బోయపాటి శ్రీను ఇంకా మారలేదు.. మరి బాలకృష్ణ ఏం చేస్తాడో..

బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 19, 2019, 5:18 PM IST
బోయపాటి శ్రీను ఇంకా మారలేదు.. మరి బాలకృష్ణ ఏం చేస్తాడో..
బోయపాటి శ్రీను, బాలకృష్ణ (Source: Twitter)
  • Share this:
బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. ఈ రెండు సినిమాల్లోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసాడు. ఓసారి తండ్రీ కొడుకులుగా.. మ‌రోసారి అన్నాద‌మ్ములుగా న‌టించాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు బాల‌య్య‌.

Balakrishna, Boyapati Srinu movie story leaked and Once more Balayya Dual Role pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. balakrishna boyapati srinu,balayya boyapati movie shooting,balakrishna boyapati srinu movie,balakrishna dual role,balakrishna boyapati srinu movie story leak,vinaya vidheya rama collections,balakrishna asks boyapati srinu full script,balakrishna boyapati srinu shock,balakrishna boyapati movies,balakrishna boyapati srinu movie,boyapati srinu rakul preet singh,boyapati srinu nbk films,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీనుకు బాలకృష్ణ షాక్,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలయ్య

ఈయ‌న్ని సింగిల్ రోల్లో చూపించ‌డం బోయ‌పాటి వ‌ల్ల అయ్యేలా క‌నిపించ‌డం లేదు. అందుకే మ‌రోసారి డ్యూయ‌ల్ రోల్ క‌థ‌లోనే చూపించ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మార్చ్ నెల‌లో ముహూర్తం పెట్ట‌నున్నారు కానీ షూటింగ్ మాత్రం జూన్ నుంచి మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. దానికి కార‌ణం మధ్యలో ఎన్నికల హడావుడి ఉండటమే. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Balakrishna, Boyapati Srinu movie story leaked and Once more Balayya Dual Role pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. balakrishna boyapati srinu,balayya boyapati movie shooting,balakrishna boyapati srinu movie,balakrishna dual role,balakrishna boyapati srinu movie story leak,vinaya vidheya rama collections,balakrishna asks boyapati srinu full script,balakrishna boyapati srinu shock,balakrishna boyapati movies,balakrishna boyapati srinu movie,boyapati srinu rakul preet singh,boyapati srinu nbk films,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీనుకు బాలకృష్ణ షాక్,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,తెలుగు సినిమా
వేటగాడు ఎన్టీఆర్ లుక్

ఎప్ప‌ట్లాగే 30 ఏళ్ల కింద ఓ పాత్ర‌.. ఇప్పుడు మ‌రో పాత్ర‌కు క‌నెక్ట్ చేస్తూ మ‌ళ్లీ అలాంటి క‌థ‌నే బాల‌య్య కోసం బోయ‌పాటి సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్త‌యింది. అయితే ఈ క‌థ మొత్తం పూర్తైన త‌ర్వాత కానీ సినిమాను ప‌ట్టాలెక్కించ‌కూడ‌ద‌ని ఫిక్సైపోయాడు బాల‌య్య‌. దానికి కార‌ణం విన‌య విధేయ రామ ఫ్లాప్ కావ‌డ‌మే. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. ఓ హీరోయిన్ పాత్ర‌లో రకుల్ ప్రీత్ సింగ్ క‌న్ఫ‌ర్మ్ కాగా.. మ‌రో హీరోయిన్ వేట కొన‌సాగుతుంది. మొత్తానికి బాల‌య్య‌ను సింగిల్ రోల్లో పెట్టి బోయ‌పాటి ఎప్ప‌టికి సినిమా చేస్తాడో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: February 19, 2019, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading