అయ్యో పాపం.. బోయపాటి పోటుకు బలైపోయిన రామ్ చరణ్..

సినిమా టాక్ ఎలా ఉందిరా.. 100 డేట్ అంటున్నారా..? ఆ అవును స‌ర్.. మ‌న ముందు అయితే 200 రోజులు కూడా అంటున్నారు స‌ర్.. థియేట‌ర్ల వైపు కానీ రాగ‌ల‌రు స‌ర్.. ఫ్యాన్స్ మండిపోయి ఉన్నారు.. కొట్టినా కొట్టేస్తారు.. ఇది నేనింతే సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌వితేజ మ‌ధ్య సంభాష‌ణ‌లు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా ఈ సీన్ బాగా స‌ర్క్యులేట్ అవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 11, 2019, 6:10 PM IST
అయ్యో పాపం.. బోయపాటి పోటుకు బలైపోయిన రామ్ చరణ్..
వినయ విధేయ రామ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 11, 2019, 6:10 PM IST
సినిమా టాక్ ఎలా ఉందిరా.. 100 డేట్ అంటున్నారా..? ఆ అవును స‌ర్.. మ‌న ముందు అయితే 200 రోజులు కూడా అంటున్నారు స‌ర్.. థియేట‌ర్ల వైపు కానీ రాగ‌ల‌రు స‌ర్.. ఫ్యాన్స్ మండిపోయి ఉన్నారు.. కొట్టినా కొట్టేస్తారు.. ఇది నేనింతే సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌వితేజ మ‌ధ్య సంభాష‌ణ‌లు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా ఈ సీన్ బాగా స‌ర్క్యులేట్ అవుతుంది. అస‌లు ఓ సినిమా ఎలా తీయ‌కూడ‌దు అనే దానికి డిక్ష‌న‌రిలా ప‌నికొచ్చే సినిమా తీసి చూపించాడు బోయ‌పాటి శ్రీను అంటూ ఆయ‌న‌పై మండి ప‌డుతున్నారు ఫ్యాన్స్.

Boyapati Srinu image damaged with Ram Charan Vinaya Vidheya Rama.. సినిమా టాక్ ఎలా ఉందిరా.. 100 డేట్ అంటున్నారా..? ఆ అవును స‌ర్.. మ‌న ముందు అయితే 200 రోజులు కూడా అంటున్నారు స‌ర్.. థియేట‌ర్ల వైపు కానీ రాగ‌ల‌రు స‌ర్.. ఫ్యాన్స్ మండిపోయి ఉన్నారు.. కొట్టినా కొట్టేస్తారు.. ఇది నేనింతే సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌వితేజ మ‌ధ్య సంభాష‌ణ‌లు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా ఈ సీన్ బాగా స‌ర్క్యులేట్ అవుతుంది. vinaya vidheya rama,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama boyapati,boyapati srinu image damage,boyapati ram charan,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను వినయ విధేయ రామ,వినయ విధేయ రామ రివ్యూ,వినయ విధేయ రామ కలెక్షన్స్,బోయపాటి శ్రీనుపై విమర్శలు,వినయ విధేయ రామ రామ్ చరణ్,తెలుగు సినిమా
డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను Photo: Twitter

ఓ వైపు రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని ఎలా పెంచాలి అని ఆలోచిస్తుంటే.. బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్ ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి కథలను పట్టుకొని పెరుగుతున్న టాలీవుడ్ స్థాయిని దిగజారుస్తున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు విడుదలైన విన‌య విధేయ రామ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఫీలింగ్ కూడా ఇదే. అసలు ఇది సినిమానా లేదంటే దీనికోసం కొత్తగా ఏదైనా పేరు పెట్టాలా అని అడుగుతున్నారు ప్రేక్షకులు. ఎలాంటి కాలంలో ఉండి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు బోయపాటి గారు అంటూ నేరుగానే నిలదీస్తున్నారు. ఒక్క సినిమాతో ఇన్నేళ్లుగా బోయపాటి శ్రీను సంపాదించుకున్న ఇమేజ్ అంతా ఒక్కసారిగా పోయింది.

Boyapati Srinu image damaged with Ram Charan Vinaya Vidheya Rama.. సినిమా టాక్ ఎలా ఉందిరా.. 100 డేట్ అంటున్నారా..? ఆ అవును స‌ర్.. మ‌న ముందు అయితే 200 రోజులు కూడా అంటున్నారు స‌ర్.. థియేట‌ర్ల వైపు కానీ రాగ‌ల‌రు స‌ర్.. ఫ్యాన్స్ మండిపోయి ఉన్నారు.. కొట్టినా కొట్టేస్తారు.. ఇది నేనింతే సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌వితేజ మ‌ధ్య సంభాష‌ణ‌లు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా ఈ సీన్ బాగా స‌ర్క్యులేట్ అవుతుంది. vinaya vidheya rama,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama boyapati,boyapati srinu image damage,boyapati ram charan,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను వినయ విధేయ రామ,వినయ విధేయ రామ రివ్యూ,వినయ విధేయ రామ కలెక్షన్స్,బోయపాటి శ్రీనుపై విమర్శలు,వినయ విధేయ రామ రామ్ చరణ్,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను
అసలు ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ అయితే ఇప్పుడు మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు సోషల్ మీడియాలో. హీరో ఎమోషన్తో విల‌న్స్ తలకాయలు నరకడం ఏంటి.. అలా నరికిన తలల‌ను గద్దలు ఎత్తుకెళ్లి పోవడం ఏంటి.. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు బోయపాటి అంటూ సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్. అదొక్కటే కాదు రన్నింగ్ ట్రైన్ పై చరణ్ చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు బాలకృష్ణని చూపించి యాంటీ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్ళు.. ఇప్పుడు బోయపాటి పుణ్యమాని రామ్ చరణ్ అడ్డంగా బుక్కయ్యాడు. ఇలాంటి సీన్స్ మీరు ఎలా డిజైన్ చేశారు.. ఒకవేళ డిజైన్ చేసినా కూడా చ‌ర‌ణ్ ను ఎలా ఒప్పించారు మహాప్రభో అంటూ దండం పెడుతున్నారు.

Boyapati Srinu image damaged with Ram Charan Vinaya Vidheya Rama.. సినిమా టాక్ ఎలా ఉందిరా.. 100 డేట్ అంటున్నారా..? ఆ అవును స‌ర్.. మ‌న ముందు అయితే 200 రోజులు కూడా అంటున్నారు స‌ర్.. థియేట‌ర్ల వైపు కానీ రాగ‌ల‌రు స‌ర్.. ఫ్యాన్స్ మండిపోయి ఉన్నారు.. కొట్టినా కొట్టేస్తారు.. ఇది నేనింతే సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌వితేజ మ‌ధ్య సంభాష‌ణ‌లు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా ఈ సీన్ బాగా స‌ర్క్యులేట్ అవుతుంది. vinaya vidheya rama,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama boyapati,boyapati srinu image damage,boyapati ram charan,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను వినయ విధేయ రామ,వినయ విధేయ రామ రివ్యూ,వినయ విధేయ రామ కలెక్షన్స్,బోయపాటి శ్రీనుపై విమర్శలు,వినయ విధేయ రామ రామ్ చరణ్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇక్కడితోనే వినయ విధేయ రామ‌లో బోయపాటి లీలలు అంతం కాలేదు. ఎక్కడ బీహార్లో విలన్ అరాచకాలు చేస్తుంటే.. అక్కడినుంచి తమ్ముడు రారా అంటూ అన్న ఫోన్ చేస్తే వైజాగ్ లో ఉన్న హీరో ఎయిర్ పోర్ట్ అద్దాలు బద్దలు కొట్టుకుని మరి పరిగెత్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి గుర్రం మీద ఎక్కి 300 మందిని చంపేసి విలన్ దగ్గరికి వస్తాడు హీరో. అసలు ఇలాంటి సీన్ బోయపాటి అయినా కూడా ఓ హీరోకి ఎలా వివ‌రించి ఉంటాడో అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు సినిమా విశ్లేషకులు. మొత్తానికి ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమా చూసి బాల‌య్య అభిమానులు కూడా భ‌య‌ప‌డుతున్నారు.
Loading...
ఇవి కూడా చదవండి..

భార్య ప్రియాంక చోప్రా బికినీ వీడియో పోస్ట్ చేసిన నిక్ జోనస్..

‘పేట’ క‌లెక్ష‌న్ల పరిస్థితేంటి.. అజిత్ దూకుడును అడ్డుకున్నాడా..?

చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న సంక్రాంతి 2019.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...