జబర్దస్త్ వదిలేయడానికి ఆ ఇద్దరే కారణమంటున్న చమ్మక్ చంద్ర..

జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 10, 2020, 2:20 PM IST
జబర్దస్త్ వదిలేయడానికి ఆ ఇద్దరే కారణమంటున్న చమ్మక్ చంద్ర..
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో ఆయనతో పాటే ఇప్పుడు జీ తెలుగుకు వచ్చాడు చంద్ర. ఆయన వెళ్లిపోవడంతో జబర్దస్త్ కామెడీ షోలో ఫ్యామిలీ స్కిట్స్‌పై కచ్చితంగా ఎంతోకొంత దెబ్బ అయితే పడటం ఖాయం. ఇప్పటికీ ఆ ప్రభావం అయితే కనిపిస్తుంది. జబర్దస్త్ కామెడీ షోలో చంద్ర లేకపోవడంతో ఆ లోటు భర్తీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా సత్తిపండుతో ఆయన స్థానం భర్తీ చేయాలని జబర్దస్త్ నిర్వాహకులు భావిస్తున్నారు.
Chammak Chandra reveled the reasons behind why he was quit Jabardasth Comedy Show pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో


ఇదిలా ఉంటే చంద్ర ఎందుకు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడు అనేది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. మల్లెమాలతో వివాదాల కారణంగానే ఆయన బయటికి వచ్చేసాడని కొందరు చెబుతున్నా కూడా అందులో నిజం లేదని కన్ఫర్మ్ చేసాడు ఈయన. ముఖ్యంగా తాను నాగబాబు చెప్పడం వల్లే బయటికి వచ్చానని.. ఆయన వచ్చేస్తున్నపుడు మీరు కూడా వస్తే బాగుంటుందని అడిగాడని.. దాంతో ఓ సారి బయటికి కూడా అడుగేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు చంద్ర.
Chammak Chandra reveled the reasons behind why he was quit Jabardasth Comedy Show pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామజపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
జబర్దస్త్ షో నాగబాబు చమ్మక్ చంద్ర

అంతేకానీ మల్లెమాలతో గొడవల్లేవని.. ఇప్పటికీ ఎప్పటికీ అది తనకు లైఫ్ ఇచ్చిన సంస్థే అంటున్నాడు చంద్ర. నితిన్ భరత్ లాంటి కుర్ర దర్శకులను ఎంకరేజ్ చేయాలని.. వాళ్ల కోసం జబర్దస్త్ నుంచి బయటికి రావాలంటూ నాగబాబు కోరడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు ఈయన. మొత్తానికి తాను జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేయడానికి కారణం అయితే ఇతర అంశాలేం లేవు.. సింపుల్‌‌గా నాగబాబు, నితిన్ భరత్ అని తేల్చేసాడు ఈయన.
Published by: Praveen Kumar Vadla
First published: January 10, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading