షాకింగ్: కాజల్ అగర్వాల్ ఇంట్లో పోలీసులు..

Kajal Aggarwal:సౌత్ టాప్ స్టార్ కాజల్ అగర్వాల్‌‌కు చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలుగు, తమిళ సినీ వర్గాల్లో కలకలం రేగుతోంది. 

news18-telugu
Updated: March 6, 2020, 9:53 AM IST
షాకింగ్: కాజల్ అగర్వాల్ ఇంట్లో పోలీసులు..
ఇదిలా ఉంటే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులు మాత్రం కాస్త ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు కాజల్ పెళ్లిపై కొన్ని వార్తలు వస్తున్నాయి.
  • Share this:
సౌత్ టాప్ స్టార్ కాజల్ అగర్వాల్‌‌కు చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలుగు, తమిళ సినీ వర్గాల్లో కలకలం రేగుతోంది.  రీసెంట్‌గా  భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే  ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ చిత్ర యూనిట్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kajal Aggarwal fans are disappointed for her decision on kamal hassan movie..here are the details,kajal aggarwal,kajal aggarwal movies,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal facebook,kajal aggarwal hot,kajal aggarwal age,kajal aggarwal size,kajal aggarwal may quit kamal haasan shankar indian 2,kajal aggarwal may quit indian 2,kajal aggarwal sexy photos,kajal agarwal,kajal aggarwal songs,kamal haasan,kajal aggarwal,kamal haasan movies,indian 2 kamal haasan,kajal agarwal,kamal haasan songs,kamal hassan indian 2,kajal aggarwal songs,kajal aggarwal movies,kamal haasan speech,kamal haasan indian 2,kamal hassan,kamal,kamal haasan - indian 2,kamal haasan new movie,kamal haasan latest movie,indian 2 kamal,kamal haasan about indian 2,indian 2 kamal hassan,kajal aggarwal house,kajal aggarwal interview,kajal agarwal hot,kajal aggarwal with family,kajal agarwal movie,kajal aggarwal without makeup,kajal aggarwal vacation photos,kajal agarwal new movie,kajal agarwal movies in hindi dubbed,kajal agarwal movies in hindi dubbed 2018,kajal aggarwal sita,kajal aggarwal cars,kajal aggarwal movie,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ట్విట్టర్,కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్,కాజల్ అగర్వాల్ ఫేస్‌బుక్,కాజల్ అగర్వాల్ ఇండియన్ 2,ఇండియన్ 2 సినిమాను ఒదులుకున్న కాజల్ అగర్వాల్,
భారతీయుడు 2 పూజా కార్యక్రమాలు


ఇప్పటికే చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో పాటు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ను ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసుకు పిలిపించి విచారణ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కాజల్ అగర్వాల్‌కు చెన్నై పోలీసులు సమన్లు అందజేసినట్టు సమాచారం.అంతేకాదు ఈ ఘటనపై ఆమెను ప్రశ్నించడానికి ఇప్పటికే పోలీసులు ప్రశ్నావళి రూపొందించినట్టు చెబుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 6, 2020, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading