Chandramukhi Child Artist: చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! 

chandramukhi child artist

Chandramukhi Child Artist: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు వస్తుంటారు. అయితే కొంతకాలానికి వారు వారి పై చదువుల కారణంగా ఇండస్ట్రీకి దూరం అవుతారు

  • Share this:
    Chandramukhi Child Artist: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు వస్తుంటారు. అయితే కొంతకాలానికి వారు వారి పై చదువుల కారణంగా ఇండస్ట్రీకి దూరం అవుతారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ఆధారంగా పలు సినిమాలలో నటించిన ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారో మనం తెలుసుకోవచ్చు.ఈ విధంగా ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.



    రజనీకాంత్ నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "చంద్రముఖి"ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. సూపర్ హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ సినిమాలు జ్యోతిక నటన గురించి మాటల్లో చెప్పలేము. ఇకపోతే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో చాలామంది నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా అతింతోం అనే పాటలో కనిపించేటట్టు వంటి చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. తాజాగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



    చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లోకి మారిపోయింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈ చిన్నారి పేరు ప్రకాశిత. ప్రస్తుతం చదువును పూర్తి చేసుకున్న ఈమె తనకు సంబంధించిన తాజా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు పరిచయమైన ప్రకాశిత గ్లామరస్ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.
    Published by:Navya Reddy
    First published: