త్రివిక్ర‌మ్-అల్లు అర్జున్ సినిమా లేనట్లేనా.. చిరంజీవి ఎంట్రీతో కన్ఫ్యూజన్..

చిరంజీవి ఎంట్రీతో త్రివిక్రమ్ మళ్లీ కన్ఫ్యూజన్ డ్రామా మొదలుపెట్టాడు. మొన్నటి వరకు ఈయన సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్‌గా సీన్‌లోకి చిరు వచ్చాడు. దాంతో ఇప్పుడు బన్నీ సినిమా ఏమైందో అనే వాదన మొదలైంది. పైగా అల్లు అర్జున్ త‌ర్వాతి సినిమా ఏంటి అనేది గండికోట ర‌హ‌స్యం కంటే దారుణంగా మారిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 28, 2018, 11:12 PM IST
త్రివిక్ర‌మ్-అల్లు అర్జున్ సినిమా లేనట్లేనా.. చిరంజీవి ఎంట్రీతో కన్ఫ్యూజన్..
త్రివిక్రమ్ చిరంజీవి బన్నీ
  • Share this:
చిరంజీవి ఎంట్రీతో త్రివిక్రమ్ మళ్లీ కన్ఫ్యూజన్ డ్రామా మొదలుపెట్టాడు. మొన్నటి వరకు ఈయన సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్‌గా సీన్‌లోకి చిరు వచ్చాడు. దాంతో ఇప్పుడు బన్నీ సినిమా ఏమైందో అనే వాదన మొదలైంది. పైగా అల్లు అర్జున్ త‌ర్వాతి సినిమా ఏంటి అనేది గండికోట ర‌హ‌స్యం కంటే దారుణంగా మారిపోయింది. అయితే దీనికి స‌మాధానంగా త్రివిక్ర‌మ్ పేరు బ‌లంగా వినిపించింది. ఈయ‌నతోనే సినిమా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింద‌ని కూడా తెలిసింది. ఎప్ప‌ట్లాగే హారిక హాసినిలో ఈ చిత్రం ఉంటుంద‌నే వార్త‌లు వినిపించాయి. అన్నీ కుదురుంటే ఈ పాటికే సినిమా కూడా ప‌ట్టాలెక్కే ఉండేది. కానీ ఇంకా ఈ సినిమా స్క్రీన్ వెన‌కే ఆగిపోయింది.

Chieranjeevi sudden entry.. What about Trivikram-Allu Arjun movie..? చిరంజీవి ఎంట్రీతో త్రివిక్రమ్ మళ్లీ కన్ఫ్యూజన్ డ్రామా మొదలుపెట్టాడు. మొన్నటి వరకు ఈయన సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్‌గా సీన్‌లోకి చిరు వచ్చాడు. దాంతో ఇప్పుడు బన్నీ సినిమా ఏమైందో అనే వాదన మొదలైంది. పైగా అల్లు అర్జున్ త‌ర్వాతి సినిమా ఏంటి అనేది గండికోట ర‌హ‌స్యం కంటే దారుణంగా మారిపోయింది. trivikram chiranjeevi,allu arjun trivikram srinivas,allu arjun trivikram movie,allu arjun trivikram new movie,allu arjun trivikram next movie,allu arjun new movie,allu arjun next movie,allu arjun next movie name,allu arjun next movie in 2019,allu arjun geeta arts,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా 2019,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా..?,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గీతా ఆర్ట్స్,త్రివిక్రమ్ చిరంజీవి,అల్లు అర్జున్ త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్,తెలుగు సినిమా
బన్నీ త్రివిక్రమ్ దేవీ


త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ సినిమాకు అల్లు అర‌వింద్ అడ్డుగా ఉంటున్నాడ‌ని తెలుస్తుంది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్ట‌మే అయినా ఇదే నిజం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. అస‌లు కొడుకు సినిమాకు అల్లు అర‌వింద్ ఎందుకు అడ్డు ప‌డ‌తాడు.. అది కూడా త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడితో సినిమా అంటే బ‌న్నీకి హెల్ప్ అవుతుంది క‌దా అనుకుంటున్నారా...? అవును నిజ‌మే కానీ ఈ సినిమాను గీతాఆర్ట్స్‌లో నిర్మించాల‌ని ప‌ట్టు బ‌డుతున్నాడు బ‌న్నీ. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో తెలిసేలా లేదు. అంతలోనే మధ్యలోకి చిరంజీవి వచ్చాడు.

Chieranjeevi sudden entry.. What about Trivikram-Allu Arjun movie..? చిరంజీవి ఎంట్రీతో త్రివిక్రమ్ మళ్లీ కన్ఫ్యూజన్ డ్రామా మొదలుపెట్టాడు. మొన్నటి వరకు ఈయన సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్‌గా సీన్‌లోకి చిరు వచ్చాడు. దాంతో ఇప్పుడు బన్నీ సినిమా ఏమైందో అనే వాదన మొదలైంది. పైగా అల్లు అర్జున్ త‌ర్వాతి సినిమా ఏంటి అనేది గండికోట ర‌హ‌స్యం కంటే దారుణంగా మారిపోయింది. trivikram chiranjeevi,allu arjun trivikram srinivas,allu arjun trivikram movie,allu arjun trivikram new movie,allu arjun trivikram next movie,allu arjun new movie,allu arjun next movie,allu arjun next movie name,allu arjun next movie in 2019,allu arjun geeta arts,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా 2019,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా..?,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గీతా ఆర్ట్స్,త్రివిక్రమ్ చిరంజీవి,అల్లు అర్జున్ త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్,తెలుగు సినిమా
చిరంజీవి అల్లు అర్జున్


కానీ త్రివిక్ర‌మ్ మాత్రం త‌న స్నేహితుడు, ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక హాసినిలో ఈ సినిమాలో చేస్తాన‌ని చెబుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం సొంత నిర్మాణంలోనే సినిమా చేయాల‌ని చూస్తున్నాడు. దానికి మాట‌ల మాంత్రికుడి నుంచి అనుమ‌తి రావ‌డం లేదు. దాంతో ప్ర‌స్తుతానికి క‌థ ఓకే అయినా కూడా నిర్మాణ సంస్థ ద‌గ్గ‌రే ఆగిపోయింద‌ని తెలుస్తుంది. ఇది తేలే వ‌ర‌కు కూడా సినిమా ప‌ట్టాలెక్క‌డం జ‌ర‌గ‌దు. అందుకే త్రివిక్రమ్ కూడా సినిమా చిరంజీవి వైపు అడుగులు వేస్తున్నాడు. అయితే చిరు మాత్రం కొరటాల శివతో తర్వాతి సినిమా కమిటయ్యాడు. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు ఏ టర్న్ తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

అల్లరి చేసే బదులు ఆస్కార్‌‌కి నామినేట్ చేయండి: అనుపమ్ ఖేర్ సెటైర్లు



‘స‌ర్కార్’ వివాదం.. మురుగదాస్ జోలికి రావద్దంటూ కోర్ట్ వార్నింగ్..


రజినీకాంత్ ‘2.0’ క‌లెక్ష‌న్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?


Published by: Praveen Kumar Vadla
First published: December 28, 2018, 11:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading