చమ్మక్ చంద్ర టీంలో అమ్మాయిని తీసుకోడానికి అసలు కారణం అదే..

Chammak Chandra: జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఆ షో మానేసాడు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 14, 2020, 9:50 PM IST
చమ్మక్ చంద్ర టీంలో అమ్మాయిని తీసుకోడానికి అసలు కారణం అదే..
జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ (chammak chandra satya sri)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఆ షో మానేసాడు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర అంటే కేరాఫ్ జబర్దస్త్ అంటారు అభిమానులు. ఇక ఈ షోలో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. అమ్మాయిలు చేయలేక కాదు కానీ ఎక్కువగా ఒకర్ని ఒకరు ముట్టుకోవడం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను తీసుకోవడం మంచిది కాదని చెప్పారు అప్పట్లో ఈ నటులంతా. అయితే అలాంటి సమయంలో కూడా ఫ్యామిలీ స్కిట్స్ ఎక్కువగా చేసే చంద్ర తన టీంలో ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు.

Do you know the details of beauty who sharing the screen with Chammak Chandra in Adirindi pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఆ షో మానేసాడు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర అంటే కేరాఫ్ జబర్దస్త్ అంటారు అభిమానులు. jabardasth,jabardasth skits,chammak chandra lady comedian,chammak chandra satya,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సత్య కమెడియన్,చమ్మక్ చంద్ర లేడీ కమెడియన్,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ


గత ఐదేళ్లుగా అదే టీంలో ఆయనతో పాటే స్టేజీపై కామెడీ చేస్తుంది ఓ అమ్మాయి. ఆమె కామెడీకి కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ఆడియన్స్ కూడా. జబర్దస్త్ కామెడీ షోలో ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెతో అంతగా కామెడీ చేయించిన ఘనత మాత్రం చమ్మక్ చంద్ర సొంతమే. ఆమె ఎవరనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. చంద్ర టీంలో చేసే అమ్మాయి గురించి బయట కూడా అరుదుగా తెలుసు. ఆ అమ్మాయి పేరు సత్య శ్రీ.. కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే రెగ్యులర్‌గా చేస్తుంది. తన టీంలో చాలామంది అమ్మాయిలను ట్రై చేసిన తర్వాత సత్య సెట్ అయిందంటున్నాడు చంద్ర.

Do you know the details of beauty who sharing the screen with Chammak Chandra in Adirindi pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఆ షో మానేసాడు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర అంటే కేరాఫ్ జబర్దస్త్ అంటారు అభిమానులు. jabardasth,jabardasth skits,chammak chandra lady comedian,chammak chandra satya,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సత్య కమెడియన్,చమ్మక్ చంద్ర లేడీ కమెడియన్,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
అదిరింది టీం


జబర్దస్త్‌లో ముందు నుంచి కూడా అమ్మాయిలను తీసుకోడానికి చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే కొట్టాల్సి ఉంటుంది.. తన్నాల్సి ఉంటుంది.. ఒక్కోసారి మీద పడి దూకాల్సి కూడా ఉంటుంది. స్క్రిప్ట్ ప్రకారం తప్పదు.. అవన్నీ అమ్మాయిలపై చేయలేరు.. చేసినా ఒప్పుకోరు. అందుకే అబ్బాయిలకే ఆడ వేషాలు వేయించడం అలవాటు అయిపోయింది. అయితే చంద్ర మాత్రం తన టీంలో అమ్మాయిని తీసుకొచ్చాడు. దానికి తగ్గట్లే స్క్రిప్ట్ రాసుకుంటానని ముందుగానే డైరెక్షన్ టీంకు చెప్పి సత్య శ్రీని తీసుకున్నాడు. మనం రాసుకున్న స్క్రిప్ట్‌కు న్యాయం చేయాలంటే అమ్మాయే ఉండాలంటున్నాడు ఈయన.
చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్ (jabardasth chammak chandra)
చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్ (jabardasth chammak chandra)

తన స్కిట్స్‌లో ఎప్పుడూ హద్దులు దాటలేదని.. ఇద్దరం కలిసి మంచిగా డాన్సులు చేస్తామని.. అవి కూడా సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పాడు చంద్ర. ముందుగానే స్క్రిప్ట్ చెప్పి.. హద్దులు దాటకుండా ఎడ్జిలో ఉండి కామెడీ చేస్తామని చెప్పాడు ఈయన. సత్య వచ్చిన తర్వాత ఈయన టీం రేంజ్ కూడా పెరిగిపోయింది. రాజా ది గ్రేట్, ఆర్‌డిఎక్స్ లవ్ లాంటి సినిమాల్లో కూడా నటించినా సత్యకు గుర్తింపు మాత్రం రాలేదు. అయితే జబర్దస్త్ పుణ్యమా అని అక్కడ మాత్రం బాగానే బిజీ అయిపోయింది. గతేడాది చంద్రతో పాటే సత్య కూడా జీ తెలుగుకు వెళ్లిపోయింది. అక్కడ అదిరిందిలో ఆయనతో పాటే స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
Published by: Praveen Kumar Vadla
First published: May 14, 2020, 9:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading