చిరంజీవికి వాటితో సంబంధం లేదా.. పేరు మాత్రమే వాడుకుంటున్నారా..
గత ఎన్నికల వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఈ ఎన్నికల్లో కేవలం ఓటు హక్కు వరకే మాత్రమే పరిమితమయ్యడు. అంతేకాదు తనను అచ్చొచ్చిన సినిమా రంగంలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రచ్చే చేస్తున్నాడు.తాజాగా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ప్ ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ స్కూల్ విషయమై క్లారిటీ వచ్చింది.

చిరంజీవి (File)
- News18 Telugu
- Last Updated: May 13, 2019, 3:50 PM IST
గత ఎన్నికల వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఈ ఎన్నికల్లో కేవలం ఓటు హక్కు వరకే మాత్రమే పరిమితమయ్యడు. అంతేకాదు తనను అచ్చొచ్చిన సినిమా రంగంలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రచ్చే చేస్తున్నాడు. చిరంజీవి కేవలం నటుడిగా, రాజకీయ నాయకుడిగానే కాకుండా బిజినెస్ మ్యాన్‌గా కూడా చాలానే అనుభవం సంపాదించుకున్నాడు. ఇప్పటికే మా టీవీతో పాటు మరికొన్ని బిజినెస్‌లు కూడా చేసాడు చిరంజీవి.తాజాగా చిరంజీవి విద్యారంగంపై పడింది. అంతేకాదు తన పేరుతో ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్’ప్రారంభించబోతున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ స్కూల్స్‌తో మెగాస్టార్ చిరంజీవికి గానీ, రామ్ చరణ్‌కు కానీ,నాగబాబుకు కానీ ఎటువంటి సంబంధం లేదు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులమైన మేము ఆయనపై అభిమానంతో ఈ స్కూల్స్‌ను శ్రీకాకుళంలో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. దిగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో మంచి నాణ్యతగల విద్యను అందించాలనే సంకల్పంతో ఈ స్కూల్స్‌ను స్థాపించడం జరిగిందన్నారు.

మెగా ఫ్యామిలీ మీద మాకున్న అభిమానంతో చిరంజీవి, రామ్ చరణ్.నాగబాబులను గౌరవ ఫౌండర్‌గా అధ్యక్షుడిగా, గౌరవ చైర్మన్‌గా మాకు మేమే నియమించుకున్నామన్నారు. కావున మెగాభిమానులందరుకీ విజ్ఞప్తి చేస్తున్నా..సదరు సంస్థతో మెగా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదంటూ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ సీఈవో జే.శ్రీనివాస రావు ఒక లేఖను విడుదల చేసారు.
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ సీఈవో శ్రీనివాస రావు విడుదల చేసిన ఈ లేఖపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యనాలు చేస్తున్నారు. నిజంగానే చిరంజీవికి కానీ, వాళ్ల కుటుంబ సభ్యులకు కానీ ఇందులో నిజంగానే సంబంధం లేదా లేకపోతే మెగా ఫ్యామిలీనే కావాలని ఈ స్కూల్ గురించి ఇలా ప్రచారం చేయిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్

రామ్ చరణ్, చిరంజీవి తీరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల అసహనం..
మహేష్ బాబు AMB థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి..
నిరుద్యోగులకు ఉపాసన కొణిదెల మరో బంపరాఫర్.. ఈ సారి మాత్రం..
పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..
అమెజాన్ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
అందుకే ఇకపై వాటికి జోలికి పోవడం లేదన్న నాగబాబు..

Loading...