బాలయ్య సినిమాకు బోయపాటి శ్రీను ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను పూర్తిగా కనిపించడం మానేసాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ దర్శకుడి పారితోషికంపై మాత్రం పడలేదని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 19, 2019, 6:13 PM IST
బాలయ్య సినిమాకు బోయపాటి శ్రీను ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
బోయపాటి శ్రీను బాలకృష్ణ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 19, 2019, 6:13 PM IST
వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను పూర్తిగా కనిపించడం మానేసాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ దర్శకుడి పారితోషికంపై మాత్రం పడలేదని తెలుస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. గత పదేళ్లలో బాలయ్యను బోయపాటి అర్థం చేసుకున్నంతగా మరో దర్శకుడు ఎవ‌రూ అర్థం చేసుకోలేదు.

Boyapati Srinu Record remuneration for Balakrishna Movie.. వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను పూర్తిగా కనిపించడం మానేసాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ దర్శకుడి పారితోషికంపై మాత్రం పడలేదని తెలుస్తుంది. balakrishna boyapati movies,boyapati srinu remuneration,boyapati movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ

వరస పరాజయాలలో ఉన్న బాలయ్య కెరీర్ కు 2010లో ‘సింహా’ సినిమాతో కొత్త ఊపిరి ఊదాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ‘లెజెండ్’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు బోయపాటి శ్రీను. అది కూడా త‌న సొంత బ్యానర్ ఎన్‌బికే ఫిల్మ్స్‌లో ఉండబోతుందని చెప్పాడు బాల‌య్య‌. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆస‌క్తిక‌ర‌మైన విషయం బయటికి వచ్చింది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడ‌నే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

Boyapati Srinu Record remuneration for Balakrishna Movie.. వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను పూర్తిగా కనిపించడం మానేసాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ దర్శకుడి పారితోషికంపై మాత్రం పడలేదని తెలుస్తుంది. balakrishna boyapati movies,boyapati srinu remuneration,boyapati movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ
పైగా దీనికి నిర్మాత కూడా బాలయ్యే. దాంతో బోయ‌పాటి ప‌ని మరింత ఈజీ అయిపోయింది అంటున్నారు విశ్లేషకులు. రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని ఫిక్సయిపోయాడు ఈ మాస్ ద‌ర్శ‌కుడు. అలా చేస్తే ఆయన పారితోషికం 15 కోట్లకు పైగానే వస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గాని జరిగితే తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల జాబితాలో బోయపాటి ముందు వరసలో ఉంటాడు. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమా కోసం 12 కోట్ల పారితోషికం అందుకున్నాడ‌నే వార్తలు వచ్చాయి.

Boyapati Srinu Record remuneration for Balakrishna Movie.. వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను పూర్తిగా కనిపించడం మానేసాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ దర్శకుడి పారితోషికంపై మాత్రం పడలేదని తెలుస్తుంది. balakrishna boyapati movies,boyapati srinu remuneration,boyapati movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
బాలకృష్ణ, జగపతిబాబులతో బోయపాటి శ్రీను (పాత ఫోటో)

ఈ మధ్యే రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ కోసం కూడా భారీ పారితోషికమే అందుకున్నాడు బోయపాటి శ్రీను. అయితే ఈ సినిమా ఊహించిన విజయం సాధించకపోవడంతో కొంత వెనక్కి ఇస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతలోనే ఇప్పుడు బాలయ్య ఏకంగా 15 కోట్ల ఆఫర్ ఇచ్చేసరికి రాజమౌళి, కొరటాల శివ తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడిగా చరిత్ర సృష్టించబోతున్నాడు బోయపాటి శ్రీను. ఫిబ్ర‌వ‌రి నుంచి బాలయ్య-బోయపాటి సినిమా పట్టాలెక్కనుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో బాల‌య్య‌కు బోయ‌పాటి హ్యాట్రిక్ ఇస్తాడో లేదో..?
Loading...
ఇవి కూడా చదవండి

జల్లికట్టులో విషాదం వీడియో
First published: January 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...