పైరసీ చేస్తే పగిలిపోతుంది.. కేంద్రం సంచలన నిర్ణయం..

Anti Piracy | ఈ రోజుల్లో కొత్త సినిమా రావ‌డ‌మే ఆల‌స్యం.. దాన్ని అదేరోజు పైర‌సీ చేస్తున్నారు. అనేక వెబ్ సైట్ల‌లో దాని లింక్ పెట్టేసి విడుద‌లైన మ‌ధ్యాహ్నానికే దాన్ని మొబైల్స్‌లోకి ఎక్కించేసుకుని పండ‌గ చేసుకుంటున్నారు పైర‌సీ ప్రియులు. చలన చిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారిన పైరసీ భూతంపై కేంద్రం ఉక్కు పాదం మోపింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 9, 2019, 7:02 AM IST
పైరసీ చేస్తే పగిలిపోతుంది.. కేంద్రం సంచలన నిర్ణయం..
పైరసీ చేస్తే క్రైమ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 9, 2019, 7:02 AM IST
ఈ రోజుల్లో కొత్త సినిమా రావ‌డ‌మే ఆల‌స్యం.. దాన్ని అదేరోజు పైర‌సీ చేస్తున్నారు. అనేక వెబ్ సైట్ల‌లో దాని లింక్ పెట్టేసి విడుద‌లైన మ‌ధ్యాహ్నానికే దాన్ని మొబైల్స్‌లోకి ఎక్కించేసుకుని పండ‌గ చేసుకుంటున్నారు పైర‌సీ ప్రియులు. దాన్ని ఆప‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కూడా ద‌ర్శ‌క నిర్మాత‌లు కృషి మాత్రం ఫ‌లించ‌డం లేదు. ఒక‌టి కాక‌పోతే ఇంకొక‌టి అన్న‌ట్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న వెబ్ సైట్ల ముందు పైరసీ ఎంత ఆపాలి అని ట్రై చేస్తున్నా కూడా కుద‌ర‌డం లేదు.

చలన చిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారిన పైరసీ భూతంపై కేంద్రం ఉక్కు పాదం మోపింది. ఇకపై సినిమాకు సంబంధించిన వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అంతేకాదు వారిపై సినిమాటోగ్రపీ 1952 సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Central Government very serious about Piracy and passed Bill On Anti Piracy ta.. | ఈ రోజుల్లో కొత్త సినిమా రావ‌డ‌మే ఆల‌స్యం.. దాన్ని అదేరోజు పైర‌సీ చేస్తున్నారు. అనేక వెబ్ సైట్ల‌లో దాని లింక్ పెట్టేసి విడుద‌లైన మ‌ధ్యాహ్నానికే దాన్ని మొబైల్స్‌లోకి ఎక్కించేసుకుని పండ‌గ చేసుకుంటున్నారు పైర‌సీ ప్రియులు. చలన చిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారిన పైరసీ భూతంపై కేంద్రం ఉక్కు పాదం మోపింది. Piracy, Central Government Passed Bill Of Anti Piracy, Telugu cinema, Indian Cinema, Hindi Cinema News, Movie News, Yatra Movie Review, సినిమా పైరసీ, పైరసీ పై ఉక్కుపాదం, పైరసీ భూతం,పైరసీ రక్కసి, పైరసీ చట్టం, పైరసీ పై కేంద్రం చట్టం, తెలుగు సినిమా న్యూస్, హిందీ సినిమా న్యూస్, ఇండియన్ సినిమా న్యూస్, యాత్ర మూవీ రివ్యూ
యాంటీ పైరసీ


కొత్త చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా పైరసీ చేసిన వ్యక్తులకు మూడేళ్ల కారాగార శిక్ష లేదా రూ. పదిలక్షల జరిమాన కట్టేలా కేంద్రం చట్టాన్ని ఆమోదించింది.Central Government Passed Bill On Anti Piracy, Anti Piracy, Anti Piracy | ఈ రోజుల్లో కొత్త సినిమా రావ‌డ‌మే ఆల‌స్యం.. దాన్ని అదేరోజు పైర‌సీ చేస్తున్నారు. అనేక వెబ్ సైట్ల‌లో దాని లింక్ పెట్టేసి విడుద‌లైన మ‌ధ్యాహ్నానికే దాన్ని మొబైల్స్‌లోకి ఎక్కించేసుకుని పండ‌గ చేసుకుంటున్నారు పైర‌సీ ప్రియులు. చలన చిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారిన పైరసీ భూతంపై కేంద్రం ఉక్కు పాదం మోపింది. Piracy, Central Government Passed Bill Of Anti Piracy, Telugu cinema, Indian Cinema, Hindi Cinema News, Movie News, Yatra Movie Review, సినిమా పైరసీ, పైరసీ పై ఉక్కుపాదం, పైరసీ భూతం,పైరసీ రక్కసి, పైరసీ చట్టం, పైరసీ పై కేంద్రం చట్టం, తెలుగు సినిమా న్యూస్, హిందీ సినిమా న్యూస్, ఇండియన్ సినిమా న్యూస్, యాత్ర మూవీ రివ్యూ
పైరసీ చేస్తే క్రైమ్


ఒకవేళ కేసులో దోషిగా తేలితే రెండు శిక్షలు పడతాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ఈ సవరణ బిల్లు గురించి సినీ ప్రముఖలు సోషల్ మీడియాలో ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి 
Loading...
Yatra Movie Highlights: మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ… చంద్రబాబుపై ‘యాత్ర’ సినిమాలో సెటైర్లు

కే.ఏ.పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Yatra Movie Review : ‘యాత్ర’ మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైయస్ఆర్
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...