అనసూయ బర్త్ డే... బాగా ఎమోషనల్ అయిపోయిన రష్మీ గౌతమ్

అనసూయ బర్త్ డే సందర్భంగా రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్‌కు విషెస్ చెబుతూ ఇన్ స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో పాటు ఎమోషనల్‌గా కూడా మెసేజ్ చేసింది.

news18-telugu
Updated: May 15, 2019, 9:56 PM IST
అనసూయ బర్త్ డే... బాగా ఎమోషనల్ అయిపోయిన రష్మీ గౌతమ్
రష్మి గౌతమ్, అనసూయ
news18-telugu
Updated: May 15, 2019, 9:56 PM IST
జబర్దస్త్ యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయ మీద నెటిజన్లు ఎప్పుడూ జోక్స్ వేస్తుంటారు. ఇద్దరూ బయటకు మాత్ర స్నేహితుల్లా నటించినా.. ఇద్దరు యాంకర్స్ మధ్య పోటీ మాత్రం ఎప్పుడూ రసవత్తరంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే, అవన్నీ పుకార్లే అని చెప్పేందుకు వారిద్దరు చాన్స్ దొరికిన ప్రతిసారీ ప్రయత్నిస్తూనే ఉంటారు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని షేర్ చేస్తుంటారు. అవి ఫొటోలు కావొచ్చు. వీడియోలు కావొచ్చు. వాటి వల్ల ఇద్దరు యాంకర్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు.

ఇప్పుడు అనసూయ బర్త్ డే సందర్భంగా రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్‌కు విషెస్ చెబుతూ ఇన్ స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో పాటు ఎమోషనల్‌గా కూడా మెసేజ్ చేసింది. ‘జీవితానికి ఛీర్స్. ఇంకెన్నో క్రేజీ మూమెంట్స్ రావాలి. ఇప్పుడున్నట్టుగానే ఫ్యూచర్‌లో కూడా మరింత పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ’ అని రష్మి గౌతమ్ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతోపాటు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.


 

Loading...


View this post on Instagram
 

Cheers to life and many more crazy moments May your life be as perfect as it is now and even better #happywalabirthday @itsme_anasuya stay blessed #happybirthday #lifeismagical 🦄🥳🌈💝💖😊💃🍰🎂🧁🍭🥮


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...