ఛార్మిని వాళ్లు చంపేస్తారంట‌.. ట్వీట్ చేసిన బ్యూటీ..

అదేంటి.. ఛార్మిని చంపేయ‌డం ఏంటి అనుకుంటున్నారా.. అయినా అంత త‌ప్పు ఆమేం చేసింది అని క‌న్ఫ్యూజ్ అవుతున్నారా.. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఛార్మి న‌ట‌న మానేసి ఎంచ‌క్కా నిర్మాత‌గా సెటిల్ అయిపోయింది. పూరీ జ‌గ‌న్నాథ్ ఆఫీస్‌లో ఈమె ప్రొడ్యూస‌ర్ హోదాలో ఎంజాయ్ చేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 9, 2019, 2:43 PM IST
ఛార్మిని వాళ్లు చంపేస్తారంట‌.. ట్వీట్ చేసిన బ్యూటీ..
ఛార్మి కౌర్ ఫైల్ ఫోటో
  • Share this:
అదేంటి.. ఛార్మిని చంపేయ‌డం ఏంటి అనుకుంటున్నారా.. అయినా అంత త‌ప్పు ఆమేం చేసింది అని క‌న్ఫ్యూజ్ అవుతున్నారా.. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఛార్మి న‌ట‌న మానేసి ఎంచ‌క్కా నిర్మాత‌గా సెటిల్ అయిపోయింది. పూరీ జ‌గ‌న్నాథ్ ఆఫీస్‌లో ఈమె ప్రొడ్యూస‌ర్ హోదాలో ఎంజాయ్ చేస్తుంది. పూరీ ప్ర‌స్తుతం రామ్ హీరోగా న‌టిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ మ‌ధ్యే మొద‌లైంది. ప్ర‌స్తుతం హైద్రాబాద్‌లోనే ఈ చిత్ర షెడ్యూల్ జ‌రుగుతుంది.

Charmi Kaur funny tweet about Ismart Shankar hero Ram goes viral in Social media pk.. అదేంటి.. ఛార్మిని చంపేయ‌డం ఏంటి అనుకుంటున్నారా.. అయినా అంత త‌ప్పు ఆమేం చేసింది అని క‌న్ఫ్యూజ్ అవుతున్నారా.. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఛార్మి న‌ట‌న మానేసి ఎంచ‌క్కా నిర్మాత‌గా సెటిల్ అయిపోయింది. పూరీ జ‌గ‌న్నాథ్ ఆఫీస్‌లో ఈమె ప్రొడ్యూస‌ర్ హోదాలో ఎంజాయ్ చేస్తుంది. charmi kaur,charmi kaur twitter,charmi kaur Ram pothineni,charmi kaur puri jagannath,charmi kaur puri jagannath movies,charmi kaur ram tweet,charmi kaur ismart shankar shooting,puri jagannath ismart shankar tweet,charmi kaur producer,telugu cinema,ఛార్మి కౌర్,ఛార్మి రామ్ ట్వీట్,ఇస్మార్ట్ శంకర్ రామ్ ఛార్మి ట్వీట్,లేడీ ఫ్యాన్స్ చంపేస్తారంటున్న ఛార్మి,ఛార్మి పూరీ జగన్నాథ్,ఛార్మి ఇస్మార్ట్ శంకర్ షూటింగ్,తెలుగు సినిమా
ఛార్మి కౌర్ రామ్ పోతినేని


ఇందులో భాగంగానే ఓ ఫోటోను ట్విట్ట‌ర్లో షేర్ చేసింది ఛార్మి. దీనికి కో ప్రొడ్యూస‌ర్‌గా ఉంది ఛార్మి. రామ్ నోటికి మాస్క్ పెట్టుకున్న ఓ ఫోటో ట్వీట్ చేసి దాని కింద కొన్ని లైన్స్ రాసింది ఛార్మి. రామ్‌ చాలా క‌ష్ట‌ప‌డే నటుడు.. ఆయ‌న పాజిటివిటీ, ఎనర్జీ త‌న‌కు బాగా న‌చ్చుతాయ‌ని చెప్పింది ఛార్మి. దాంతో పాటు రామ్ వ్య‌క్తిత్వం కూడా త‌న‌కు న‌చ్చుతుంద‌ని.. ఆయ‌న‌కు సంబంధించిన అన్నీ త‌న‌కు చాలా బాగా న‌చ్చుతాయ‌ని స్టేట్మెంట్ ఇచ్చింది ఛార్మి.


ఇలా అన్నందుకు రామ్ లేడీ ఫ్యాన్స్ త‌న‌ను చంపేస్తారేమో అంటూ స‌ర‌దాగా ట్వీట్ కూడా చేసింది ఛార్మి. ఇప్పుడు ఈమె చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతుంది. కొన్నేళ్లుగా పూరీ జ‌గ‌న్నాథ్ తోనే ఉంటుంది ఛార్మి. ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే ప్ర‌చారం కూడా చాలా రోజులుగా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతుంది. అయితే దీనిపై మాత్రం ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. మొత్తానికి ఛార్మి ఇప్పుడు న‌టిగా కాకుండా నిర్మాత‌గా కూడా హీరోల‌ను కాకా ప‌ట్టే ప‌నిలో బిజీగా ఉంది.

టెంపర్ ఫేమ్ మధురిమ హాట్ ఫోటోషూట్..
First published: February 9, 2019, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading