చిరంజీవిని కన్నీళ్లు పెట్టించిన కళాతపస్వి కే.విశ్వనాథ్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చిరంజీవి కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ఓ సినిమా విషయంలో తెగ బాధపడ్డారట. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 19, 2020, 1:51 PM IST
చిరంజీవిని కన్నీళ్లు పెట్టించిన కళాతపస్వి కే.విశ్వనాథ్..
చిరంజీవి,కళా తపస్వి కే.విశ్వనాథ్ (Twitter/Photo)
  • Share this:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్టీఆర్,కృష్ణల తర్వాత తెలుగులో నెంబర్ వన్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఏలాడు. ఇక తొమ్మిదేళ్ల లాంగ్ తర్వాత  రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో పలకరించాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చిరంజీవి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా చూసి తెగ బాధపడ్డారట. ఇలాంటి సినిమా తానేందుకు చేయలేదని తెగ ఫీలయ్యాడట. ఆ విషయాన్ని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చెప్పుకొచ్చారు.

megastar chiranjeevi shared about his experience k vishwanath kamal haasan swathi muthyam movie,megastar chiranjeevi,chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy,chiranjeevi k vishwanath,chiranjeevi k vishwanath kamal haasan swathi muthyam,chiranjeevi swathi muthyam movie,chiranjeevi k vishwanath swayam krushi,chiranjeevi swayamkrushi,mega star chiranjeevi,chiranjeevi movies,megastar,chiranjeevi songs,chiranjeevi birthday,megastar chiranjeevi birthday celebrations,megastar chiranjeevi birthday celebrations 2019,megastar chiranjeevi garu,about megastar chiranjeevi,megastar chiranjeevi new pics,megastar chiranjeevi history,megastar chiranjeevi birthday,megastar chiranjeevi real story,telugu actor megastar chiranjeevi,tollywood,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి కే విశ్వనాథ్,విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ స్వాతిముత్యం,స్వాతి ముత్యం,కమల్ హాసన్ కే విశ్వనాథ్ స్వాతిముత్యం,చిరంజీవి కే విశ్వనాథ్ కమల్ హాసన్ స్వాతి ముత్యం,కే విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ చిరంజీవి స్వయంకృషి,స్వయంకృషి,చిరంజీవి స్వయంకృషి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ,
కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ (Facebook/Photo)

అప్పట్లో చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సమయంలో చిరు ‘స్వాతిముత్యం’ సినిమా చేసారు. ఆ  సినిమా చూసిన తర్వాత చిరుకు రెండు రోజులు నిద్రపట్టలేదట. ఇలా కూడా నటిస్తారా ? అనిపించింది. అన్ని అర్హతలు ఉన్న తనకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావడం లేదంటూ తీవ్రంగా కుమిలిపోయారట. ఆ తర్వాత కే.విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘స్వయంకృషి’ సినిమా చేసారు. గతంలో వీళ్లిద్దరు ‘శుభలేఖ’ సినిమా చేసినా.. అప్పటికీ చిరుకు స్టార్‌డమ్ లేదు. చిరు స్టార్‌డమ్ అందుకున్న తర్వాత విశ్వనాథ్‌తో ‘స్వయంకృషి’ సినిమా చేసారు.

megastar chiranjeevi shared about his experience k vishwanath kamal haasan swathi muthyam movie,megastar chiranjeevi,chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy,chiranjeevi k vishwanath,chiranjeevi k vishwanath kamal haasan swathi muthyam,chiranjeevi swathi muthyam movie,chiranjeevi k vishwanath swayam krushi,chiranjeevi swayamkrushi,mega star chiranjeevi,chiranjeevi movies,megastar,chiranjeevi songs,chiranjeevi birthday,megastar chiranjeevi birthday celebrations,megastar chiranjeevi birthday celebrations 2019,megastar chiranjeevi garu,about megastar chiranjeevi,megastar chiranjeevi new pics,megastar chiranjeevi history,megastar chiranjeevi birthday,megastar chiranjeevi real story,telugu actor megastar chiranjeevi,tollywood,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి కే విశ్వనాథ్,విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ స్వాతిముత్యం,స్వాతి ముత్యం,కమల్ హాసన్ కే విశ్వనాథ్ స్వాతిముత్యం,చిరంజీవి కే విశ్వనాథ్ కమల్ హాసన్ స్వాతి ముత్యం,కే విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ చిరంజీవి స్వయంకృషి,స్వయంకృషి,చిరంజీవి స్వయంకృషి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ,
కే.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్వయంకృషి’ మూవీ (Facebook/Photos)
ఈ సినిమాలో చిరు చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించారు. అందుకోసం చిరు చెప్పులు బాగా కుట్టడం తెలిసిన వ్యక్తిని సెట్‌లో పెట్టుకుని ఆయన సూచనల మేరకు ఈ సినిమా షూటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో చిరంజీవి తొలిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే  ఉత్తమ నటుడుగా  తొలి నంది అవార్డు అందుకోవడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో దేవాలయల నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఆచారి’ అనే పరిశీలనలో ఉంది.
First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు