మెగా కుటుంబం నుంచి మరో వారసురాలు.. ఈ సారి చిరంజీవి కూతురు..

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఒకరిద్దరు మినహా అంతా కూడా తమదైన ముద్ర వేయడమే కాకుండా మార్కెట్ కూడా సొంతం చేసుకున్నారు. శిరీష్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 9:26 PM IST
మెగా కుటుంబం నుంచి మరో వారసురాలు.. ఈ సారి చిరంజీవి కూతురు..
చిరంజీవి సుష్మిత కొణిదెల (chiranjeevi sushmita)
  • Share this:
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఒకరిద్దరు మినహా అంతా కూడా తమదైన ముద్ర వేయడమే కాకుండా మార్కెట్ కూడా సొంతం చేసుకున్నారు. శిరీష్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్లు మాత్రమే ఇప్పటికీ సొంత గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ కుటుంబం నుంచి నిహారిక కొణిదెల కూడా వచ్చింది. హీరోయిన్‌‌గా కొన్ని సినిమాలు చేసి ఇమేజ్ తెచ్చుకోడానికి తంటాలు పడుతుంది. ఇక ఇప్పుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వస్తున్నాడు. ఈ కుర్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో పరిచయం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Megastar Chiranjeevi elder daughter Sushmita Konidela coming to industry and trying for her own mark pk మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఒకరిద్దరు మినహా అంతా కూడా తమదైన ముద్ర వేయడమే కాకుండా మార్కెట్ కూడా సొంతం చేసుకున్నారు. శిరీష్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్లు.. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi elder daughter,chiranjeevi daughter sushmita konidela,chiranjeevi movies,sushmita konidela,sushmita konidela producer,sushmita konidela husband,sushmita konidela costume designer,sushmita konidela chiranjeevi,sushmita konidela khadi no 150,sushmita konidela sye raa movie,telugu cinema,సుష్మిత కొణిదెల,సుష్మిత చిరంజీవి,చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల,తెలుగు సినిమా
చిరంజీవి సుష్మిత కొణిదెల

ఇదిలా ఉంటే నిహారిక కూడా సినిమాలు వదిలేసి హాయిగా వెబ్ సిరీస్‌లు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా తెరంగేట్రం చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సుష్మిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తండ్రి సినిమాలకు ఈమె క్యాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. 'ఖైదీ నెంబర్ 150', 'సైరా నరసింహా రెడ్డి' లాంటి సినిమాలకు ఈమె వర్క్ కూడా బాగానే చేసింది.
Megastar Chiranjeevi elder daughter Sushmita Konidela coming to industry and trying for her own mark pk మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఒకరిద్దరు మినహా అంతా కూడా తమదైన ముద్ర వేయడమే కాకుండా మార్కెట్ కూడా సొంతం చేసుకున్నారు. శిరీష్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్లు.. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi elder daughter,chiranjeevi daughter sushmita konidela,chiranjeevi movies,sushmita konidela,sushmita konidela producer,sushmita konidela husband,sushmita konidela costume designer,sushmita konidela chiranjeevi,sushmita konidela khadi no 150,sushmita konidela sye raa movie,telugu cinema,సుష్మిత కొణిదెల,సుష్మిత చిరంజీవి,చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల,తెలుగు సినిమా
రామ్ చరణ్ సుష్మిత కొణిదెల

ఇక ఇప్పుడు నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తుంది సుష్మిత. అయితే నేరుగా సినిమాలు కాకుండా ముందు సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని అందులో వెబ్ సిరీస్‌లు నిర్మించాలని ఆలోచిస్తుంది చిరు పెద్ద కూతురు. ఆ తర్వాత సినిమాల వరకు రావాలని అడుగులేస్తుంది. ఇప్పటికే కొన్ని కథలు కూడా వింటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: December 14, 2019, 9:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading