HOME »NEWS »MOVIE »chiranjeevi koratala siva much awaited and sensational combination movie muhurtham shot will be on dasara 2019 pk

చిరంజీవి ఫ్యాన్స్‌కు తీపికబురు.. కొరటాల శివ సినిమా ముహూర్తం ఖరారు..

చిరంజీవి కొరటాల శివ

సైరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చిరంజీవి. ఇక ఇప్పుడు ఈయన మరో సినిమాతో బిజీ కానున్నాడు. కొరటాలతో ఈయన చేయబోయే సినిమా కోసం అభిమానులు ఎంతగా..

  • Share this:
    సైరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చిరంజీవి. ఇక ఇప్పుడు ఈయన మరో సినిమాతో బిజీ కానున్నాడు. కొరటాలతో ఈయన చేయబోయే సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి మరో అప్ డేట్ కూడా బయటికి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా ముహూర్తం కూడా ఖరారైపోయింది. మరోవైపు కొరటాల కూడా ఈ చిత్రం కోసం ఏడాదిన్నరగా వేచి చూస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల మరో సినిమా ఒప్పుకోలేదు. దసరా సందర్భంగా చిరు సినిమా మొదలు కానుంది.

    chiranjeevi new movie with koratala siva will start from palasa which is in srikakulam district pk చిరంజీవి, కొరటాల సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వాళ్ల కోసమే సైరాను మరింత త్వరగా పూర్తి చేసి అది మొదలుపెట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi koratala siva shooting from palasa,chiranjeevi koratala siva palasa,sye raa shooting,sye raa movie twitter,sye raa instagram,chiranjeevi koratala movie shooting,koratala siva,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva movie,chiranjeevi new movie,chiranjeevi koratala siva movie updates,chiranjeevi next movie,chiranjeevi upcoming movie,megastar chiranjeevi,koratala shiva,koratala siva next movie,chiranjeevi and koratala siva movie,chiranjeevi new movie updates,chiranjeevi koratala siva movie teaser,chiranjeevi koratala siva combination,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ షూటింగ్,చిరంజీవి షూటింగ్,సైరా షూటింగ్,తెలుగు సినిమా,చిరంజీవి సినిమా పలాస,చిరంజీవి కొరటాల శివ సినిమా పలాస
    చిరంజీవి, కొరటాల శివ

    ఈ చిత్రం కోసమే రెండు మూడు కథలు సిద్ధం చేసి చిరంజీవి మెప్పు పొందాడు. ఇప్పుడు షూటింగ్ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. దసరా సందర్భంగా అక్టోబర్ 8న చిరంజీవి ఇంట్లోనే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమం జరగనుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఈమె పాత్ర సినిమాకు కీలకం కానుంది.

    chiranjeevi new movie with koratala siva will start from palasa which is in srikakulam district pk చిరంజీవి, కొరటాల సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వాళ్ల కోసమే సైరాను మరింత త్వరగా పూర్తి చేసి అది మొదలుపెట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi koratala siva shooting from palasa,chiranjeevi koratala siva palasa,sye raa shooting,sye raa movie twitter,sye raa instagram,chiranjeevi koratala movie shooting,koratala siva,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva movie,chiranjeevi new movie,chiranjeevi koratala siva movie updates,chiranjeevi next movie,chiranjeevi upcoming movie,megastar chiranjeevi,koratala shiva,koratala siva next movie,chiranjeevi and koratala siva movie,chiranjeevi new movie updates,chiranjeevi koratala siva movie teaser,chiranjeevi koratala siva combination,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ షూటింగ్,చిరంజీవి షూటింగ్,సైరా షూటింగ్,తెలుగు సినిమా,చిరంజీవి సినిమా పలాస,చిరంజీవి కొరటాల శివ సినిమా పలాస
    మెగాస్టార్ చిరంజీవి,అనసూయ,కొరటాల శివ (ఫైల్ ఫోటోస్)

    ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ నెం 150లో ఈమె చిరుతో రొమాన్స్ చేసింది. మరోవైపు ఇందులో బాలీవుడ్ హీరోయిన్ల కోసం కూడా కొరటాల చూస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. నవంబర్‌లో మొదలు కాబోయే ఈ చిత్ర తొలి షెడ్యూల్ శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లిన మెగాస్టార్ మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి షూటింగ్ కోసం వెళ్లనున్నాడు. చిరు సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నాడు.

    chiranjeevi new movie with koratala siva will start from palasa which is in srikakulam district pk చిరంజీవి, కొరటాల సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వాళ్ల కోసమే సైరాను మరింత త్వరగా పూర్తి చేసి అది మొదలుపెట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi koratala siva shooting from palasa,chiranjeevi koratala siva palasa,sye raa shooting,sye raa movie twitter,sye raa instagram,chiranjeevi koratala movie shooting,koratala siva,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva movie,chiranjeevi new movie,chiranjeevi koratala siva movie updates,chiranjeevi next movie,chiranjeevi upcoming movie,megastar chiranjeevi,koratala shiva,koratala siva next movie,chiranjeevi and koratala siva movie,chiranjeevi new movie updates,chiranjeevi koratala siva movie teaser,chiranjeevi koratala siva combination,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ షూటింగ్,చిరంజీవి షూటింగ్,సైరా షూటింగ్,తెలుగు సినిమా,చిరంజీవి సినిమా పలాస,చిరంజీవి కొరటాల శివ సినిమా పలాస
    చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ

    మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు మెగా వారసుడు. నిరుద్యోగం నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల చెప్పిన కథకు ఈయన ఫిదా అయిపోయాడని.. ఠాగూర్ రేంజ్‌లో ఈ సినిమా రప్ఫాడిస్తుందని నమ్ముతున్నాడు మెగాస్టార్. దానికితోడు సామాజిక నేపథ్యం ఉన్న కథలకు కమర్షియల్ అంశాలు జోడించి విజయాలు అందుకోవడం కొరటాలకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ఈ చిత్రం కోసం బరువు కూడా తగ్గుతున్నాడు చిరంజీవి. వచ్చే ఏడాది దసరాకు కొరాటల సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.
    Published by:Praveen Kumar Vadla
    First published:October 07, 2019, 13:44 IST