Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

నానిని టార్గెట్ చేసిన చిరంజీవి ఫ్యాన్స్.. నువ్వు గ్యాంగ్ లీడ‌ర్ ఏంటి..?

నాని చిరంజీవి

నాని చిరంజీవి

అవును.. ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీల‌వుతారేమో అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు.

    అవును.. ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీల‌వుతారేమో అనుకున్నారు అంతా. ఎందుకంటే చిరంజీవి మాదిరే ఈయ‌న కూడా సొంతంగా పైకొచ్చాడు క‌దా అందుకే. కానీ ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు. అస‌లు నువ్వు గ్యాంగ్ లీడ‌ర్ ఏంటి అంటూ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. వెంట‌నే ఈ సినిమాకు టైటిల్ మార్చాలంటూ వాళ్లు ర‌చ్చ చేస్తున్నారు.

    Chiranjeevi fans targeted Natural Star Nani and His Gang Leader Movie in Social Media pk.. అవును.. ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీల‌వుతారేమో అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు. chiranjeevi fans targeted nani,mega fans trolling nani gang leader title,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,నాని బర్త్ డే
    నాని చిరంజీవి

    తెలుగు ఇండ‌స్ట్రీలో గ్యాంగ్ లీడ‌ర్ అంటే అది ఒక్క చిరంజీవి మాత్ర‌మే అని.. ఆయ‌న్ని కాద‌ని మ‌రెవ‌రూ ఈ టైటిల్ పెట్టుకునే అర్హ‌త లేదంటున్నారు వాళ్లు. నాని మంచి హీరో అయినా కూడా చిరంజీవికి త‌ప్ప మ‌రో హీరోకు గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ వాడుకునే అవ‌కాశ‌మే లేదంటున్నారు వాళ్లు. ఊహించ‌ని ఈ పరిణామంతో నాని కూడా షాక్ అవుతున్నాడు. విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను కేవ‌లం ఆర్నెళ్ల‌లోనే పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

    Chiranjeevi fans targeted Natural Star Nani and His Gang Leader Movie in Social Media pk.. అవును.. ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీల‌వుతారేమో అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు. chiranjeevi fans targeted nani,mega fans trolling nani gang leader title,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,నాని బర్త్ డే
    గ్యాంగ్ లీడర్

    8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. మ‌రోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ వాడుకున్న‌పుడే క‌ష్టాలు వ‌స్తాయ‌ని తెలుసు కానీ ఇంత త్వ‌ర‌గా వ‌స్తాయ‌ని మాత్రం నాని ఊహించ‌లేదు. మ‌రి ఇది ఎలా ముగుస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

    Chiranjeevi fans targeted Natural Star Nani and His Gang Leader Movie in Social Media pk.. అవును.. ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీల‌వుతారేమో అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు. chiranjeevi fans targeted nani,mega fans trolling nani gang leader title,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,నాని బర్త్ డే
    నాని విక్రమ్ కే కుమార్ న్యూస్18

    గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ రిస్క్ అని తెలిసినా కూడా క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో దాన్ని తీసుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇందులో నానితో మ‌రో ఐదు కీల‌క‌పాత్ర‌లు ఉంటాయి. వీళ్ల చుట్టూ తిరిగే క‌థ ఈ సినిమా. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. జెర్సీ త‌ర్వాత మ‌రోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

    First published:

    Tags: Chiranjeevi, Nani, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు