బోయ‌పాటి శ్రీ‌ను ఇంకా మార‌లే.. అంతా ‘వినయ విధేయ రామ’ ఎఫెక్ట్..

బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 9:36 PM IST
బోయ‌పాటి శ్రీ‌ను ఇంకా మార‌లే.. అంతా ‘వినయ విధేయ రామ’ ఎఫెక్ట్..
బోయపాటి శ్రీను
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 9:36 PM IST
బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. ఈ రెండు సినిమాల్లోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసాడు. ఓసారి తండ్రీ కొడుకులుగా.. మ‌రోసారి అన్నాద‌మ్ములుగా న‌టించాడు. ఇక ఇప్పుడు మూడోసారి సినిమా కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు బోయ‌పాటి.

Boyapati Srinu facing budget problems for Nandamuri Balakrishna movie and asking 70 crores pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. boyapati srinu,boyapati srinu twitter,boyapati srinu facobook,boyapati srinu instagram,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ

ఈ సినిమా గురించి క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చి కూడా చాలా రోజులైపోయింది కానీ ఇప్పుడు బోయ‌పాటిని కాద‌ని కేయ‌స్ ర‌వికుమార్ సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నాడు బాల‌య్య‌. ఈ చిత్రం జులై నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఆ త‌ర్వాత బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నాడు బాల‌కృష్ణ‌. ఇక ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎప్ప‌ట్లాగే 30 ఏళ్ల కింద ఓ పాత్ర‌.. ఇప్పుడు మ‌రో పాత్ర‌కు క‌నెక్ట్ చేస్తూ మ‌ళ్లీ అలాంటి క‌థ‌నే బాల‌య్య కోసం బోయ‌పాటి సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్త‌యింది.

Boyapati Srinu facing budget problems for Nandamuri Balakrishna movie and asking 70 crores pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. boyapati srinu,boyapati srinu twitter,boyapati srinu facobook,boyapati srinu instagram,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ
ఈ చిత్రం కోసం ఏకంగా 70 కోట్లు బ‌డ్జెట్ అడిగాడు బోయ‌పాటి శ్రీను. అయితే ఇంత వ‌ద్ద‌ని ముందే చెప్పాడు బాల‌య్య‌. అందులో బోయ‌పాటి శ్రీను పారితోషికమే 10 కోట్లు ఉంద‌ని తెలుస్తుంది. అయితే విన‌య విధేయ రామ చూసిన త‌ర్వాత బోయ‌పాటిపై ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం సేఫ్ కాద‌నే వాద‌న వినిపిస్తుంది. దాంతో బోయ‌పాటి శ్రీను సినిమా ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్టంగానే క‌నిపిస్తుంది. మ‌రోవైపు ఈయ‌న బ‌డ్జెట్ త‌గ్గించుకోవాల‌ని చెబితే వినిపించుకోవ‌డం లేద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది.

Boyapati Srinu facing budget problems for Nandamuri Balakrishna movie and asking 70 crores pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. boyapati srinu,boyapati srinu twitter,boyapati srinu facobook,boyapati srinu instagram,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
వినయ విధేయ రామ

దాంతో బాల‌య్యే స్వ‌యంగా రంగంలోకి దిగి మ‌రో క‌థ సిద్ధం చేయాల్సిందిగా బోయ‌పాటిని కోరిన‌ట్లుగా తెలుస్తుంది. దాంతో క‌థ మార్చ‌డం ఎందుకని.. ఇప్పుడున్న స్క్రిప్ట్‌లోనే కొన్ని మార్పులు చేస్తున్నాడు ఈ మాస్ డైరెక్ట‌ర్. బ‌డ్జెట్ వీలైనంత వ‌ర‌కు కంట్రోల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. ఓ హీరోయిన్ పాత్ర‌లో రకుల్ ప్రీత్ సింగ్ క‌న్ఫ‌ర్మ్ కాగా.. మ‌రో హీరోయిన్ వేట కొన‌సాగుతుంది. మొత్తానికి బాల‌య్య కోసం బోయ‌పాటి శ్రీను ఏం చేస్తాడో చూడాలిక‌.
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...