బాలకృష్ణ BB3లో ఆ బాలీవుడ్ హీరోనే విలన్.. బోయపాటి శ్రీను క్లారిటీ..

టాలీవుడ్‌లో  హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో చేయనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 13, 2020, 10:23 AM IST
బాలకృష్ణ BB3లో ఆ బాలీవుడ్ హీరోనే విలన్.. బోయపాటి శ్రీను క్లారిటీ..
బాలకృష్ణ BB3 (Youtube/Credit)
  • Share this:
టాలీవుడ్‌లో  హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. ఇపుడు వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా తెరకెక్కుతోంది. BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకొటి అఘోరా పాత్ర. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నట్టు బోయపాటి ప్రకటించాడు. మరోవైపు ఈ సినిమాను బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. గతంలో ఈ సినిమా చేయడానికి నో చెప్పినా మున్నాభాయ్.. తాజాగా ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పినట్టు బోయపాటి శ్రీను తన సన్నిహితులకు వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇప్పటికే సంజయ్ దత్.. యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2‌లో విలన్‌గా నటిస్తున్నాడు. అంతకు ముందు సంజూ బాబా.. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘అగ్నిపథ్’ సినిమాతో పాటు ‘పానిపట్’ సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు.

sanjay dutt to play villain character in balakrishna boyapati srinu movie,Balakrishna,Boyapati Srinu,NBK 105,nbk106,sanjay dutt,sanjya dutt balakrishna,balakrishna,balayya,boyapatisrinu,balakrishna shraddha srinath,shraddha srinath,shraddha srinath instagram,rular,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ శ్రద్ధా శ్రీనాథ్,శ్రద్ధా శ్రీనాథ్,సంజయ్ దత్,బాలకృష్ణ సంజయ్ దత్
బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ (Facebook/Photos)


ప్రస్తుతం కరోనా కారణంగా BB3  సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. గతంలో ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించిన మిగతా ఆర్టిస్టుల డేట్స్ అడ్డస్ట్ చేసుకొని.. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 10:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading