Home /News /movies /

CHIRANJEEVI BALAKRISHNA MEGASTAR CHIRANJEEVI BIG SHOCK TO NANDAMURI BALAKRISHNA HERE ARE THE DETAILS TA

Chiranjeevi - Balakrishna : బాలయ్యకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చిన చిరంజీవి..

బాలకృష్ణ, చిరంజీవి (File/Photo)

బాలకృష్ణ, చిరంజీవి (File/Photo)

Chiranjeevi - Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చిన  మెగాస్టార్ చిరంజీవి వివరాల్లోకి వెళితే.. 

    Chiranjeevi - Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చిన  మెగాస్టార్ చిరంజీవి వివరాల్లోకి వెళితే.. చిరు ఏంటి.. బాలయ్యకు షాక్ ఇవ్వడమేమిటి అనుకుంటున్నారా వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గా బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకు పెడదామనుకున్న ‘రామారావు’ టైటిల్‌ను రవితేజ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు ఫిక్స్ చేసుకొని బాలకృష్ణకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ విషయమై నందమూరి ఫ్యాన్స్ అనిల్ రావిపూడిపై గుస్సాగా ఉన్నారు. అప్పట్లో బాలయ్య వందో సినిమా కోసం అనిల్ రావిపూడి ఓ కథను చెప్పారు. అంతేకాదు దానికి ‘రామారావు గారు’ అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా.

    ఈ చిత్రానికి అదే టైటిల్ పెడతారని నందమూరి ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తీరా రవితేజ.. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో చేస్తోన్న ‘రామారావు’ టైటిల్ అనౌన్స్ చేసి బాలయ్యకు బిగ్‌ షాక్ ఇచ్చారు.ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఇపుడు మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణకు మరో షాక్ ఇచ్చారు.

    Ravi Teja As Rama Rao Mass Maha Raj Raviteja 68th Film With Sharath Mandava Movie Title Rama Rao On Duty,Ravi Teja As Rama Rao: రామారావుగా రవితేజ.. కొత్త సినిమా కోసం మాస్ మహారాజ్ కొత్త అవతారం..,Ravi Teja As Rama Rao,Rama Rao On Duty,Rama Rao,Ravi Teja 68Th Film Rama Rao On Duty,on Duty Tag Line,Raviteja sharath mandava film, raviteja as mro, Raviteja Khiladi teaser, Raviteja Khiladi, Raviteja films, రవితేజ సినిమాలు, శరత్ మండవ,రామారావుగా రవితేజ,రామారావు అవతారంలో రవితేజ,రామా రావు ఆన్ డ్యూటీ రవితేజ కొత్త సినిమా
    ‘రామా రావు’గా రవితేజ (Twitter/Photos)


    చిరంజీవి త్వరలో మలయాళంలో మోహన్ లాల్‌ హీరోగా హిట్టైన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు పలు రకాల టైటిల్స్ పరీశీలినలోకి వచ్చాయి. చివరగా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య.. బోయపాటి శ్రీను సినిమాకు ‘అఖండ’ కాకుండా ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పెడదామనుకున్నారు. కానీ స్టోరీ రీత్యా ‘అఖండ’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇపుడు గోపీచంద్ మలినేని సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన నెక్ట్స్ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేసి బాలయ్యకు షాక్ ఇచ్చారు. ఈ విధంగా బాలయ్య... తాను చేయబోయే సినిమాలకు అనుకున్న టైటిల్స్‌ను రవితేజ, చిరంజీవి ఇద్దరు వాడేసుకోవడంతో బాలయ్య కంటే ఆయన అభిమానులు ఎక్కువగా ఫీలవుతున్నారు. ఇపుడు గోపీచంద్‌తో బాలకృష్ణ చేయబోయే సినిమాకు ఏ టైటిల్ పెడతారా అనేది చూడాలి.

    Chiranjeevi - Balakrishna Megastar Chiranjeevi Big Shock To Nandamuri Balakrishna Here Are The Details  Chiranjeevi - Balakrishna : బాలయ్యకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చిన చిరంజీవి..,Chiranjeevi - Balakrishna,Chiranjeevi,Balakrishna,God Father Movie,Chiranjeevi God Father Title,Balakrishna God Father Title,chiranjeevi Twitter,Chiranjeevi Instagram,Chiranjeevi Facebook,Chiranjeevi Movies,Balakrishna Movies,Balakrishna Facebook,Balakrishna Instagram,Balakrishna Twitter,Balayya,NBK,Chiru,Tollywood,Telugu cinema,Balakrishna God Father Title To Chiranjeevi,నందమూరి బాలకృష్ణ,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి బాలకృష్ణ,బాలకృష్ణ టైటిల్ కొట్టేసిన చిరంజీవి,బాలయ్య గాడ్ ఫాదర్ టైటిల్‌తో వస్తోన్న చిరంజీవి
    చిరంజీవి, బాలకృష్ణ (File/Photo)


    బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తమిళనాడులో ఓ పురాతన శివాలయంలో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

    Balakrishna - Akhanda Movie Climax Shoot Starts At Tamilnadu Today,Balakrishna - Akhanda: క్లైమాక్స్ షూటింగ్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ’అఖండ’ మూవీ..,Balakrishna,Balakrishna twitter,Balakrishna Akhanda Climax Shoot Starts,Balakrishna akhanda movie shoot resumes,Balakrishna boyapati akhanda movie shooting started,Balakrishna corona movies,telugu cinema,Balakrishna gopichand malineni movie postpone,బాలయ్య అఖండ సినిమా షూటింగ్ మొదలు,బాలయ్య బోయపాటి శ్రీను అఖండ వాయిదా,బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ వాయిదా,బాలకృష్ణ బోయపాటి శ్రీను అఖండ మూవీ క్లైమాక్స్ స్టార్ట్,
    బాలయ్య ‘అఖండ’ క్లైమాక్స్ షూటింగ్ (Twitter/Photo)


    ఇక చిరంజీవి విషయానికొస్తే.. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. ఇక మోహన్ రాజా దర్శకత్వలో ‘లూసీఫర్’ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా రెగ్యులర్  షూటింగ్ ఆగష్టు 12 నుంచి మొదలు కానుంది. ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ పెడతామనుకున్నారు.

    ’లూసీఫర్’ కోసం చిరంజీవి న్యూ లుక్ (Twitter/Photo)


    కానీ ఒరిజినల్‌లో లాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించడం లేదు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారు. మొత్తంగా బాలయ్య నెక్ట్స్ మూవీ కోసం అనుకున్న టైటిల్ ‘గాడ్ ఫాదర్’ను  చిరంజీవి తన నెక్ట్స్ మూవీకి  దాదాపు  ఖరారు చేసుకోవడంతో బాలయ్య అభిమానులు తెగ ఫీలవుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Chiranjeevi, God Father Movie, NBK, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు