• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CHINNARI PELLIKUTHURU AVIKA GOR SENSATIONAL HOT CLEAVAGE SHOW GOING VIRAL IN SOCIAL MEDIA PK

నేనేం చిన్నారి పెళ్లికూతురు కాదు.. రెచ్చిపోతున్న అవికా గోర్..

నేనేం చిన్నారి పెళ్లికూతురు కాదు.. రెచ్చిపోతున్న అవికా గోర్..

అవికా గోర్ హాట్ షో

అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు.

  • Share this:
అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. ప‌దేళ్ల‌కే సూప‌ర్ స్టార్ అయిపోయింది ఈ భామ. ప‌దేళ్ల‌కే అన్నీ చేసిన త‌ర్వాత పాతికేళ్ల‌కు చూడ‌టం త‌ప్ప ఇంకేం చేస్తాడు అని ‘అత‌డు’ సినిమాలో త్రిష చెప్పిన‌ట్లుగానే ఇప్పుడు స్టార్ డ‌మ్ అంతా అనుభ‌వించి ఇప్పుడేం చేయాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయింది అవికా గోర్.

తెలుగులో చాలా రోజుల తర్వాత రాజుగారిగది 3 సినిమాతో వస్తుంది అవికా. అక్టోబర్ 18న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ చిత్ర ప్రమోషన్స్‌లోనే హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది అవికా. బాలీవుడ్‌లో మాత్రం సినిమాలు చేయ‌డం లేదు. కేవ‌లం సీరియ‌ల్స్‌తోనే బిజీగా ఉంది. త‌న‌కు లైఫ్ ఇచ్చిన సీరియ‌ల్స్ వైపు అడుగులు వేస్తుంది ఈ చిన్నారి పెళ్లికూతురు. మ‌ధ్య‌లో సూప‌ర్ హాట్‌గా మారిపోతూ.. అభిమానుల‌కు స‌ర్ ప్రైజింగ్ గిఫ్టులు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇలాంటి షాకే ఇచ్చింది ఈ భామ‌. తాజాగా ఈమె మేకోవ‌ర్ చూసి వారెవ్వా అంటూ ఫిదా అయిపోతున్నారు ఆడియ‌న్స్.

Uyyala Jampala fame Avika Gor raises heat with hot makeover.. అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. హాట్ ఫోటోషూట్లతో మత్తెక్కిస్తుంది. avika gor twitter,avika gor hot,avika gor hot photos,avika gor raises heat,avika gor uyyala jampala,avika gor chinnari pellikuthuru,telugu cinema,అవికా గోర్,అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు,అవికా గోర్ హాట్,హాట్ అవికా గోర్ ఫోటోస్,ఉయ్యాలా జంపాలా అవికా గోర్ హాట్,అవికా గోర్ హిందీ సీరియల్స్,తెలుగు సినిమా
అవికా గోర్ ఫైల్ ఫోటో


తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావా’తో పాటు మ‌రో రెండు మూడు సినిమాలు చేసిన అవికా ఆ త‌ర్వాత పూర్తిగా టాలీవుడ్‌కు దూర‌మైంది. ఇప్పుడు రాజుగారిగది 3తో కచ్చితంగా తనకు లైఫ్ వస్తుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే గ్లామర్ షోకు కూడా తనకు ఎలాంటి అడ్డు లేదని చెప్పకనే చెబుతుంది అవికా గోర్. మొత్తానికి సీరియ‌ల్స్‌లో న‌టిస్తూనే వెండితెరపై కూడా ఓ కన్నేసింది ఈ భామ.
First published: