బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ పై బోయపాటి శ్రీను క్లారిటీ..

Balayya | ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ విషయమై బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: April 14, 2020, 5:07 PM IST
బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ పై బోయపాటి శ్రీను క్లారిటీ..
బాలయ్య, బోయపాటి (Photo : Twitter)
  • Share this:
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు.  అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని  చెబుతున్నారు.

nata simha balakrishna nandamuri played dual roles in these movies,balakrishna,nandamuri balakrishna rare record,balakrishna dual role record,balakrishna,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,andhra pradesh news,andhra pradesh politics,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,బాలకృష్ణ రేర్ రికార్డు,బాలకృష్ణ డ్యూయల్ రోల్,బాలకృష్ణ అరుదైన రికార్డు, నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,
బాలకృష్ణ నందమూరి (Twitter/Photo)


సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో  బాలకృష్ణ మరోసారి కవల సోదరులుగా కనిపించనున్నారని సమాచారం. గతంలో బాలకృష్ణ.. కవల సోదరులుగా ‘అపూర్వ సహోదరులు’, ‘సుల్తాన్’, ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో కనిపించారు. మధ్యలో చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో నటించిన కవల సోదరులుగా మాత్రం నటించలేదు. ఇపుడు చాల ఏళ్ల తర్వాత బాలకృష్ణ.. కవల సోదరులుగా కనిపించనున్నారు.ముఖ్యంగా కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు..వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. చిన్నపుడే విడిపోయిన వీళ్లు మళ్లీ ఎలా కలిసారనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.

nandamuri balakrishna boyapati srinu new movie started with pooja ceremony,balakrishna new movie starts,nbk 106 starts with pooja ceremony,Balakrishna,Boyapati Srinu,NBK 105,nbk106,sanjay dutt,sanjya dutt balakrishna,balakrishna,balayya,boyapatisrinu,balakrishna shraddha srinath,shraddha srinath,shraddha srinath instagram,rular,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ శ్రద్ధా శ్రీనాథ్,శ్రద్ధా శ్రీనాథ్,సంజయ్ దత్,బాలకృష్ణ సంజయ్ దత్,బోయపాటి శ్రీనుకు కొబ్బరికాయ కొట్టిన బాలకృష్ణ
బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభోత్సవం (Twitter/Photo)


ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ విషయమై బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్టు బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఇద్దరినీ షార్ట్ లిస్ట్ చేసామని అందులో ఒకరినీ సరైన సమయంలో ఒకరిని పరిచయం చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు బాలకృష్ణ సరసన నటించని హీరోయిన్‌ను ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నట్టు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను సాధ్యమైనంత వరకు అక్టోబర్ లోపన కంప్లీట్ చేసి దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
First published: April 14, 2020, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading