ఒళ్ళంతా వదిలేసి.. మొహం దాచేసిన ఈ భామను కనిపెట్టండి చూద్దాం..

బికినీ అనేది ఇప్పుడు హీరోయిన్స్‌కు చాలా కామన్ అయిపోయింది. బీచ్ దగ్గరికి వెళ్లినపుడు కచ్చితంగా బికినీ వేయాలి కదా.. చీర కట్టుకుని అయితే స్విమ్ చేయలేం కదా అంటున్నారు. కాజల్ అగర్వాల్ సైతం ఈ మధ్యే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 29, 2019, 7:39 AM IST
ఒళ్ళంతా వదిలేసి.. మొహం దాచేసిన ఈ భామను కనిపెట్టండి చూద్దాం..
కరిష్మా తన్నా బికినీ ఫోటోస్ (Source: Twitter)
  • Share this:
బికినీ అనేది ఇప్పుడు హీరోయిన్స్‌కు చాలా కామన్ అయిపోయింది. బీచ్ దగ్గరికి వెళ్లినపుడు కచ్చితంగా బికినీ వేయాలి కదా.. చీర కట్టుకుని అయితే స్విమ్ చేయలేం కదా అంటున్నారు. కాజల్ అగర్వాల్ సైతం ఈ మధ్యే బికినీలో కవ్వించింది. ఇక ఇక్కడ కూడా ఓ సుందరి బికినీలో లవ్ సింబల్ చూపిస్తూ ఊపిరి తీసింది. వెనక నుంచి అదిరిపోయే సోకుల ప్రదర్శన చేస్తుంది. ఆమెను చూసి అబ్బో అదుర్స్ అంటున్నారు అభిమానులు. ఇంతగా కవ్విస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ బాలీవుడ్‌లో మాత్రం బాగానే పాపులర్. అక్కడ అమ్మాయిగారు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిచింది.
Can u Guess who is this bikini girl at the beach and she is a Bollywood actress pk బికినీ అనేది ఇప్పుడు హీరోయిన్స్‌కు చాలా కామన్ అయిపోయింది. బీచ్ దగ్గరికి వెళ్లినపుడు కచ్చితంగా బికినీ వేయాలి కదా.. చీర కట్టుకుని అయితే స్విమ్ చేయలేం కదా అంటున్నారు. కాజల్ అగర్వాల్ సైతం ఈ మధ్యే.. karishma tanna,karishma tanna bikini,karishma tanna bikini photos,karishma tanna beach bikini,karishma tanna dance,karishma tanna boyfriend,karishma tanna hot,karishma tanna songs,karishma tanna family,karishma tanna interview,karishma tanna lifestyle,karishma tanna bikini,karishma tanna naagin 3,karishma tanna biography,karishma tanna latest video,karishma tanna age,karishma tanna naagin,karishma tanna latest,karishma tanna income,karishma tanna in sanju,karishma tanna,కరిష్మా తన్నా,కరిష్మా తన్నా ఫోటోషూట్,కరిష్మా తన్నా బికినీ ఫోటోషూట్
కరిష్మా తన్నా బికినీ ఫోటోస్ (Source: Twitter)

దానికితోడు హాట్ సీన్స్ చేయడంలో ఈమెకు ఈమె సాటి. ఇప్పుడు కూడా సరదాగా బీచ్‌కు వెళ్లిన ఈ బ్యూటీ బికినీలో అందాలను ఆరబోసింది. ఈ హీరోయిన్ ఎవరో కాదు కరిష్మా తన్నా. ఈమెతో తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు కానీ గతేడాది వచ్చిన సంజు సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది కరిష్మా. దాంతో పాటు గ్రాండ్ మస్తీ లాంటి అడల్ట్ సినిమాలు కూడా చేసింది. టీవీలో అయితే అమ్మడు ఫుల్ ఫేమస్. 18 ఏళ్లుగా టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మధ్యలో సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది కరిష్మా తన్నా. ఇలా బికినీ అందాలతో సోషల్ మీడియాను వేడెక్కించే పనిలో కూడా బిజీగా ఉంటుంది ఈమె.

First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు