeevi - puri jagannadh film auto johnny back on track,chiranjeevi movies,puri jagannath to direct auto johnny,auto johnny trailer,puri jagannath movies,puri jaganath movies,chiranjeevi auto johnny,puri,puri jagannadh auto jhonny with akkineni nagarjuna,puri jagannath auto johnny,puri jagannadh,puri jagannadh movies,chiranjeevi,puri jagannadh interview,puri jagannath,puri jagannadh speech,puri jagannadh dialogues,director puri jagannadh,puri jagannath ismart shankar trailer,puri jagannadh open heart,chiranjeevi about puri jagannadh,puri jagannadh latest interview,chiranjeevi making fun with puri jagannadh,puri jagannath interview,puri jagannadh chiranjeevi movie,chiranjeevi movies,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఆటో జానీ,చిరంజీవి పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్, మెగాస్టార్ చిరంజీవి


పూరీ జగన్నాథ్, చిరంజీవి విషయానికొస్తే.. అప్పట్లో పూరీ.. ఎన్టీఆర్‌తో తీసిన ‘ఆంధ్రావాలా’ సినిమాను చిరుతో చేయాలనుకున్నారు. అప్పట్లో అది కుదరకపోవడంతో ఆ సినిమాను తారక్‌తో తెరకెక్కించాడు పూరీ. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ‘ఆటోజానీ’ సినిమాను అనౌన్స్ చేసారు. ఐతే సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో చిరంజీవి ఈ స్క్రిప్ట్‌ను పక్కనపెట్టారు. ఐతే.. పూరీ జగన్నాథ్ మాత్రం ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానని చెబుతుంటారు. దర్శకుడిగా పూరీ జగన్నాథ్.. చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక నెరవేరితే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటారు.
First published: April 1, 2020, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading