హోమ్ /వార్తలు /సినిమా /

Boyapati@16 Years: దర్శకుడిగా 16 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..

Boyapati@16 Years: దర్శకుడిగా 16 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..

బోయపాటి శ్రీను (File/Photo)

బోయపాటి శ్రీను (File/Photo)

Boyapati Srinu | ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక‌ల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడుబోయపాటి శ్రీను.నేటితో దర్శకుడిగా 16 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యూస్ 18 స్పెషల్ స్టోరీ..

ఇంకా చదవండి ...

  Boyapati Srinu | ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక‌ల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడుబోయపాటి శ్రీను. ఇప్పటి వరకు అందరు బడా స్టార్ హీరోలతో సినిమాలు తీసారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌తో మాత్రమే ‘జయ జానకి నాయక’ సినిమా తీసి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈయన మొదటిసారి డైరెక్టర్ చేసిన ‘భద్ర’  మే 12న విడుదలై సంచలన విజయం సాధిచింది.  ఈ రకంగా దర్శకుడిగా టాలీవుడ్‌లో 16 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు.ఈ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నట సింహా బాలకృష్ణతో హాట్రిక్ మూవీ ‘అఖండ’  తెరకెక్కిస్తున్నారు.

  ఉగాది సందర్భంగా బాలకృష్ణ ’అఖండ’ టైటిల్ టీజర్ 50 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగులో అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బోయపాటి శ్రీను ‘అఖండ’ టీజర్ రికార్డులు క్రియేట్ చేసింది. దర్శకుడి 15 ఏళ్ల ప్రస్థానంలో మొత్తంగా 8 సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను.

  బోయపాటి శ్రీను (Twitter/Photo)

  రవితేజతో తీసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుుకున్న బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను. 16 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో ఒక్క బాలకృష్ణతోనే రెండు సినిమాలు తెరకెక్కించారు. ఇపుడు బాలయ్యతో మూడో చిత్రం ‘అఖండ’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు.

  NBK- Akhada Balakrishna Nandamuri Akhanda Teaser Cross 50 Million Views in Youtube In short Period Fans Get Happy NBK- Akhada: టాలీవుడ్‌ చరిత్ర తిరగరాసిన అఖండ టీజర్.. బాలయ్య దూకుడు ముందు అన్ని రికార్డులు ఫసక్..,Balakrishna Akhanda teaser, Akhanda Teaser Cross 50 Million Views,akhanda 50 Million Views,Balakrishna Boyapati BB3 titled as Akhanda, Balakrishna Boyapati BB3 God father update, sarathkumar to paly a key role in balayya boyapati film, Balakrishna Boyapati latest film update,Balakrishna news, poorna,Balakrishna as gona ganna reddy, Balakrishna new movies, Balakrishna latest film news, Balakrishna nartanasala, Nartanasala trailer,నర్తనశాల,బాలకృష్ణ, గోనా రెడ్డి పాత్రలో బాలయ్య, బాలకృష్ణ,50 మిలియన్ వ్యూస్,బాలకృష్ణ అఖండ 50 మిలియన్ వ్యూస్
  50M వ్యూస్ క్రాస్ చేసిన బాలకృష్ణ ‘అఖండ’ టీజర్ (Twitter/Photo)

  బోయపాటి శ్రీను తెరకెక్కించిన అన్ని చిత్రాలు మాస్ ఓరియంటెడ్ మూవీస్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. మాస్ పల్స్ తెలిసిన సిసలైన మాస్ దర్శకుడు. ఏప్రిల్ 25న జన్మించిన బోయపాటి శ్రీను. తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన ఫైట్స్ తెరకెక్కించే విధానం మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేసింది. రవితేజతో తెరకెక్కించిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్న బోయపాటి శ్రీను. ‘భద్ర’ మూవీ అప్పట్లో ఒక్కడు సినిమాకు చాలా దగ్గర పోలికలతో తెరకెక్కించాడని చాలా మంది బోయపాటి శ్రీనును విమర్శించారు.

  ‘భద్ర’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న బోయపాటి శ్రీను (Twitter/Photo)

  దర్శకుడిగా బోయపాటి శ్రీను మొదటి చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. రెండో చిత్రం వెంకటేష్ హీరోగా ‘తులసి’ చేసారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. చాలా రోజులుగా హిట్టు లేని బాలకృష్ణకు ‘సింహా’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గర్జించేలా చేసాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ తండ్రి కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేసారు.

  బాలకృష్ణ ‘సింహా’ (Twitter/Photo)

  ఏ హీరోతో సినిమా చేసినా.. తనశైలిలోనే హీరోలను ఎలివేట్ చేయడంతో బోయపాటి శ్రీనుది సెపరేట్ శైల్. సింహా తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘దమ్ము’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్‌లో దమ్ము చూపించలేకపోయింది.

  దమ్ములో ఎన్టీఆర్‌కు బోయపాటి శ్రీను సూచనలు (Twitter/Photo)

  నట సింహా నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రెండు కేంద్రాల్లో 1000 రోజులకు పైగా నడవడం విశేషం. డిజిటల్ యుగంలో ఓ చిత్రం ఓ థియేటర్‌లో ఇన్ని రోజులు నడవడం ఓ రికార్డు.

  బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీ (Twitter/Photo)

  అల్లు అర్జున్‌తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ కూడా ఓ రేంజ్‌లో ఇరగదీసింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు ఫాలోయింగ్ పెరిగేలా చేసింది.

  allu arjun starer sarrainodu movie hindi version 100 million youtube views is a fake?
  అల్లు అర్జున్ ‘సరైనోడు’ (Twitter/Photo)

  ఎపుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే బోయపాటి శ్రీను కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ సినిమా చేసి హిట్టు అందుకున్నారు. రామ్ చరణ్‌తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ అందరి అంచనాలు తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

  Vinaya Vidheya Rama Movie Tamil and Malayalam Colletions.. Ram Charan disappointed Once Again pk.. విన‌య విధేయ రామ తెలుగులో డిజాస్ట‌ర్. ఇక్క‌డ ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక వారం రోజుల కింద ఈ చిత్రాన్ని త‌మిళ‌, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల్లో కూడా విడుద‌ల చేసారు. రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌కు ఇక్క‌డే కాదు.. కేర‌ళ‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్క‌డ కూడా ఆయ‌న మార్కెట్ భారీగానే ఉంటుంది. Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama collections,Vinaya Vidheya Rama tamil collections,Vinaya Vidheya Rama malayalam collections,ram charan Vinaya Vidheya Rama,ram charan boyapati srinu,Vinaya Vidheya Rama closing collections,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ తమిళ్ కలెక్షన్స్,వినయ విధేయ రామ మలయాళ కలెక్షన్స్,తెలుగు సినిమా
  ‘వినయ విధేయ రామ’గా రామ్ చరణ్ (File/Photo)

  బోయపాటి శ్రీను ఏ హీరోతో రెండో సినిమా కూడా చేయలేదు. కానీ బాలకృష్ణతో రెండు సినిమాలు తెరకెక్కించి ఇపుడు ముచ్చటగా హాట్రిక్ సినిమా ‘అఖండ’ చేస్తున్నారు.  బాలకృష్ణతో తెరకెక్కించిన సింహా, లెజెండ్ సినిమాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేసాడు. ఇపుడు ముచ్చటగా మూడో సినిమాలో కూడా నందమూరి నట సింహం డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్ర కూడా ఉందంటూ టాక్ వినిపిస్తోంది.

  NBK - Akhanda Balakrishna Nandamuri Will Play Triple Role In Boyapati Srinu BB3 Akhanda Movie Here Are The Details NBK - Akhanda: ‘అఖండ’లో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నాడా.. మూడు పాత్రల్లో నట సింహం అఖండ రూపం..,Akhanda,Balakrishna Akhanda,NBK Akhanda,Balakrishna Akhanda Triple Role,Triple role,balakrishna,nandamuri balakrishna rare record,balakrishna dual role record,balakrishna,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,andhra pradesh news,andhra pradesh politics,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,బాలకృష్ణ రేర్ రికార్డు,బాలకృష్ణ డ్యూయల్ రోల్,బాలకృష్ణ అరుదైన రికార్డు, నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,అఖండ,బాలయ్య అఖండ,అఖండలో త్రిపాత్రాభినయం,మరోసారి త్రిపాత్రాభినయంలో బాలయ్య,త్రిపాత్రాభినయంలో నందమూరి బాలకృష్ణ
  ‘అఖండ’లో బాలకృష్ణ త్రిపాత్రాభినయం (Twitter/Photo)

  అందులో ఒకటి ఫ్యాక్షనిపస్ట్ పాత్ర. రెండోది అఘోరా క్యారెక్టర్. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. మొత్తంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా బోయపాటి శ్రీనుది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda, Boyapati Srinu, NBK, Tollywood

  ఉత్తమ కథలు