హోమ్ /వార్తలు /సినిమా /

కేటీఆర్, నేను బెంచ్ మేట్స్.. ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరంజీవి..

‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో చిరు అద్భుతంగా మాట్లాడ‌రు. జీవితంలో తాను సంపాదించుకున్న ఆస్తులు రెండు అని.. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ అయితే మ‌రోటి మీరే అంటూ అభిమానుల‌ను చూపించాడు మెగాస్టార్. కేటీఆర్ గురించి మాట్లాడుతూ డేరింగ్, డ్యాషింగ్ లీడ‌ర్ అంటూ పొగిడాడు.

ఇంకా చదవండి ...

‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో చిరు అద్భుతంగా మాట్లాడ‌రు. జీవితంలో తాను సంపాదించుకున్న ఆస్తులు రెండు అని.. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ అయితే మ‌రోటి మీరే అంటూ అభిమానుల‌ను చూపించాడు మెగాస్టార్. కేటీఆర్ గురించి మాట్లాడుతూ డేరింగ్, డ్యాషింగ్ లీడ‌ర్ అంటూ పొగిడాడు. ఈ వేడుక‌కు వ‌చ్చినందుకు మెగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు చిరు. మీ అభిమానం ఎప్సుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాని చెప్పాడు మెగాస్టార్.

Chiranjeevi Interesting Speech In Vinaya Vidheya Rama Pre Release Event.. ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో చిరు అద్భుతంగా మాట్లాడ‌రు. జీవితంలో తాను సంపాదించుకున్న ఆస్తులు రెండు అని.. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ అయితే మ‌రోటి మీరే అంటూ అభిమానుల‌ను చూపించాడు మెగాస్టార్. కేటీఆర్ గురించి మాట్లాడుతూ డేరింగ్, డ్యాషింగ్ లీడ‌ర్ అంటూ పొగిడాడు. chiranjeevi ktr,chiranjeevi ktr vvr,chiranjeevi charan,chiranjeevi ram charan,telugu cinema,tollywood,చిరంజీవి స్పీచ్,చిరంజీవి స్పీచ్ వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సినిమా,త్రివిక్రమ్ చిరంజీవి,చిరంజీవి కేటీఆర్,కేటీఆర్ వినయ విధేయ రామ
చిరంజీవి ఫైల్ ఫోటో

రాజకీయాల్లో బీజీగా ఉన్నా.. ప్రిరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపాడు చిరు. తామిద్దరం బెంచ్ మెట్స్ అని.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఒకేసారి పనిచేశామ‌ని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. వినయ విధేయ రామ ముందుగా ఆయ‌నే అనుకున్నా.. కానీ ఆయ‌న మాత్రం కాదు అని చ‌మ‌త్క‌రించాడు చిరు. ప్రత్యర్థులను తికమకపెట్టే డేరింగ్ డైనమిక్ పర్సన్ కేటీఆర్ అంటూ అత‌న్ని ఆకాశానికి ఎత్తేసాడు చిరంజీవి. అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రసంగించి తెలుగోడి సత్తాను చాటాడని కొనియాడారు.

Chiranjeevi Interesting Speech In Vinaya Vidheya Rama Pre Release Event.. ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో చిరు అద్భుతంగా మాట్లాడ‌రు. జీవితంలో తాను సంపాదించుకున్న ఆస్తులు రెండు అని.. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ అయితే మ‌రోటి మీరే అంటూ అభిమానుల‌ను చూపించాడు మెగాస్టార్. కేటీఆర్ గురించి మాట్లాడుతూ డేరింగ్, డ్యాషింగ్ లీడ‌ర్ అంటూ పొగిడాడు. chiranjeevi ktr,chiranjeevi ktr vvr,chiranjeevi charan,chiranjeevi ram charan,telugu cinema,tollywood,చిరంజీవి స్పీచ్,చిరంజీవి స్పీచ్ వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సినిమా,త్రివిక్రమ్ చిరంజీవి,చిరంజీవి కేటీఆర్,కేటీఆర్ వినయ విధేయ రామ
చిరంజీవి ఫైల్ ఫోటో

రాజకీయ వేదికలపై ఆయన వదిలే బాణాలు ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తాయని చెప్పాడు చిరు. ఆయన ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాడని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి సత్తా చాటార‌ని చెప్పాడు మెగాస్టార్. ఇక చ‌ర‌ణ్ గురించి చెబుతూ.. రంగస్థలం సినిమా సమయంలో త‌మ‌ ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ జ‌రిగింద‌ని.. నెక్ట్స్ ఏ సినిమా చేయాలన్న దానిపై చర్చించామ‌ని చెప్పాడు చిరు. అభిమానులు మెచ్చే మాస్ సినిమా తీయాలని అనుకుని.. బోయపాటి శీనుతో సినిమా చేస్తే బాగుంటుంద‌ని చెప్పాడు చిరంజీవి. శీను చెప్పిన కథ బాగా నచ్చిందని చెప్పాడు ఈ హీరో. ఫ్యామిలీ సేవియర్ గా ఇందులో అద్భుతంగా నటించాడని మెచ్చుకున్నాడు చిరంజీవి.

Chiranjeevi Interesting Speech In Vinaya Vidheya Rama Pre Release Event.. ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో చిరు అద్భుతంగా మాట్లాడ‌రు. జీవితంలో తాను సంపాదించుకున్న ఆస్తులు రెండు అని.. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ అయితే మ‌రోటి మీరే అంటూ అభిమానుల‌ను చూపించాడు మెగాస్టార్. కేటీఆర్ గురించి మాట్లాడుతూ డేరింగ్, డ్యాషింగ్ లీడ‌ర్ అంటూ పొగిడాడు. chiranjeevi ktr,chiranjeevi ktr vvr,chiranjeevi charan,chiranjeevi ram charan,telugu cinema,tollywood,చిరంజీవి స్పీచ్,చిరంజీవి స్పీచ్ వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సినిమా,త్రివిక్రమ్ చిరంజీవి,చిరంజీవి కేటీఆర్,కేటీఆర్ వినయ విధేయ రామ
చిరంజీవి ఫైల్ ఫోటో

'రామ్..కొ ణి దె ల' అంటూ చరణ్ చెప్పే డైలాగ్ బాగా నచ్చిందని.. తాను కూడా చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు చిరంజీవి. నిర్మాత దాన‌య్య చాలా అదృష్ట‌వంతుడు అని.. వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్న ఆయ‌న‌.. అలాగే ముందుకెళ్లాలి అని చెప్పాడు మెగాస్టార్. తాను 9 ఏళ్ల త‌ర్వాత న‌టించిన బ్రూస్లీ సినిమాకు కూడా దాన‌య్య నిర్మాత అని చెప్పాడు. త్రివిక్ర‌మ్ గురించి చెప్పాడు చిరంజీవి. మాట‌ల మాంత్రికుడితో తాను సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు చిరంజీవి. దీన్ని దాన‌య్యే నిర్మించ‌నున్నాడు.

వినయ విధేయ రామ ఫంక్షన్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

కేటీఆర్ నిజంగా విన‌య విధేయ రాముడే.. బోయ‌పాటి స్పీచ్ అదుర్స్...

వినయ విధేయ రాముడి సాక్షిగా చిరంజీవి-త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్..

‘వినయ విధేయ రామ’ ట్రైలర్ టాక్.. మాస్ మాస్ మాస్..

First published:

Tags: Boyapati Srinu, Chiranjeevi, Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు