హోమ్ /వార్తలు /సినిమా /

‘సైరా’ చిరంజీవి సినీ జీవితంలో ప్రత్యేకం.. ఎందుకంటే..

‘సైరా’ చిరంజీవి సినీ జీవితంలో ప్రత్యేకం.. ఎందుకంటే..

‘సైరా నరసింహారెడ్డి’ (File Photo)

‘సైరా నరసింహారెడ్డి’ (File Photo)

‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవి సినీ జీవితంలో ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే..

  ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవి సినీ జీవితంలో ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే.. 150 సినిమా కెరీర్‌లో చిరంజీవి ఫస్ట్ టైమ్ ‘సైరా నరసింహారెడ్డి’తో ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమా చేసాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ఒక స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేసాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ చిరంజీవి..బాలీవుడ్ షెహెన్‌షా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించాడు. అటు కన్నడ స్టార్ హీరో సుదీప్‌తో కూడా చిరుకు ఇది మొదటి సినిమానే. ఇటు తమిళ హీరో విజయ్ సేతుపతితో ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. పాతికేళ్లుగా ఒకే ఇండస్ట్రీలో ఉన్న జగపతి బాబు ఈ సినిమాలో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా ఉన్న నయనతారతో చిరుది ఫస్ట్ కాంబినేషన్. అటు కొడుకు  రామ్ చరణ్‌తో కలసి నటించిన తమన్నాతో చిరంజీవి ఇది  తొలి సినిమా.


  megastar chiranjeevi sye raa narasimha reddy movie charecters make over videos,sye raa narasimha reddy,sye raa narasimha reddy pre release event,pawan kalyan sye raa narasimha reddy,sye raa narasimha reddy rajamouli,sye raa narasimha reddy movie review,sye raa narasimha reddy pre release event,sye raa narasimha reddy pre release event at kurnool,uyyalawada narasimha reddy, trailer,syeraa narasimha reddy trailer talk,ram charan,chiranjeevi,megastar chiranjeevi,megastar,syeraa narasimha reddy,sye raa narasimha reddy,rrr movie,rrr,rrr movie teaser,ram charan,sye raa narasimha reddy,sye raa,sye raa narasimha reddy teaser,sye raa teaser,sye raa trailer,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie,chiranjeevi sye raa,sye raa movie,sye raa release date,sye raa movie teaser,sye raa movie updates,sye raa latest news,sye raa highlights,sye raa business,ram charan will join twitter soon for sye raa promotions,ram charan rrr shooting break,rrr movie trailer,rrr trailer,ram charan movies,ram charan new movie,ram charan rrr teaser,ram charan jr ntr movie updates,rrr movie updates,rrr teaser,rrr press meet,ram charan speech,ram charan first look,ram charan jr ntr movie,ram charan jr ntr movie title,ram charan as alluri sitarama raju,rrr movie launch,ram charan rajamouli,ram charan chiranjeevi,telugu cinema,రాజమౌళి,రామ్ చరణ్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా,సైరా నరసింహారెడ్డి,సైరా మూవీ,సైరా మూవీ ట్రైలర్,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్,సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్,కర్నూలులో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్,Sye Raa updates,Chiranjeevi Sye Raa Narasimha reddy,Sye Raa Narasimha reddy film theatrical rights,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy teaser launch,sye raa teaser,sye raa,sye raa trailer,sye raa narasimha reddy story,sye raa narasimha reddy telugu,sye raa narasimha reddy reaction,sye raa narasimha reddy movie updates,sye raa narasimha reddy making video reaction,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa teaser,sye raa,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy trailer,sye raa trailer,chiranjeevi,chiranjeevi sye raa teaser,making of sye raa narasimha reddy,sye raa narasimha reddy reaction,sye raa narasimha reddy teaser launch,sye raa narasimha reddy teaser reaction,sye raa movie,sye raa narasimha reddy songs,సైరా సినిమా రైట్స్,సాహో, బాహుబలి,సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్,సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్,
  ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (Twitter/Photo)


  ఇంకోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డితో చిరంజీవి ఇది ఫస్ట్ కాంబినేషనే. మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది కూడా చిరు సినిమాకు పనిచేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్‌లో చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కాలేదు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా మాత్రం తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఇంకోవైపు ఒక స్వాతంత్య్ర సమరయోధుడి స్టోరీ మరో స్వాతంత్య్ర సమరయోధుడైన, మహాత్మగాంధీ పుట్టినరోజున విడుదల కావడం యాదృచ్చికమే అని చెప్పొచ్చు.

  First published:

  Tags: Bollywood, Chiranjeevi, Kollywood, Konidela Productions, Malluwood, Ram Charan, Sandalwood, Sye Raa Narasimha Reddy Movie Review, Sye raa narasimhareddy, Tollywood