‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ఎఫెక్ట్.. అమీర్‌ను భయపెడుతున్న బయ్యర్లు..

అమీర్ ఖాన్ సినిమా అంటే క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కంతో ఉంటారు ప్రేక్ష‌కులు. కానీ అప్పుడ‌ప్పుడూ ఆయ‌న కూడా లెక్క త‌ప్పుతుంటాడు. ఎంత ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అయినా కూడా ఆయ‌న కూడా మనిషే క‌దా.. అందుకే అమీర్ ఆలోచ‌న‌లు కూడా అప్పుడ‌ప్పుడూ మిస్ అవుతుంటాయి. చాలా ఏళ్ళ తర్వాత అమీర్ నుంచి విషయం లేని సినిమా వచ్చింది. ఎన్నో విమర్శల మధ్య "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" బయ్యర్లను భారీగా ముంచేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 20, 2018, 8:22 PM IST
‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ఎఫెక్ట్.. అమీర్‌ను భయపెడుతున్న బయ్యర్లు..
2.0 మూవీ కంటే ముందు అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్‌లు హీరోలుగా నటించిన మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయింది.
  • Share this:
అమీర్ ఖాన్ సినిమా అంటే క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కంతో ఉంటారు ప్రేక్ష‌కులు. కానీ అప్పుడ‌ప్పుడూ ఆయ‌న కూడా లెక్క త‌ప్పుతుంటాడు. ఎంత ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అయినా కూడా ఆయ‌న కూడా మనిషే క‌దా.. అందుకే అమీర్ ఆలోచ‌న‌లు కూడా అప్పుడ‌ప్పుడూ మిస్ అవుతుంటాయి. అలా 13 ఏళ్ల కింద ఆయ‌న నుంచి వ‌చ్చిన సినిమా "మంగళ్ పాండే". స్వాంతంత్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ అంటూ భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ డిజాస్ట‌ర్ అయింది. మళ్లీ ఇన్నేళ్లకు "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్"తో మరో డిజాస్టర్ అందుకున్నాడు.

Buyers Targeted Aamir Khan Thugs Of Hindostan Movie..   అమీర్ ఖాన్ సినిమా అంటే క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కంతో ఉంటారు ప్రేక్ష‌కులు. కానీ అప్పుడ‌ప్పుడూ ఆయ‌న కూడా లెక్క త‌ప్పుతుంటాడు. ఎంత ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అయినా కూడా ఆయ‌న కూడా మనిషే క‌దా.. అందుకే అమీర్ ఆలోచ‌న‌లు కూడా అప్పుడ‌ప్పుడూ మిస్ అవుతుంటాయి. చాలా ఏళ్ళ తర్వాత అమీర్ నుంచి విషయం లేని సినిమా వచ్చింది. ఎన్నో విమర్శల మధ్య "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" బయ్యర్లను భారీగా ముంచేసింది. aamir khan buyers ,thugs of hindostan disaster,thugs of hindostan flop collections,thugs of hindostan disaster talk,mangal pandey aamir khan,అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ టాక్,థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ టాక్,థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ బయ్యర్లు,మంగళ్ పాండే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్,అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్
థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ పోస్టర్

అప్పటి వ‌ర‌కు వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న అమీర్ ఖాన్ జోరుకు బ్రేకులు వేసాడు "మంగ‌ళ్ పాండే". ఆ త‌ర్వాత ఈయ‌న నుంచి ఇంత‌గా నిరాశ ప‌రిచిన సినిమా మ‌రోటి రాలేదు. అయితే ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. ఇన్నేళ్ళ త‌ర్వాత అమీర్ ఖాన్ మ‌రో చెత్త సినిమా చేసాడంటూ విమ‌ర్శిస్తున్నారు అభిమానులు.. ప్రేక్ష‌కులు అయితే అమీర్ ఖాన్ బుర్ర‌కు ఏమైంది అంటున్నారు. "థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్" సినిమా 10 రోజుల్లో కేవలం 140 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బిజినెస్ 350 కోట్లు చేస్తే ఇప్పుడు కనీసం అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. అస‌లు ఏం ఉంద‌ని ఈ చిత్రం ఒప్పుకున్నాడు అమీర్ ఖాన్ అంటూ నిల‌దీస్తున్నారు అభిమానులు.

Buyers Targeted Aamir Khan Thugs Of Hindostan Movie..   అమీర్ ఖాన్ సినిమా అంటే క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కంతో ఉంటారు ప్రేక్ష‌కులు. కానీ అప్పుడ‌ప్పుడూ ఆయ‌న కూడా లెక్క త‌ప్పుతుంటాడు. ఎంత ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అయినా కూడా ఆయ‌న కూడా మనిషే క‌దా.. అందుకే అమీర్ ఆలోచ‌న‌లు కూడా అప్పుడ‌ప్పుడూ మిస్ అవుతుంటాయి. చాలా ఏళ్ళ తర్వాత అమీర్ నుంచి విషయం లేని సినిమా వచ్చింది. ఎన్నో విమర్శల మధ్య "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" బయ్యర్లను భారీగా ముంచేసింది. aamir khan buyers ,thugs of hindostan disaster,thugs of hindostan flop collections,thugs of hindostan disaster talk,mangal pandey aamir khan,అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ టాక్,థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ టాక్,థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ బయ్యర్లు,మంగళ్ పాండే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్,అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్
5.‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ మూవీలో ఆమీర్ ఖాన్ (Image: Yash Raj Films)

టాక్ ఎలా ఉన్నా ఆయన ఛరిష్మాతో అయినా 200 కోట్లకు పైగా వస్తుందేమో అనుకుంటే.. ఇప్పటి వరకు 150 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం. దాంతో బయ్యర్లు ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. తమకు కచ్చితంగా నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ట్యూబ్ లైట్ సినిమా ఫ్లాప్ అయినపుడు సల్మాన్ ఖాన్ కూడా ఇవే కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మళ్లీ అమీర్ ఖాన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇవ‌న్నీ క‌లిపి "మంగళ్ పాండే" త‌ర్వాత అమీర్ ఖాన్ నుంచి ఓ సినిమా ఇటు క్రిటిక్స్.. అటు ప్రేక్ష‌కుల‌ను ఇంత‌గా నిరాశప‌ర‌చ‌డం ఇదే తొలిసారి. చాలా విష‌యాల్లో నాటి "మంగళ్ పాండే"ను ఈ చిత్రం గుర్తు చేసింది. మొత్తానికి బయ్యర్లకు అమీర్ ఖాన్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలిక.
First published: November 20, 2018, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading