ఎన్టీఆర్ ‘మ‌హానాయ‌కుడు’ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అస‌లెలా ఉండ‌బోతుందో.. పెద్దాయ‌న జీవితాన్ని ఎలా చూపిస్తారు.. అస‌లు నిజాలు చూపిస్తారా లేదంటే ఏదో పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మ‌దిలో ఉన్నాయి. అస‌లు ఎక్క‌డా ఎవ‌ర్ని నెగిటివ్ షేడ్ లేకుండా ఉన్న నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2018, 4:13 PM IST
ఎన్టీఆర్ ‘మ‌హానాయ‌కుడు’ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా..?
ఎన్టీఆర్ పోస్టర్
  • Share this:
ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అస‌లెలా ఉండ‌బోతుందో.. పెద్దాయ‌న జీవితాన్ని ఎలా చూపిస్తారు.. అస‌లు నిజాలు చూపిస్తారా లేదంటే ఏదో పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మ‌దిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ ‘క‌థానాయకుడు’ కానీ.. ‘మ‌హానాయ‌కుడు’ కానీ ఎవ‌ర్నీ హ‌ర్ట్ చేయ‌కుండా చాలా సాఫ్ట్‌గా సాగిపోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Chandrababu Naidu Is going to be key for Ntr Mahanayakudu.. ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అస‌లెలా ఉండ‌బోతుందో.. పెద్దాయ‌న జీవితాన్ని ఎలా చూపిస్తారు.. అస‌లు నిజాలు చూపిస్తారా లేదంటే ఏదో పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మ‌దిలో ఉన్నాయి. అస‌లు ఎక్క‌డా ఎవ‌ర్ని నెగిటివ్ షేడ్ లేకుండా ఉన్న నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ntr kathanayakudu,ntr mahanayakudu,ntr kathanayakudu poster,ntr biopic,ntr biopic release date,ntr biopic movie,ntr biopic rana,ntr biopic balakrishna,Ntr biopic,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ క్లైమాక్స్,ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య,ఎన్టీఆర్ బయోపిక్ రానా,ఎన్టీఆర్ బయోపిక్ చంద్రబాబునాయుడు,ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు,తెలుగు సినిమా
ఎన్టీఆర్ బయోపిక్

ముఖ్యంగా ‘క‌థానాయ‌కుడు’లో ఎన్టీఆర్ హీరోగా ఎదిగిన విధానాన్ని అద్భుతంగా చూపిస్తున్నాడు క్రిష్. ఇక రెండో భాగంలో అస‌లు చిక్కులు ఉన్నాయి. అక్క‌డ రాజ‌కీయ జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్సింగ్‌గా చూపిస్తున్నాడు క్రిష్. అస‌లు ఎక్క‌డా ఎవ‌ర్ని నెగిటివ్ షేడ్ లేకుండా ఉన్న నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంలో కీల‌క పాత్ర పోషించిన నాదెండ్ల భాస్క‌ర‌రావ్ ఎపిసోడ్ సినిమాలో కీల‌కం కానుంద‌ని తెలుస్తుంది.

Chandrababu Naidu Is going to be key for Ntr Mahanayakudu.. ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అస‌లెలా ఉండ‌బోతుందో.. పెద్దాయ‌న జీవితాన్ని ఎలా చూపిస్తారు.. అస‌లు నిజాలు చూపిస్తారా లేదంటే ఏదో పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మ‌దిలో ఉన్నాయి. అస‌లు ఎక్క‌డా ఎవ‌ర్ని నెగిటివ్ షేడ్ లేకుండా ఉన్న నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ntr kathanayakudu,ntr mahanayakudu,ntr kathanayakudu poster,ntr biopic,ntr biopic release date,ntr biopic movie,ntr biopic rana,ntr biopic balakrishna,Ntr biopic,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ క్లైమాక్స్,ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య,ఎన్టీఆర్ బయోపిక్ రానా,ఎన్టీఆర్ బయోపిక్ చంద్రబాబునాయుడు,ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు,తెలుగు సినిమా
క్రిష్ బాలయ్య ఎన్టీఆర్ స్టిల్స్

ఇక దాంతోపాటు ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర నెగిటివ్‌గా ఉంటుంద‌న్న ప్ర‌చారం కూడా అబ‌ద్ధ‌మే అని తెలుస్తుంది. నాదెండ్ల ఎపిసోడ్ త‌ర్వాత ఎన్టీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రి కావ‌డంతోనే ‘మ‌హానాయ‌కుడు’ పూర్తైపోతుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు పాత్ర‌పై క్రిష్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఎక్క‌డా ఆయ‌న ఇమేజ్ డ్యామేజ్ కాకుండా పాత్ర తీర్చిదిద్దుతున్నాడ‌ని.. ఈ పాత్ర‌కు రానా కూడా ప్రాణం పోసాడ‌ని తెలుస్తుంది.

Chandrababu Naidu Is going to be key for Ntr Mahanayakudu.. ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అస‌లెలా ఉండ‌బోతుందో.. పెద్దాయ‌న జీవితాన్ని ఎలా చూపిస్తారు.. అస‌లు నిజాలు చూపిస్తారా లేదంటే ఏదో పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మ‌దిలో ఉన్నాయి. అస‌లు ఎక్క‌డా ఎవ‌ర్ని నెగిటివ్ షేడ్ లేకుండా ఉన్న నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ntr kathanayakudu,ntr mahanayakudu,ntr kathanayakudu poster,ntr biopic,ntr biopic release date,ntr biopic movie,ntr biopic rana,ntr biopic balakrishna,Ntr biopic,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ క్లైమాక్స్,ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య,ఎన్టీఆర్ బయోపిక్ రానా,ఎన్టీఆర్ బయోపిక్ చంద్రబాబునాయుడు,ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు,తెలుగు సినిమా
బాల‌కృష్ణ‌ రానా (twitter.com/RanaDaggubati)

అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బాగా హైలైట్ చేస్తూ దానికి త‌గ్గ‌ట్లు మారిన పాత్ర‌ల‌ను.. మ‌నుషుల‌ను చూపిస్తున్నాడు క్రిష్. అంతేకానీ ప్ర‌త్యేకంగా నెగిటివ్ షేడ్స్ అనేవి చూపించ‌డం మాత్రం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. బాల‌య్య కూడా నిజాన్ని సున్నింతంగా చూపించే ప్ర‌య‌త్నం అయితే జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి 9న ‘క‌థానాయ‌కుడు’.. 24న ‘మ‌హానాయ‌కుడు’ విడుద‌ల కానున్నాయి.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading