హోమ్ /వార్తలు /సినిమా /

చమ్మక్ చంద్ర అదిరిందిలో ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

చమ్మక్ చంద్ర అదిరిందిలో ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

అందులో ఆలోచనలో పడిపోయాడు చంద్ర. దాంతో మళ్ళీ వచ్చేస్తున్నాడని తెలుస్తుంది. మళ్లీ తనదైన శైలిలో ఫ్యామిలీ స్కిట్స్‌తోనే వచ్చేస్తున్నాడు ఈయన. చంద్ర వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు అలాగే స్పష్టంగా మిగిలిపోయింది. ఎంతమంది వచ్చినా కూడా చంద్ర స్కిట్స్ లేని లోటు అలాగే ఉండిపోయింది.

Chammak Chandra: జబర్ధస్త్ షో నుంచి పాపులర్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి అదిరింది షోకు వచ్చేసాడు ఈయన. చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన..

జబర్ధస్త్ షో నుంచి పాపులర్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి అదిరింది షోకు వచ్చేసాడు ఈయన. చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్స్ చేయడంలో ఈయనకు తిరుగులేదు. ఎంతమంది ఉన్నా కూడా చంద్ర స్కిట్ వచ్చిందంటే చాలు అది మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పటికీ చంద్ర పాత స్కిట్స్ కూడా జబర్దస్త్ రిపీట్ షోలో కేక పెట్టిస్తున్నాయి. అంతటి క్రేజ్ ఉన్న కమెడియన్‌ను ఓ షో నుంచి మాన్పించాలంటే చాలానే ఇచ్చుకోవాలి కదా.. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

Chammak Chandra charging record remuneration for Adirindi show and it is double to Jabardasth pk జబర్ధస్త్ షో నుంచి పాపులర్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి అదిరింది షోకు వచ్చేసాడు ఈయన. చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన.. chammak chandra remuneration,jabardasth,jabardasth skits,chammak chandra lady comedian,chammak chandra satya,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సత్య కమెడియన్,చమ్మక్ చంద్ర లేడీ కమెడియన్,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్

ఈయన ఛానెల్ మారడానికి చాలానే తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ నుంచి తన కేరాఫ్ అడ్రస్ అదిరిందికి మార్చుకోడానికి చంద్ర ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలాంటి నాలుగు కాల్షీట్స్ నెలకు ఉండేవని తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు జీ తెలుగులో మాత్రం అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు జబర్ధస్త్‌కు డబుల్ అన్నమాట. అది కూడా నాగబాబు ఇచ్చిన హామీ మీదే ఛానెల్ మారాడు ఈయన.

Chammak Chandra charging record remuneration for Adirindi show and it is double to Jabardasth pk జబర్ధస్త్ షో నుంచి పాపులర్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి అదిరింది షోకు వచ్చేసాడు ఈయన. చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన.. chammak chandra remuneration,jabardasth,jabardasth skits,chammak chandra lady comedian,chammak chandra satya,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర సత్య కమెడియన్,చమ్మక్ చంద్ర లేడీ కమెడియన్,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
జబర్దస్త్ షో నాగబాబు చమ్మక్ చంద్ర

ఈ మధ్యే ఇంటర్వ్యూలో కూడా నాగబాబు చెప్పిన కారణంగానే తాము మారాం కానీ మల్లెమాలతో ఎలాంటి గొడవల్లేవని క్లారిటీ ఇచ్చాడు చమ్మక్ చంద్ర. ఈయనతో పాటు వచ్చిన కిరాక్ ఆర్పీకి కూడా బాగానే హైక్ ఇచ్చింది జీ తెలుగు. అయితే చంద్ర రేంజ్ మాత్రం కాదు. ప్రస్తుతం వస్తున్న అదిరిందిలో చమ్మక్ చంద్ర హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా ఉన్నాడు. జబర్ధస్త్‌కు పని చేసిన నితిన్, భరత్ దీనికి దర్శకులు. మొత్తమ్మీద ఛానెల్ మారడానికి చాలా ఆలోచించామని.. అయినా కూడా మంచి కార్యక్రమం కాబట్టే ధైర్యం చేసామని చెబుతున్నాడు చంద్ర. ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోతో తనకు మంచి అనుబంధమే ఉందంటున్నాడు ఈయన.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chammak Chandra, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు