చిరంజీవిని అవ‌మానిస్తే సినిమా హిట్.. కోడి రామ‌కృష్ణ న‌మ్మ‌కం..

కోడి రామకృష్ణ చిరంజీవి

ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోలంద‌రితోనూ ఆయ‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మ‌రీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్ప‌డానికి లేదు.

  • Share this:
ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోలంద‌రితోనూ ఆయ‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మ‌రీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్ప‌డానికి లేదు. ఎందుకంటే ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మారిందే చిరు సినిమాతో. 1982లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో ఈయ‌న మెగాఫోన్ ప‌ట్టుకున్నాడు.

Chiranjeevi, Kodi Ramakrishna Relation.. Interesting Story behind Intlo Ramayya Veedilo Krishnayya movie pk.. ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోలంద‌రితోనూ ఆయ‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మ‌రీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్ప‌డానికి లేదు. kodi ramakrishna,kodi ramakrishna chiranjeevi,kodi ramakrishna intlo Ramayya Veedilo Krishnayya,kodi ramakrishna head band,kodi ramakrishna band,kodi ramakrishna movies,director kodi ramakrishna,kodi rama krishna,kodi ramakrishna interview,kodi ramakrishna passes away,director kodi ramakrishna interview,director kodi rama krishna health,kodi ramakrishna exclusive interview,arundathi director kodi rama krishna,kodi ramakrishna latest movie,kodi ramakrishna hospitalised,director kodi ramakrishna movies,kodi rama krishna health,కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్,కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,కోడి రామకృష్ణ చిరంజీవి,కోడి రామకృష్ణ,కోడి రామకృష్ణ మరణం,తెలుగు సినిమా
కోడి రామకృష్ణ చిరంజీవి

అయితే ఈ సినిమా క‌థ సిద్ధం చేసుకున్న త‌ర్వాత తొలి సినిమా కథ నిర్మాత రాఘవకు క‌లిసారు. ఆయ‌న వెంట‌నే హీరో ఎవ‌రు అని అడ‌గ్గానే.. మ‌రో ఆలోచ‌న లేకుండా చిరంజీవి అని చెప్పాడు కోడి. కానీ రాఘ‌వ మాత్రం అలా ఎలా అనుకుంటావు నువ్వు.. మా సంస్థకు కొందరు హీరోలున్నారు.. వాళ్ళ‌తోనే ఈ సినిమా చేద్దామ‌ని చెప్ప‌డంతో కోడి రామ‌కృష్ణ ప‌ట్టుబ‌ట్టారు. త‌న‌ కథకు చిరంజీవి ఒక్క‌డే సరిపోతాడని పట్టుబట్టి మ‌రి ఆయ‌న్ని కన్విన్స్ చేసి తొలి సినిమాను ఒప్పించుకున్న‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు కోడి రామ‌కృష్ణ‌.

Chiranjeevi, Kodi Ramakrishna Relation.. Interesting Story behind Intlo Ramayya Veedilo Krishnayya movie pk.. ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోలంద‌రితోనూ ఆయ‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మ‌రీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్ప‌డానికి లేదు. kodi ramakrishna,kodi ramakrishna chiranjeevi,kodi ramakrishna intlo Ramayya Veedilo Krishnayya,kodi ramakrishna head band,kodi ramakrishna band,kodi ramakrishna movies,director kodi ramakrishna,kodi rama krishna,kodi ramakrishna interview,kodi ramakrishna passes away,director kodi ramakrishna interview,director kodi rama krishna health,kodi ramakrishna exclusive interview,arundathi director kodi rama krishna,kodi ramakrishna latest movie,kodi ramakrishna hospitalised,director kodi ramakrishna movies,kodi rama krishna health,కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్,కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,కోడి రామకృష్ణ చిరంజీవి,కోడి రామకృష్ణ,కోడి రామకృష్ణ మరణం,తెలుగు సినిమా
కోడి రామకృష్ణ చిరంజీవి

అప్ప‌ట్లో చిరంజీవి కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డాడు.. ఈ సినిమాలో కాన్సెప్ట్ వ‌చ్చి భార్య అనుక్ష‌ణం భర్తను అనుమానించడం, అవమానించడం.. అలాంటిది మీరు చిరంజీవి అంటారేంటి అంటూ అప్ప‌ట్లో కోడి రామ‌కృష్ణ‌ను ఆడుకున్నారు.. అయితే అప్ప‌టికి ఇలాంటి ఇమేజ్ లేని చిరంజీవి అయితే ప్రేక్ష‌కులు కూడా కొత్త‌గా ఫీల్ అవుతార‌ని భావించాడు కోడి రామకృష్ణ. చివ‌రికి ఆయ‌న న‌మ్మ‌క‌మే గెలిచింది.. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమా ఏకంగా 525 రోజులు ఆడింది. ఆ త‌ర్వాత గూడాచారి నెం.1, ఆల‌య శిఖ‌రం, సింహ‌పురి సింహం, రిక్షావోడు, అంజి లాంటి సినిమాలు చిరంజీవితో తెర‌కెక్కించాడు కోడి రామ‌కృష్ణ‌.
First published: