Home /News /movies /

CHIRANJEEVI DAUGHTER SUSHMITA ENTERS INTO BUSINESS AS LIKE UPASANA KONIDELA TA

ఉపాసన బాటలో రామ్ చరణ్ సోదరి సుస్మిత..

కూతుళ్లు, కోడలితో చిరంజీవి (File/Photo)

కూతుళ్లు, కోడలితో చిరంజీవి (File/Photo)

Upasan Konidela Sushmita | మెగా కోడలు ఉపాసన బాటలోనే సుస్మిత కూడా ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

    మెగా కోడలు ఉపాసన బాటలోనే సుస్మిత కూడా ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉపాసన విషయానికొస్తే.. కేవలం చిరంజీవి కోడలుగా రామ్ చరణ్ భార్యగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎపుడు ఎంతో యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను మెగాభిమానులకు చేరవేస్తూ ఉంటుంది. అంతేకాదు తన తాతకు సంబంధించిన అపోలో హెల్త్ కెర్ బాధ్యతలు నిర్వహిస్తూనే.. తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కేవలం ఉపాసన గృహిణిగా పరిమితం కాకుండా సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత విషయానికొస్తే.. ఈమె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్‌. ఇపుడు సుస్మిత తాను ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు తన తండ్రి నటించిన సినిమాలకు బాగానే ఉపయోగపడుతోంది.

    chiranjeevi daughter sushmita enters into web series business as like upasana konidela,upasana kamineni konidela,sushmita konidela,sushmita konidela instagram,sushmita konidela twitter,,sushmita konidela produce web series,sushmitha chiranjeevi surekha konidela marriage anniversary,upasana birthday wishes to her mother in law surekha,chiranjeevi wife surekha,surekha chiranjeevi birthday celebrations,rrr,rrr ram charan upsana,upasana kamineni movies,upasana kamineni videos,upasana konidela,upasana kamineni latest videos,upasana kamineni interview,upasana kamineni transformation,upasana,ram charan wife upasana,upasana surekhan,upasana instagram,upasana facebook,upasana,upasana ram charan,upasana chiranjeevi,tollywood,telugu cinema,ఉపాసన,ఉపాసన రామ్ చరణ్,ఉపాసన చిరంజీవి,ఉపాసన సురేఖ,ఉపాసన సురేఖ చిరంజీవి,అత్తమ్మ సురేఖ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు,అత్తమ్మ సురేఖ,అత్తమ్మ సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన,సురేఖ చిరంజీవి కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన,రామ్ చరణ్ భార్య ఉపాసన,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,చిరంజీవి సురేఖ మ్యారేజ్ డే,సుస్మిత కొణిదెల,చిరంజీవి కూతురు సుస్మిత కొణిెదెల,సుస్మిత కొణిదెల వెబ్ సిరీస్
    రామ్ చరణ్, చిరంజీవి, సుస్మితా (Twitter/Photo)


    సుస్మిత తన తండ్రి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పాటు సైరా నరసింహారెడ్డి సినిమాలకు  కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ప్రస్తుతం ఈమె  కొత్త కొత్త కథలతో వెబ్ సిరీస్‌లను తెరకెక్కించాడానికీ రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా తన మేనమామకు సంబంధించిన ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసేలా వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Ram Charan, Sushmita Konidela, Telugu Cinema, Tollywood, Upasana kamineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు