చిరంజీవి చెబితే అంతే.. మా ఎన్నిక‌ల్లో మెగాస్టార్ ఆధిపత్యం..

ఏమో ఇప్పుడు చూసే వాళ్ల‌కు కూడా ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇన్ని రోజులు బ‌య‌టికి రాని నాగ‌బాబు స‌రిగ్గా మ‌రో రోజులో ఎల‌క్ష‌న్స్ జ‌‌రుగుతున్నాయి అన్న‌పుడు బ‌య‌టికి వ‌చ్చి త‌ను న‌రేష్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేస్తున్నాన‌ని చెప్ప‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 10, 2019, 10:16 AM IST
చిరంజీవి చెబితే అంతే.. మా ఎన్నిక‌ల్లో మెగాస్టార్ ఆధిపత్యం..
మా అసోసియేషన్ ఎన్నికలు 2019
  • Share this:
ఏమో ఇప్పుడు చూసే వాళ్ల‌కు కూడా ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇన్ని రోజులు బ‌య‌టికి రాని నాగ‌బాబు స‌రిగ్గా మ‌రో రోజులో ఎల‌క్ష‌న్స్ జ‌‌రుగుతున్నాయి అన్న‌పుడు బ‌య‌టికి వ‌చ్చి త‌ను న‌రేష్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేస్తున్నాన‌ని చెప్ప‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. కానీ నాగ‌బాబు మాట్లాడిన తీరు బ‌ట్టి ఆయ‌న ఒక్క విష‌యంలో మాత్రం బాగా హ‌ర్ట్ అయినట్లు అర్థ‌మ‌వుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగా ఈ ఎన్నిక‌ల్లో లేక‌పోయినా కూడా ఆయ‌నే దీన్ని డిసైడ్ చేస్తున్నాడ‌నే విష‌యం మాత్రం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

Pawan Kalyan is main reason for MAA Elections and Chiranjeevi Support behind Naresh panel pk.. ఏమో ఇప్పుడు చూసే వాళ్ల‌కు కూడా ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇన్ని రోజులు బ‌య‌టికి రాని నాగ‌బాబు స‌రిగ్గా మ‌రో రోజులో ఎల‌క్ష‌న్స్ జ‌‌రుగుతున్నాయి అన్న‌పుడు బ‌య‌టికి వ‌చ్చి త‌ను న‌రేష్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేస్తున్నాన‌ని చెప్ప‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. maa elections 2019 twitter,maa elections 2019 chiranjeevi support to naresh panel,naresh panel vs shivaji raja panel,pawan kalyan maa elections 2019,pawan kalyan sri reddy maa elections 2019,maa elections 2019,maa elections rajashekar naresh,maa elections,naga babu comments on maa elections 2019,jabardasth judge naga babu comments,jabardasth comedy show,naga babu shivaji raja srikanth,naga babu sri reddy,telugu cinema,నాగబాబు,నాగబాబు కామెంట్స్,నాగబాబు మా అసోసియేషన్ ఎన్నికలు,నరేష్ ప్యానెల్‌కు చిరంజీవి సపోర్ట్,పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి,మా అసోసియేషన్ ఎన్నికలు 2019 నాగబాబు శివాజీ రాజా,నాగబాబు నరేష్ రాజశేఖర్,తెలుగు సినిమా
నాగబాబు మా ఎన్నికలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. అవి చేసిన‌పుడు మా అసోసియేష‌న్ ఆమెపై ఎలాంటి యాక్ష‌న్ కూడా తీసుకోలేదు. పైగా ఆమెకు అసోసియేష‌న్ కార్డ్ కూడా ఇచ్చాడు శివాజీ రాజా. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు నాగ‌బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా మా అసోసియేష‌న్ ద‌గ్గ‌రికి వ‌చ్చి ర‌చ్చ చేసారు. ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఎవ‌రు ప‌డితే వాళ్లు వ‌చ్చి మా పై ప‌డుతుంటే ఎలాంటి యాక్ష‌న్ తీసుకోలేక‌పోతున్నారు అంటూ అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సీరియ‌స్ అయ్యాడు. దాంతో పాటు ఇప్పుడు నాగ‌బాబు కూడా ఇదే విష‌యంపై సీరియ‌స్ అయ్యాడు.

Pawan Kalyan is main reason for MAA Elections and Chiranjeevi Support behind Naresh panel pk.. ఏమో ఇప్పుడు చూసే వాళ్ల‌కు కూడా ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇన్ని రోజులు బ‌య‌టికి రాని నాగ‌బాబు స‌రిగ్గా మ‌రో రోజులో ఎల‌క్ష‌న్స్ జ‌‌రుగుతున్నాయి అన్న‌పుడు బ‌య‌టికి వ‌చ్చి త‌ను న‌రేష్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేస్తున్నాన‌ని చెప్ప‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. maa elections 2019 twitter,maa elections 2019 chiranjeevi support to naresh panel,naresh panel vs shivaji raja panel,pawan kalyan maa elections 2019,pawan kalyan sri reddy maa elections 2019,maa elections 2019,maa elections rajashekar naresh,maa elections,naga babu comments on maa elections 2019,jabardasth judge naga babu comments,jabardasth comedy show,naga babu shivaji raja srikanth,naga babu sri reddy,telugu cinema,నాగబాబు,నాగబాబు కామెంట్స్,నాగబాబు మా అసోసియేషన్ ఎన్నికలు,నరేష్ ప్యానెల్‌కు చిరంజీవి సపోర్ట్,పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి,మా అసోసియేషన్ ఎన్నికలు 2019 నాగబాబు శివాజీ రాజా,నాగబాబు నరేష్ రాజశేఖర్,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి
న‌రేష్ వ‌ర్గానికి త‌ను స‌పోర్ట్ చేయ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణం మా అసోసియేష‌న్ పై ఎవ‌రు ప‌డితే వాళ్లు ప‌డిన‌పుడు క‌నీస స‌మాధానం చెప్ప‌లేద‌నే కోప‌మే. శివాజీ రాజా ప‌నితీరుతో త‌ను చాలా నిరాశ ప‌డ్డాన‌ని చెప్పాడు ఈయ‌న‌. ఈ విష‌యంలో చిరంజీవి కూడా ఇదే నిర్ణ‌యంతో ఉన్నాడు. అందుకే ఆయ‌న కూడా న‌రేష్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేయ‌డానికి ఫిక్సైపోయాడు. ఇదే ఇప్పుడు క‌న‌బ‌డ‌బోతుంద‌ని.. చిరంజీవి వ‌ర్గం స‌పోర్ట్ చేసిన వాళ్లే మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుస్తార‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ సారి మా ఎన్నిక‌ల బ‌రిలో ప‌వ‌న్ లేక‌పోయినా కూడా ఆయ‌న పేరు మాత్రం బాగా వినిపిస్తుంది.
First published: March 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు