రాజమౌళికి చిరంజీవి మెగా ఝలక్..

దర్శక ధీరుడు రాజమౌళికి మెగాస్టార్ చిరంజీవి ఝలక్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

news18-telugu
Updated: November 19, 2019, 5:09 PM IST
రాజమౌళికి చిరంజీవి మెగా ఝలక్..
రాజమౌళి,చిరంజీవి (File Photo)
  • Share this:
దర్శక ధీరుడు రాజమౌళికి మెగాస్టార్ చిరంజీవి ఝలక్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ప్రస్తుతం జక్కన్న నందమూరి నాయకుడు జూనియర్ ఎన్టీఆర్, కొణిదెల కొదమ సింహం రామ్ చరణ్‌తో ‘ఆర్ఆర్ఆర్’ అనే  భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందునే కోణంలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఐతే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ గాయపడటంతో ఈ సినిమా షూటింగ్ కాస్తా ఆలస్యమైంది. మరోవైపు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన వాటిలో కొన్ని సన్నివేశాలు అనుకున్న రీతిలో రాలేదట. దాంతో జక్కన్న అందులో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సిందే అని ఎన్టీఆర్,రామ్ చరణ్‌లకు చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టు జూలై 2020న కాకుండా.. మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసి 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

Rajamouli to plan super surprise for fans from RRR movie and treat to Ram Charan Jr NTR fans pk రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు. rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
RRR మూవీ ప్రెస్ మీట్


ఇక రాజమౌళి ఈ సినిమాను 2021కి పోస్ట్ పోన్ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇపుడు అదే డేట్‌లో చిరంజీవి, కొరటాల శివతో చేయబోయే సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ సంక్రాంతికి పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అని చెబుతున్నారు. అందుకే చిరంజీవి, కొరటాల శివతో చేయబోయే సినిమాను డిసెంబర్‌లో ప్రారంభించి మే నెల నాటికి కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల తర్వాత ఈ సినిమాను జూలై 30న విడుదల చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...