హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Acharya : ఆచార్య సినిమాకు అనుకోని కష్టాలు.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైన చిరంజీవి పరిస్థితి..

Chiranjeevi - Acharya : ఆచార్య సినిమాకు అనుకోని కష్టాలు.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైన చిరంజీవి పరిస్థితి..

మా అసోసియేషన్‌ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని మా మాజీ మెంబర్‌ హరినాద్‌ తెలిపారు. ఎలక్షన్‌కు సంబంధించి 110 మంది మా సభ్యుల బృందం కృష్ణంరాజుకు లేఖను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మా ఎన్నికలపై చోటు చేసుకుంటున్న పరిణామాలపై పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ కృష్ణం రాజుకు లేఖలు పంపిస్తున్నామని మా సభ్యుడు మనిక్‌ పేర్కొన్నారు.

  Chiranjeevi - Acharya : ఆచార్య సినిమాకు అనుకోని కష్టాలు.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైన చిరంజీవి పరిస్థితి.. ఇక మెగాభినులు కూడా చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటకే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. మరోవైపు పలువురు హీరోలు తమ సినిమాల విడుదల తేదిలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాను ఎపుడు విడుదల చేస్తారా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఐతే.. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో ఆ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేద్దామనుకుంటే.. ఇప్పటికే ప్రభాస్, పవన్, మహేష్, వెంకటేష్ వంటి హీరోలు పొంగల్‌కు తమ సినిమాలు విడుదల చేస్తున్నట్టు  కన్ఫామ్ చేశారు. దీంతో ఆచార్యను ఎపుడు విడుదల చేద్దామనే ఆలోచనలో పడ్డారు చిరంజీవి.

  Chiranjeevi Ram Charan Koratala Sivas Acharya Movie Postponed due To Covid -19 Second Wave Acharya Postponed: చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..,Acharya Postponed,chiranjeevi Acharya Postponed,Chiranjeevi Acharya release, Chiranjeevi Acharya Teaser Update, chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi acharya movie,chiranjeevi acharya movie teaser update,chiranjeevi acharya movie teaser release date,koratala siva twitter,telugu cinema,కొరటాల శివ,చిరంజీవి,చిరంజీవి ఆచార్య టీజర్ అప్ డేట్,ఆచార్య విడుదల తేది వాయిదా
  ‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్(Twitter/Photo)

  క్రిస్మస్ కానుకగా విడుదల చేద్దామనుకుంటే.. ఇప్పటికే యశ్, ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ డిసెంబర్ 24న విడుదల చేయానే ప్లాన్‌లో ఉన్నారు. దీంతో చిరంజీవి తన సినిమాను ఎలాంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఏపీ థియేటర్స్‌లో టికెట్ సమస్య వేధిస్తోంది.ఇంకోవైపు ఈ సినిమాలో సోనూ సూద్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన సోనూ సూద్ లుక్‌ అంతగా కుదరలేదు. మరోవైపు ఈ సినిమాలో రియల్ హీరో సోనూ విలన్‌గా నటిస్తుండటం ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

  ‘ఆచార్య’లో చిరంజీవి, సోనూ సూద్ (File/Photo)

  ఒక వేళ సినిమాలో సోనూ సూద్ పాత్రకు తక్కువ చేసి చూపిస్తే.. అదో సమస్య. మొత్తంగా చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాకు విడుదల తేదితో పాటు మరికొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. మరి వీటిని ‘ఆచార్య’ టీమ్ ఎలాంటి చెక్ పెడుతుందో చూడాలి.చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ‘లూసీఫర్’ రీమేక్‌ను మోహన్ రాజా దర్శకత్వంలో పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత బాబీ, మెహర్ రమేష్, సంపత్ నంది వరుసగా లైన్‌లో ఉన్నారు. వీళ్లతో పాటు పలువురు దర్శకులు చెప్పిన కథలను మెగాస్టార్ వింటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Pooja Hegde, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు